తన మూడు పెళ్లిళ్ల గురించి చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అస‌లు ఆయ‌న ఏమ‌న్నారంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరుపొందిన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జనసేన పార్టీని పెట్టి ఆయన సినిమాలకు దూరమై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. రాజకీయ నాయకులు అంటే ప్రత్యర్ధులు విమర్శలు చేయడం కామన్. అయితే పవన్ పై చాలా మంది ప్రత్యర్థులు ఎక్కువగా పెళ్లిళ్ల గురించే విమర్శ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆయన జీవితంలో పెళ్లిళ్ల విషయం ఒక మచ్చలాగా మారిందని చెప్పవచ్చు. ఆయన పెళ్లిళ్ల విషయం తప్ప … Read more

ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

ఇంట్లో డెస్క్‌టాప్ కంప్యూటర్ ఉన్నప్పటికీ ల్యాప్‌టాప్ వల్ల ఉండే సౌకర్యం మాటల్లో చెప్పలేం. పవర్ కట్ అయినా, ప్రయాణాల్లో ఉన్నా ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ దాన్ని వినియోగించుకోవచ్చు. ఇక ముఖ్యంగా నేటి తరుణంలో వస్తున్న ల్యాప్‌టాప్‌లు చాలా సన్నగా ఉండి, బరువు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. దీంతో వాటిని మోసుకెళ్లడం కూడా చాలా సులభతరమవుతున్నది. అయితే ఒకప్పటి కన్నా ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు చాలా తక్కువ ధరకే లభిస్తుండడంతో చాలా మంది వాటి వైపే మొగ్గు … Read more

పూజ‌ల్లో హార‌తి క‌ర్పూరం వెలిగించడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజ‌న్ ఏంటో తెలుసా..?

హిందూ సాంప్ర‌దాయంలో అనేక ఆచార వ్య‌వ‌హారాలు అమ‌లులో ఉన్నాయ‌న్న సంగ‌తి తెలిసిందే. పురాత‌న కాలం నుంచి హిందువులు వాటిని పాటిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌ధానంగా దేవుళ్ల‌కు పూజ చేసే విష‌యానికి వ‌స్తే దీపం, అగ‌ర్‌బ‌త్తి వెలిగించడం, క‌ర్పూరంతో హార‌తి ఇవ్వ‌డం మామూలే. అయితే ఇలా చేసే ప్ర‌తి ప‌ని వెనుక సైంటిఫిక్ కార‌ణాలే దాగున్నాయ‌ని గ‌తంలో కూడా మ‌నం చూశాం. వాటి గురించి తెలుసుకున్నాం. మ‌రి క‌ర్పూర హార‌తి ఇవ్వ‌డంలో ఎలాంటి సైంటిఫిక్ కార‌ణాలు ఉన్నాయి..? దాంతో మ‌న‌కు … Read more

ఈ ఆకును మీ ఇంట్లోని గదుల్లో కాల్చి చూడండి… దాంతో ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి..!

ఏదైనా మంచి సువాస‌న‌ను పీలిస్తే ఎలా ఉంటుంది..? ఎవ‌రికైనా మ‌న‌స్సుకు ప్ర‌శాంతంగా, హాయిగా అనిపిస్తుంది. రిలాక్సేష‌న్ క‌లుగుతుంది. దీంతోపాటు మైండ్ కూడా యాక్టివ్ అవుతుంది. అయితే ఇలా ఆయా సువాసన‌ల‌ను పీల్చ‌డం ద్వారా మ‌న‌కు క‌లిగే రుగ్మ‌త‌ల‌ను త‌గ్గించుకునే విధానాన్ని అరోమాథెర‌పీ అంటారు. అంటే సువాస‌న‌ల‌తో వ్యాధుల‌ను న‌యం చేయ‌డం అన్న‌మాట‌. చాలా మంది ప్ర‌కృతి వైద్యులు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే రోగుల వ్యాధుల‌ను న‌యం చేయ‌డం కోసం ఈ విధానాన్ని అనుస‌రిస్తారు. అయితే మీకు తెలుసా..? … Read more

గూగుల్ మ్యాప్‌లో ఈ రంగుల అర్థం మీకు తెలుసా? చాలా మందికి తెలియని విషయాలు!

ఈరోజుల్లో ఎక్కడికైనా తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే ముందుగా గూగుల్‌ మ్యాప్‌ను ఆశ్రయిస్తాము. మీరు స్నేహితుడి ఇంటికి వెళ్లాలనుకున్నా, కొత్త కేఫ్‌ని కనుగొనాలనుకున్నా లేదా ఆఫీసుకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ను తనిఖీ చేయాలనుకున్నా, Google Maps మీకు ప్రతిచోటా సహాయపడుతుంది. కానీ దారులపై వివిధ రంగుల రేఖలు కనిపించడం మీరు గమనించారా? వీటి అర్థం ఏమిటో మీకు తెలుసా ? నిజానికి గూగుల్ మ్యాప్స్‌లో వివిధ రంగులు కేవలం అలంకరణ కోసం కాదు, అవి మీకు ప్రయాణం గురించి … Read more

మీలో పాజిటివ్ ధోర‌ణి అల‌వాటు కావాలంటే ఇలా చేయండి..

సంశయానికి అసలైన విరుగుడు కార్యాచరణే! తమలో పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసం కలిగాకే కార్యరంగంలోకి దిగాలని నిర్ణయించుకొని.. చాలామంది ఏళ్లకొద్దీ ఎదురుచూస్తూ ఉంటారు. వాస్తవమేంటంటే- కార్యాచరణకు ఉపక్రమించాకే మనలో ఆత్మవిశ్వాసం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. వాస్తవాలను మీ విశ్వాసాలు ప్రభావితం చేయగలవు! ఇతరులను మీరు స్వార్థపరులుగా విశ్వసిస్తే.. వారిలో ఎప్పుడూ స్వార్థపూరిత లక్షణాలే మీకు కనిపిస్తాయి. మిమ్మల్ని మీరు అశక్తుడిగా భావిస్తే.. ఆ భావనను ధ్రువీకరించే కారణాలే చుట్టూ దర్శనమిస్తాయి. మీ జీవితాన్ని మెరుగుపరచుకోవాలంటే.. ముందుగా మీ విశ్వాసాలను సానుకూలంగా … Read more

నీ కోసం నువ్వు బతకడం ఎలా ?

ప్రస్తుత సమాజంలో అందరూ మంచి కన్నా చెడుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి చెప్పిన వారిని దూరం చేసుకుంటున్నారు, చెడు చెప్పిన వారి మాటలు వింటున్నారు. దీని వల్ల నష్టపోయేది వారే అన్న విషయం వారికి కాస్త ఆలస్యంగా తెలుస్తుంది. కాని ఎప్పటికి మంచి గెలుస్తుందన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. అయితే మంచి అలవాట్లను జీవితకాలం కొనసాగించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చెడ్డ అలవాట్లను మానుకోవాలన్న అంతే కష్టంగా ఉంటుంది. చెడుకు వదలకుండా కొనసాగించే … Read more

విల‌న్‌గా స‌త్య‌నారాయ‌ణ‌నే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టిన ఎన్‌టీఆర్‌.. ఏ సినిమాలో అంటే..?

ఎన్టీఆర్ ఎదురుగా విలన్ గా నటించి మెప్పించాలంటే అంత సులువైన విషయం కాదు. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. అప్పుడప్పుడే వారు ఇండస్ట్రీలో రచయితలుగా ఎదుగుతున్నారు. ఆ టైంలో ఎన్టీఆర్ నటిస్తున్న నా దేశం చిత్రానికి కూడా రచయితలం అని పరుచూరి తెలిపారు. ఫస్ట్ హాఫ్ కథ మొత్తం బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ వరకు ఫైట్ లేదు. కథ మధ్యలో … Read more

భార‌త అమ్ముల పొదిలో ఉన్న బ్ర‌హ్మోస్‌.. నిజంగా  శ‌త్రుదేశాల‌కు వ‌ణుకే..

పాకిస్థాన్‌తో 3-4 రోజులు మాత్ర‌మే యుద్ధం జ‌రిగిన‌ప్ప‌టికీ భారత్ స‌త్తా ఏమిటో ఈ యుద్ధం ద్వారా పాకిస్థాన్‌కు మాత్ర‌మే కాదు, ప్ర‌పంచానికి కూడా తెలిసింది. భార‌త్‌తో పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో ఇరుగు పొరుగున ఉన్న దేశాల‌కు ఇప్పుడు పూర్తిగా తెలిసింది. ఈ క్ర‌మంలోనే భార‌త్ అమ్ముల పొదిలో ఉన్న అస్త్ర శ‌స్త్రాల గురించి కూడా ప్ర‌పంచానికి అర్థ‌మైంది. దీంతో అంద‌రి చూపు ఇప్పుడు భార‌త్‌పై ప‌డింది. ముఖ్యంగా పాక్‌ను తుత్తునియ‌లు చేసిన మ‌న బ్ర‌హ్మోస్ క్షిప‌ణులను కొనుగోలు … Read more

స‌ర‌స్వ‌తి న‌ది పుష్క‌రాలు.. ఈ ప్రాంతాల్లో భ‌క్తులు పుష్క‌ర స్నానాలు చేయ‌వ‌చ్చు..

పుష్క‌రాలు 12 ఏళ్ల‌కు ఒక‌సారి జ‌రుగుతాయ‌న్న విష‌యం తెలిసిందే. దేశంలోని అన్ని న‌దులకు పుష్క‌రాలు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలో మ‌నం ఏటా ఏదో ఒక న‌దికి చెందిన పుష్క‌ర ఉత్స‌వాల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇక ప్ర‌స్తుతం స‌ర‌స్వ‌తి న‌దీ పుష్క‌రాలు ప్రారంభం అయ్యాయి. దీంతో భ‌క్తులు ప‌విత్ర స్నానాలు ఆచ‌రించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే స‌ర‌స్వ‌తి న‌ది ఎక్క‌డ ప్ర‌వ‌హిస్తుంది, పుష్క‌ర స్నానం చేయాలంటే ఎక్క‌డికి వెళ్లాలి వంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని బ‌ద్రినాథ్ అనే … Read more