రాజమౌళి నటించిన ఒకే ఒక ఫ్లాప్ సినిమా ఎదో తెలుసా ?

ఒకప్పుడు దేశం మొత్తం, భాషలతో సంబంధం లేకుండా బాలీవుడ్ సినిమాలు చూసేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం రాజమౌళి సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలని అనుకుంటున్నారు. దాని కారణం జక్కన్న. తన సినిమాలతో చేసిన మ్యాజిక్. ఈగ, మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో రాజమౌళి దేశంలోనే టాప్ డైరెక్టర్ గా నిలిచారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ … Read more

ఈ విష‌యాల్లో పురుషుల క‌న్నా స్త్రీలే మేటి.. అవేంటో తెలుసా..?

మనిషనే ప్రతి ఒక్కరికీ వీక్ నెస్ లు ఉంటాయి..కానీ అబ్బాయిలకు సంభందించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే అవునా అనుకోకుండా ఉండలేం … ఉరుములు ,మెరుపులు వచ్చేప్పుడు ఆడవారికన్నా మగవారు ఐదురెట్లు ఎక్కువ భయపడ్తారు తెలుసా..ఇది వినడానికి ఫన్నీ గా ఉన్న ఒక అధ్యయనంలో తేలిన విషయం..ఇదే కాదు మగవాళ్లకు సంబందించిన మరికొన్ని విషయాలు చదవండి. 70% మంది అబ్బాయిలు తమ జీవితకాలంలో సంవత్సర కాలాన్ని అమ్మాయిల్ని చూడడానికి వినియోగిస్తారట.. ఆడవారికంటే మగవారు త్వరగా ఐ లవ్ యూ … Read more

ప్రేయ‌సి మాట్లాడే ప‌లు ప‌దాల‌ను గ‌మ‌నిస్తే ప్రియుడు ఆమె మ‌న‌సులో ఉన్న‌దేంటో తెలుసుకోవ‌చ్చ‌ట‌..!

ఆడ‌వారిని అర్థం చేసుకోవ‌డం మ‌గ‌వారికి సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. ఈ మాట గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాల్లోనూ ఈ త‌ర‌హా సంభాష‌ణ‌లను మ‌నం విన్నాం. అంటే ఆడ‌వారు అంత క‌ఠినంగా ఉంటార‌ని కాదు, కాక‌పోతే వారి మ‌న‌స్త‌త్వాన్ని ఎవ‌రూ తెలుసుకోలేర‌న్న‌మాట‌. పైకి క‌నిపించే హావ‌భావాలు వేరు. లోప‌ల వేరే విధంగా ఉంటార‌ని నానుడి. అయితే ఈ విష‌యం ఎలా ఉన్నా ప్రేయ‌సి మాట్లాడే ప‌లు మాట‌ల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌గ‌లిగితే ప్రియుడు ఆమె మ‌న‌సులో ఏముందో ఇట్టే … Read more

బాటిల్స్ లేదా సీసాల‌ వెనుక వైపు ఇలా లోతుగా ఎందుకుంటాయో తెలుసా? లాజిక్ ఉంది..!

సాధారణంగా ఏ బాటిల్ అయినా లేదా సీసా అయినా వెనక భాగం కాస్త గుంతగా ఉంటుంది. గ్లాస్ బాటిల్ అయినా పచ్చడి జార్ అయినా, ఆఖరికి వాటర్ బాటిల్ అయినా … ఇలా ఏ బాటిల్స్ కు అయినా వెనుక భాగం కాస్త లోపలికి అదిమి ఉంటుంది. ఎందుకు ఇలా అనే ప్రశ్న మీలో ఉత్పన్నం అయిందా..? అయితే చాలా మందికి బాటిల్ నిలబడడానికి కావాల్సిన స్థిరత్వం కోసం అనే సమాధానమిస్తుంటారు. ఎస్…అది కరెక్టే అయినప్పటికీ.. కేవలం … Read more

ఓ కానిస్టేబుల్ కొడుకు వేల కోట్లకు ఎలా పడగలెత్తాడు..?

గాలి జనార్ధన్ రెడ్డి, రాజకీయ నేత, వ్యాపారవేత్త, ఓబులాపురం మైనింగ్ కేసు లో సీబీఐ కోర్టు ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించిన తర్వాత వార్తల్లో నిలిచారు. పుట్టుకతో శ్రీమంతుడు కాదు, ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా మొదలు పెట్టిన ఆయన ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఆయన తండ్రి చిత్తూరు జిల్లా నుంచి బళ్లారికి వలస వచ్చారు. గాలి జనార్ధన్ రెడ్డి కోల్‌కతాలో ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి పాలసీలు విక్రయించడంతో వ్యాపార ప్రయాణం మొదలెట్టాడు. … Read more

లోన్ తీసుకొని రిచ్ అవడం ఎలా..?

మంచి ప్రశ్న అడిగారు మీకు అభినందనలు. నా మిత్రుడి రియల్ ఎస్టేట్ విజయగాథ‌. 1996లో నేను ఒక మండలంలో పనిచేసే సమయంలో ఒక మిత్రుడు నా దగ్గర ఉన్నాడు. అతను జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్న చిన్న ఫ్లాట్లపై ఆసక్తి చూపి ఓ చిన్న లోన్ తీసుకొని ఫ్లాట్లను కొన్నాడు. బ్యాంకు లోన్ + కొంత సొంత డబ్బుతో రూ.7 లక్షలకు ఒక ఫ్లాట్ కొనుగోలు చేశాడు. 4-5 ఏళ్లలో ఆ స్థలం విలువ పెరిగింది. … Read more

కీళ్ల నొప్పులకు నివారణ ఎలా? కీళ్ల నొప్పులు తగ్గటానికి ఎక్స‌ర్‌సైజ్‌లు ఏవి..?

కీళ్ల నొప్పులు అనేవి వయస్సు పెరగడం, ఆర్థరైటిస్‌, గాయాలు, అధిక బరువు, సరైన శరీర ధారణ లేకపోవడం వంటివి వల్ల రావచ్చు. ఇవి తగ్గించేందుకు కొన్ని జీవనశైలిలో మార్పులు, వ్యాయామాలు, ఆహార నియ‌మాలను అనుసరించాలి. తరచూ వ్యాయామం చేయడం. వ్యాయామం వల్ల కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు బలపడతాయి, నరాలు చురుగ్గా మారుతాయి. రోజుకు కనీసం 30 నిమిషాల‌ నడక నొప్పులు తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. నీటిలో వ్యాయామం చేయడం వల్ల కీళ్ల మీద ఒత్తిడి తక్కువగా … Read more

అవాంఛిత రోమాలు ఉన్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

అవాంఛిత రోమాలు (unwanted hair) అంటే సాధారణంగా శరీరంలో ఉండకూడని లేదా చూడటానికి అసహ్యంగా కనిపించే వెంట్రుక‌లు. ఇవి ముఖం, గడ్డం, ఛాతీ, చేతులు, కాళ్లు మొదలైన ప్రాంతాల్లో పెరుగుతాయి. అవాంఛిత రోమాలకు హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, కొన్ని వైద్య పరిస్థితులు వంటివి కారణం కావచ్చు. అవాంఛిత రోమాలను తొలగించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. వ్యాక్సింగ్.. ఇది జుట్టును మూలంతో సహా తొలగిస్తుంది. కొంతకాలం పాటు జుట్టు తిరిగి రాకుండా చేస్తుంది. థ్రెడింగ్ లో జుట్టును … Read more

కీళ్ల నొప్పులు ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు అద్భుతంగా ప‌నిచేస్తాయి..

ప్రజలు కీళ్ల నొప్పులతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అన్ని కాలాల్లోనూ అన్ని వయసుల వారు ఆర్థరైటిస్, కీళ్ల సమస్యలతో బాధపడుతుంటారు. అంతేకాదు.. దీర్ఘకాలిక గాయాలు, కీళ్ల నొప్పులు విపరీతంగా పెరుగుతుంటాయి. అయితే, ఈ కీళ్ల నొప్పుల నుంచి బయటపడేందుకు అద్భుతమైన ఇంటి నివారణలు ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. వాటిని ప్రయత్నించడం ద్వారా ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. వేడి, చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వాపు ఎక్కువగా ఉన్నట్లయితే ఐస్ ముక్కను … Read more

ఇయ‌ర్ ఫోన్స్ లేదా ఇయ‌ర్ బ‌డ్స్‌ను అతిగా వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

ఇయర్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు మన బాడీలో ఒక పార్ట్‌లా మారిపోయాయి. ఇంట్లో ఉన్నా, బయటకెళ్లినా, బస్‌లో ట్రావెల్‌ చేసినా.. ఇయర్‌ఫోన్స్‌ చెవిలో పెట్టుకుని వారి లోకాల్లో మునిగిపోతారు. ఫోన్ మాట్లాడడం, పాటలు వినడం, వీడియోలు చూడడం.. ఇలా ఏవైనా సరే ఇయర్ ఫోన్స్ ‌ద్వారానే చేస్తున్నారు. ఏదైనా సరే మితంగా ఉంటేనే మంచిది. కానీ, మనకి సౌకర్యంగా ఉన్నాయన్న భావనతో అతిగా వాడడం సమస్యలకు దారి తీస్తుంది. ఇయర్‌ఫోన్స్‌ను ఎక్కువగా వాడేవారు చెవిటివారిగా మారే ప్రమాదం ఉందని … Read more