కాఫీ తాగితే ఇంతటి అద్భుతమైన లాభం ఉంటుందా..?
కాఫీలో వుండే కేఫైన్ వ్యాయామాన్ని ప్రోత్సహిస్తుంది. అది ఎరోబిక్ లేదా సాధారణ వ్యాయామం లేదా క్రీడలు ఏదైనా కానీ కాఫీలో వుండే కేఫైన్ ప్రోత్సహిస్తుందని కేఫైన్ రీసెర్చి జర్నల్ తెలుపుతోంది. కాఫీ తప్పకుండా ఉత్సాహాన్ని పుట్టించేదని అందరూ అంగీకరిస్తారు. అయితే, అది వ్యాయామాలలో ప్రేరకంగా పనిచేస్తుందా అనేది చర్చనీయాంశంగా వుండేది. సైంటిస్టులు కేఫైన్ మనిషిలో ఉత్తేజాన్ని కలిగించి పనులు చేసేలా ప్రేరేపిస్తుందని తెలిపినప్పటికి దీనిపైగల డాటా ఫలితాలు మిశ్రమంగా వున్నాయి. కేఫైన్ కొంతమందిలో ఉత్తేజాన్ని పుట్టించగా, మరికొందరికి … Read more









