మీరు వాడుతున్న మొబైల్‌ ఫోన్‌ కవర్‌ కలర్‌ మారిందా.. ఎందుకో తెలుసుకోండి!

మెుబైల్‌ ఫోన్‌ ఇప్పుడు ఒక నిత్యావసరంగా మారిపోయింది. ఫోన్‌ చేతిలో లేకపోతే.. ఏదో వెలితిగా ఉన్నట్లు ఫీలవటం పరిపాటిగా మారింది. అందుకే చిన్నా, పెద్దా తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరి చేతుల్లో ఇప్పుడు మెుబైల్‌ ఫోన్స్‌ దర్శనం ఇస్తున్నాయి. మరి అంత ఇంపార్టెంట్‌ అయిన ఈ ఫోన్‌ను అంతే భద్రంగా కాపాడుకోవటానికి, వివిధ రంగుల్లో, వివిధ ఆకృతుల్లో మెుబైల్‌ ఫోన్‌ బ్యాక్‌ కవర్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌కు ఎటువంటి డ్యామేజ్‌ కాకుండా ఈ కవర్‌ … Read more

హాస్ట‌ళ్ల‌లో ఉంటున్న అమ్మాయిలు.. క‌చ్చితంగా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవి..!

ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు తయారయ్యాయి ప్రస్తుత రోజులు. స్నేహం ముసుగులో మెత్తగా ముంచేస్తున్నారు. స్నేహితులమే కదా అని తీసుకున్న ఫోటోలను మార్ఫింగ్‌ చేసి ఇంటర్‌నెట్‌లో పెట్టేస్తున్నారు. ఇటువంటి సంఘటనల్లో కంగారు పడకుండా.. ధైర్యంగా ఎదుర్కోవాలని పోలీసులు భరోసా ఇస్తున్నారు. హాస్టల్‌ లో చేరిన ప్రతి అమ్మాయి చుట్టు పక్కల పరిసరాలను గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా స్నేహం పేరిట అన్ని విషయాలను ఎటువంటి దాపరికాలు లేకుండా పంచుకోవటం అనేది ముప్పు కొని తెచ్చుకున్నట్లే. ఎంత స్నేహితురాళ్లు అయినప్పటికీ … Read more

గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు ఆఫీసుల‌కు వెళ్తుంటే.. ఇలా చేయండి..

మగవారితో సమానంగా ఆడవారు పని చేయటం నేటి సమాజంలో పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఆడవారికి పెళ్లి కావటం, వారు గర్భవుతులైనా.. ఆఫీసులకు వెళ్లటం సహజమే. గర్భవతి గా మారటం అనేది ప్రతి ఆడవారి జీవితంలో ఓ మధుర‌మైన అనుభూతి. ఈ సమయంలో మానసికంగా, శారరీకంగా చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఇటువంటి సమయాల్లో కూడా ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, కొన్ని జాగ్రత్తలు పాటించటం అవసరం అంటున్నారు నిపుణులు. ఇంట్లో ఉంటే ఎంత పౌష్టికాహరం తీసుకుంటారో, ఆఫీసులో కూడా … Read more

ఇవి జీరో క్యాల‌రీలు ఉన్న ఆహారాలు.. వీటిని తింటే కొవ్వు క‌రుగుతుంది..

నేటిరోజులలో బరువు తగ్గించే ఆహారాల కొరకు తీవ్రంగా వెతుకులాట మొదలయింది. వీటిలో కేలరీలు ఇవ్వని, బరువు తగ్గించే ఆహారాలకు ప్రాధాన్యత కలుగుతోంది. సాధారణంగా ప్రతి ఆహార పదార్ధంలోను కొన్ని కేలరీలు వుంటాయి. వీటిని జీర్ణం చేయాలంటే శరీరం అధిక శక్తిని వినియోగించాలి. అయితే, నెగెటివ్ కేలరీలు కల ఆహారాలు తింటే…శరీరం తన శక్తిని జీర్ణక్రియకు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అవేమిటో పరిశీలించండి. ఉల్లిపాయలు – కంటిలో నీరు తెప్పించినప్పటికి ఇవి తినదగినవి. విలువకల ఔషధ పదార్ధాలు. … Read more

ఈ ఆహారాల‌ను తీసుకుంటే మీ గుండెకు 100 ఏళ్లు గ్యారెంటీ..

రక్తంలో కొల్లెస్టరాల్, ట్రిగ్లీసెరైడ్ స్ధాయిలు అధికమయ్యాయని మీ ఫేవరేట్ ఆహారాలు ఆపేశారా? అవసరం లేదు. వీటిని మంచి కొల్లెస్టరాల్ ఆహారాలతో భర్తీ చేయండి. రక్తంలో చెడు కొల్లెస్టరాల్ అధికమైతే, దానిని మంచి కొల్లెస్టరాల్ ఆహారాలతో తొలగించి ఆరోగ్యం పొందవచ్చు. మరి శరీరంలో మంచి కొల్లెస్టరాల్ వుండాలంటే, ఏ ఆహారాలు తినాలో చూడండి. ఆరెంజ్ జ్యూస్ – ఇంటిలో తయారు చేసిన తాజా ఆరెంజ్ రసం లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండి రక్తనాళాలలోని గడ్డలను కరిగిస్తుంది. ప్రతిరోజూ … Read more

ఎత్తు త‌క్కువ‌గా ఉన్నామ‌ని చింతిస్తున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

పొట్టిగా వున్నానని భావిస్తున్నారా? ఎత్తు పెరగటంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయా? అయితే, మీ ఎత్తును పెంచే కొన్ని ఆహారాలు సూచిస్తున్నాం పరిశీలించండి. ఎత్తును పెంచే హర్మోన్ పిట్యూటరీ గ్రంధినుండి వస్తుంది. దీనికి ప్రొటీన్లు, పోషకాలు కావాలి. ఎత్తు పెరిగేందుకు కొన్ని ఆహారాలు చూడండి. విటమిన్ డి – ఎత్తు పెరగాలంటే ప్రధానంగా ఇది కావాలి. విటమిన్ డి అధికంగా వుండే చేపలు, ధాన్యాలు, గుడ్లు, టోఫు, పాలు, సోయా బీన్స్, మష్ రూమ్స్, బాదం పప్పులు … Read more

పాల‌కూర‌తో దీన్ని క‌లిపి తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త, లేని పోని స‌మ‌స్య‌లు వ‌స్తాయి..

పాలక్‌ పన్నీర్‌… ఇది చాలా మంది ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిష్‌ లిస్ట్‌‌లో కచ్చితంగా ఉంటుంది. రోటీ, నాన్‌, చపాతీ.. దేనిలోకైనా పాలక్‌ పన్నీర్‌ బెస్ట్‌‌ కాంబినేషన్‌. పిల్లలు కూడా.. లంచ్‌ బాక్స్‌లో పాలక్‌ పన్నీర్‌ ఉంటే మారు మాట్లాడకుంటే.. బాక్స్‌ ఫినిష్‌ చేస్తారు. పాలక్‌ పన్నీర్‌ చేయడానికి వాడే మెయిన్‌ ఇంగ్రీడియంట్స్‌.. పాలకూర, పన్నీర్‌లోనూ పోషకాలు పష్కలంగా ఉంటాయి. పన్నీర్‌లో ప్రోటీన్‌, విట‌మిన్ బి, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ, సెలీనియం, కాల్షియం, సోడియం, పాటాషియం, ఫాస్ప‌ర‌స్‌, జింక్, … Read more

క‌డుపు నొప్పి వ‌చ్చేందుకు కార‌ణాలు ఇవే.. పాటించాల్సిన ఇంటి చిట్కాలు..

కడుపు నొప్పి చాలా సాధారణ సమస్య, దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. మీరు ఎదుర్కొంటున్న కడుపు నొప్పికి కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయి. కొన్ని రకాల ఆహారాలు లేదా గాలిని మింగడం వల్ల వస్తుంది. ఎక్కువగా తినడం లేదా కడుపుని ఇబ్బంది పెట్టే ఆహారాలు తీసుకోవడం వల్ల వస్తుంది. మలం కదలడంలో ఇబ్బంది కడుపు నొప్పికి దారితీస్తుంది. తరచుగా వదులుగా ఉండే కదలికలు కడుపు నొప్పికి కారణమవుతాయి. కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. వైరస్ లేదా … Read more

త‌మ‌ల‌పాకుల‌ను రోజూ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

తమలపాకులను మనం రకరకాలుగా వినియోగిస్తుంటాం. పూజలు, శుభకార్యాలు, కిల్లీ వంటి సందర్భంలో విరివిగా ఉపయోగిస్తుంటాం. ఇది మనకు పూర్వీకుల నుంచి వచ్చిన అలవాటు. ఏ శుభకార్యమూ తమలపాకు లేకుండా జరగదంటే అతిశయోక్తి కాదు. చాలా మంది భోజనం తర్వాత కిల్లీ(తాంబూలం) తినే అలవాటు ఉంటుంది. ఇంకొందరు సాధారణంగా రోజూ ఆకు, వక్క, సున్నంతో కిల్లీ వేసుకుంటారు. తమలపాకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిని రోజూ తినే వారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ విషయాలేంటో ఇప్పుడు … Read more

మ‌ట్టితో త‌యారు చేసిన కుండ‌ల‌ను ఇంట్లో పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలన్నా లేదా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అన్నా వాస్తు శాస్త్రాన్ని తప్పక నమ్మాలని పెద్దలు అంటున్నారు. అందుకే ఇప్పుడు ఏది కొన్నా, చేసినా కూడా జనాలు పద్దతిగా చేస్తున్నారు. ఇకపోతే మనం ఆరోగ్యపరంగా కావచ్చు లేదంటే ఆర్థికపరంగా ఎదుర్కొనే సమస్యలకు కొన్ని కొన్ని సార్లు వాస్తు సమస్యలు కూడా కారణం కావచ్చు. ఇంట్లో వాస్తు దోషాలు ఉండడం వల్ల ఆర్థికంగానే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రాన్ని అనుసరించడం … Read more