మీ ఇంట్లో తులసి మొక్క దగ్గర ఈ పొరపాట్లను చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..
తులసి మొక్క దగ్గర కొన్ని వస్తువులు ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. తులసి మొక్కను పవిత్రంగా భావించి, దాని చుట్టూ కొన్ని వస్తువులు ఉంచకూడదు. ఆ వస్తువులు ఆర్థిక ఇబ్బందులకు కారణం కావచ్చని నమ్ముతారు. తులసి మొక్క ఉన్న ప్రదేశంలో చెప్పులు, బూట్లు ఉంచకూడదు. ఇది లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగించే అవకాశం ఉంది. తులసి కుండి దగ్గర డస్ట్‌బిన్‌ను ఉంచకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది. తులసి దగ్గర చీపురు … Read more









