ఈ ఫొటో వెనుక భరించలేని దుఃఖం, బాధ ఉన్నాయి.. అందరినీ ఏడిపించేసిన చిత్రం ఇది..
ఈ ఆధునిక కాలంలో మానవ జీవితంలో ఫోటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. కరిగే కాలంలో చెదరని మధురస్మృతులకు ప్రతిబింబాలు ఫోటోలు. ప్రతి ముఖ్య సన్నివేశాన్ని కెమెరాలో బంధించి, జీవితకాలం వాటిని పదిలంగా దాచుకొని, అలనాటి జ్ఞాపకాలని మళ్లీ మళ్లీ తనివి తీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇస్తుంది ఫోటో. అయితే ఏ ఫోటో వెనుక ఏ విషాద గాథ దాగి ఉందో చెప్పడం కష్టం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలో అంతులేని శోకం దాగి ఉంది. అదేంటో … Read more









