స‌న్న‌గా, బ‌క్క ప‌లుచ‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలంటే.. పెరుగులో వీటిని క‌లిపి తినండి..

సన్నగా ఉన్నవాళ్ళు పెరుగుతో కొన్ని రకాల ఆహార పదార్థాలు కలిపి తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. పెరుగులో ఉండే ప్రోటీన్, కొవ్వులు మరియు ఇతర పోషకాలు బరువు పెరగడానికి సహాయపడతాయి. వాటితో కలిపే ఆహార పదార్థాలు అదనపు కేలరీలు మరియు పోషకాలను అందిస్తాయి. బరువు పెరగడానికి పెరుగుతో కలిపి తీసుకోవడానికి కొన్ని ఉదాహరణలు. అరటిపండు, మామిడి పండు, ఖర్జూరం వంటి పండ్లను పెరుగులో కలిపి తీసుకోవడం వల్ల అదనపు కేలరీలు, సహజ చక్కెరలు మరియు పోషకాలు … Read more

వాస్తు ప్ర‌కారం ఈ మూడు దిక్కులు చాలా కీల‌క‌మైన‌వి.. వీటి విష‌యంలో అస‌లు త‌ప్పులు చేయ‌వ‌ద్దు..

ఈరోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం..అయితే కొంత మందికి మాత్రం ఎంత డబ్బులు వచ్చిన చేతిలో నిలవదు..ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదొక రూపంలో డబ్బు అయిపొతాయి..అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగతీస్తుంటాయి. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో డబ్బు నిలవదు. ఆదాయానికి, ఖర్చులకు మధ్య బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వారు పేదవారిగా మారుతారు. అయితే అటువంటి వారు కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకోవడం మంచిది. వాస్తు శాస్త్ర … Read more

రోజుకు 3 సార్లు 3 రంగుల్లోకి మారే శివలింగం.. ఎక్కడంటే..?

భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. చాలా ఆలయాలకు విశిష్ట రహస్యాలు నెలకొని ఉంటాయి. ఈ ఆలయాలు శతాబ్దాలుగా వాటికి రహస్యాలు కోల్పోకుండా అలాగే కొనసాగుతున్నాయి. అచ్చం అలాంటి విశిష్టత కలిగిన ఓ శివాలయం రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్‌పూర్‌లోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉంది. ఇక ఈ గుడిలోని మిస్టరీ వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ దేవాలయం భారతదేశంలో ఉన్న శివాలయాల్లో మిస్టరీ ఆలయంగా మిగిలిపోతుంది. ఈ ఆలయం సైన్సుకు సవాల్ గా మారింది. మిస్టరీ … Read more

కుజ దోష ప్ర‌భావం త‌గ్గి దంప‌తుల మ‌ధ్య ఉండే క‌ల‌హాలు పోవాలంటే ఈ ప‌రిహారాల‌ను పాటించాలి..

ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా వివాహం అవ‌డం లేద‌ని బాధ‌ప‌డేవారు కొన్ని ప‌రిహారాల‌ను పాటించడం మంచిది. ఇలా చేయ‌డం వ‌ల్ల సంతోషంగా ఉంటారు. కుజుడి శ‌క్తి, ధైర్యం, బ‌లానికి చిహ్నంగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. ఈ గ్ర‌హ ప్రభావం వ‌ల్ల వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న లేక‌పోవ‌డం, ఇద్ద‌రూ దూరం అవ్వ‌డం, మాన‌సికంగా దూరం అవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. కుజ దోషం కార‌ణంగా వివాహం ఆల‌స్యం అవుతుంది. వివాహం చేసుకున్న వారికి అయితే … Read more

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ రెండు సినిమాల్లోని కామన్ పాయింట్ గమనించారా..?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం చాలామంది దైనందిన జీవితాల్లో ఒక భాగమైపోయింది. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సప్ వంటి వేదికలను యువత నుంచి వృద్ధుల వరకు వినియోగిస్తున్నారు. వీటి ప్రభావం పెరగడంతో సినిమాలలో ఉన్న చిన్న చిన్న లాజిక్ పాయింట్లను గమనించి నెటిజెన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలా వైరల్ అవుతున్న వాటిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురం సినిమా ఒకటి. 2020 జనవరి 12న సంక్రాంతి … Read more

తన లవ్ స్టోరీ గురించి చెప్పిన సోనియా గాంధీ ..! ఆ చివరి లైన్ మాత్రం హార్ట్ ట‌చింగ్!

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఎక్కడో, ఎప్పుడో చిగురిస్తుంది. దీనికి ఎవరు అతీతులు కారు. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవారు, సెలబ్రిటీలు సైతం సామాన్యులను చూసి ప్రేమలో పడిపోతూ ఉంటారు. అలా రాజీవ్ గాంధీ సోనియా గాంధీని చూసి ప్రేమలో పడ్డారు. వీరి పరిచయం విచిత్రం, కలయిక అమోఘం, పెళ్లి ఓ వండర్ అంటున్నారు సోనియా గాంధీ. మరి ఎంతోమందిని ప్రేరేపించేలా ఉన్న వీరి ప్రేమ కథ ఎలా ఉందో ఆమె మాటల్లోనే ఇప్పుడు చూద్దాం. … Read more

ఈ 2 రోజులు అగరబత్తిలను వెలిగిస్తే ప్రమాదమే..!!

ఈ మధ్యకాలంలో చాలామంది వాస్తు పాటిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనం పనులు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్ముతారు. అలా వాస్తు నమ్మేవారు ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు, జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా మన ఇండ్లలో దేవుడికి అగరుబత్తిలను వెలిగిస్తూ ఉంటాం. అయితే ఇంట్లో అగరువత్తిని వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటూ ఉంటారు. అందుకని ప్రతిరోజు … Read more

నిద్రించే టైమ్ లో…దిండు కింద సోంపు గింజలు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

నిద్ర అనేది మ‌న దైనందిన జీవితంలో ఒక భాగం. రోజూ మ‌నం కచ్చితంగా నిర్దిష్ట స‌మ‌యం పాటు నిద్ర‌పోవాల్సిందే. లేదంటే ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలుసు. డ‌యాబెటిస్‌, స్థూల‌కాయం వంటివి దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే శారీర‌క ఆరోగ్యం ప‌రంగానే కాదు, మాన‌సిక ఆరోగ్యానికి కూడా మ‌నకు నిద్ర అవ‌స‌ర‌మే. ఏదైనా రోజు స‌రిగ్గా నిద్ర పోక‌పోతే మ‌రుస‌టి రోజు ఉద‌యం నుంచి ఒత్తిడి, ఆందోళ‌న వంటివి వ‌చ్చేస్తాయి. ఈ క్ర‌మంలో అటు శారీర‌కంగా, … Read more

బీర్ యోగా ఎలా చేస్తారో మీకు తెలుసా..?

యోగాతో మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. దాంతో శారీర‌కంగానే కాదు, మాన‌సికంగానూ మ‌న‌కు ఉల్లాసంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళ‌న వంటివి దూర‌మ‌వుతాయి. ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లకు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చు. అయితే యోగా అంటే… అందులో ఎన్నో ర‌కాల ఆస‌నాలు ఉన్నాయి. కేవ‌లం గురువులు మాత్ర‌మే అన్ని ఆస‌నాల‌ను వేయ‌గ‌ల‌రు. అన్ని ఆస‌నాల‌ను వేయ‌గ‌లిగిన వారు కొంద‌రే ఉంటారు. కానీ… ఇప్ప‌టికే యోగాలో ఉన్న అన్ని ఆస‌నాల‌కు తోడు ఇప్పుడు ఓ … Read more

పాల కన్నా బీరులోనే పోషకాలు అధికమట… సైంటిస్టుల పరిశోధనలో తేలిన నిజం..!

అనుకుంటాం గానీ ఒక్కోసారి మనం నిజమని నమ్మే పలు విషయాలు కూడా అబద్దాలు కావచ్చు. అవును, ఏమో చెప్పలేం. ఏది అబద్దమో, ఏది నిజమో తెలియని రోజులివి. మాటలకే దిక్కులేదు, ఇక వస్తువులను ఎవరు అడిగారు..? వాటి గురించి ఎవరు నమ్ముతారు..? ఏది నిజమో, ఏది అబద్దమో ఎలా తెలుస్తుంది..? అయితే… మాటలకేమో గానీ… వస్తువుల గురించైతే తెలుసుకోవచ్చు. అది సైంటిఫిక్‌గా రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. మరి ఈ మధ్య కాలంలో సైంటిఫిక్‌గా రీసెర్చ్ చేయబడిన వస్తువులు … Read more