ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు.. రియల్ లైఫ్ స్టోరీ..
హనీమూన్ మొదటి రోజు .. ఆమె..డ్రింక్ చేస్తుంటే… ఆశ్చర్యం అతని వంతు అయింది… ఆమె త్రాగేసి……నీకు అలవాటు లేకపోవటం.. నా ఖర్మ అంటూ సిగరెట్ ముట్టించింది…..పొగలు వదులుతూ….విలాసంగా.. ఆమె వేష ధారణ అర్ధ నగ్నం గా అతనికి ఇబ్బంది కరంగా ఉన్నది..(ఇంటి స్త్రీ లా లేదు..) మార్చుకొమ్మంటే…. అదే తన ఇష్టం, అలవాటు అన్నది… ప్రక్క రూమ్ వారితో…పబ్ కి వెళ్లి డాన్స్ చేసోద్దాం..అడిగింది ఆమె. .. అతను నాకు నచ్చదు..రాలేను.. అన్నాడు. ఆమె వారితో వెళ్లి … Read more









