హాస్యనటుడు బ్రహ్మానందం గురించిన ఈ ఆసక్తికకరమైన విషయాలు మీకు తెలుసా..?
ఏ ముహూర్తంలో ఆ తల్లిదండ్రులు కన్నారో కానీ ..భారతీయ సినీ జగత్తులో ఒక అద్భుతమైన నటుడు ఈ తెలుగు నేలపై జన్మించాడు. కోట్లాది మంది ప్రజలను కష్టాల నుండి..సమస్యల నుండి గట్టేందుకు హాస్యాన్ని పండిస్తున్నాడు..అతడే జగమంత కుటుంబమై అల్లుకుపోయిన కన్నెగంటి బ్రహ్మానందచారి..అలియాస్ బ్రహ్మానందం. నటుడు..మేధావి..పలు భాషల్లో పట్టున్న బహు భాషా కోవిదుడు..వందలాది సినిమాల్లో నటించి రికార్డు సృష్టించిన అరుదైన యాక్టర్. రచయిత..పుస్తకాల ప్రేమికుడు.. శిల్పి, వడ్రంగి, అధ్యాపకుడు, మెంటార్. అప్పటికప్పుడు ఏది చెప్పినా.. ఎంత కష్టమైనా సరే … Read more









