మీకు గోళ్లను కొరికే అలవాటు ఉందా.. అయితే డేంజరే..!
చాలా మందికి గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. పిల్లలకు మాత్రమే కాదు పెద్దలు కూడా గోర్లని కొరుకుతూ ఉంటారు. మీకు కూడా ఈ అలవాటు ఉందా..? పదేపదే గోర్లని కొరకడం వలన ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మరి గోర్లని కొరకడం వలన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. మన గోళ్ళలో వివిధ రకాల సూక్ష్మ క్రిములు ఉంటాయి. నోట్లో గోర్లని … Read more









