హ్యాంగోవర్ సమస్య ఉన్నవారు ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు..
శరీరం ఆల్కహాల్ ను ఒక విషపదార్ధంగా పరిగణిస్తుంది. ఆల్కహాల్ లివర్ లోకి వెళ్ళి అక్కడ బ్రేక్ డవున్ అయ్యేటపుడు ఎసిటల్ డీహైడ్ అనే మరింత విషపదార్ధాన్ని తయారు చేస్తుంది. మీరు తాగుతున్నారంటే ఆల్కహాల్ జీర్ణం చేసేందుకు శరీర సామర్ధ్యాన్ని పెంచుతున్నారన్నమాట. అది మీ రక్తంలో కలిసిపోయేటందుకు సహకరిస్తున్నారు. దీనితో అనేక సైడ్ ఎఫెక్టులు వస్తాయి. ముఖ్యంగా అది మూత్ర విసర్జనను అధికం చేస్తుంది. ఈ కారణంగా శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది పొట్ట లైనింగ్ దెబ్బతిని మంట, తలనొప్పి … Read more









