మీరు ఈ ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్ ఫాస్ట్‌ల‌ను తింటున్నారా.. లేదా..?

రోజు మొత్తంలో ఉదయంవేళ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఆహారం చాలా ప్రాముఖ్యత కలిగివుంటుంది. చాలామంది బ్రేక్ ఫాస్ట్ మానేస్తే సన్నపడి ఆరోగ్యంగా వుంటారని భావిస్తారు. కాని అది సరికాదు. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఉదయం వేళలో తింటే అది అధికబరువు నిరోధించటమే కాక తేలికగా సన్నబడేస్తుంది. కనుక బ్రేక్ ఫాస్ట్ లో ఏ రకమైన ఆహారాలు తీసుకోవాలో పరిశీలించండి. ముందుగా బ్రేక్ పాస్ట్ చేసేటందుకు ప్రతిరోజూ ఒక సమయం నిర్దేశించండి. సరైన సమయాలలో తీసుకోకుంటే బరువు తగ్గే … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఉప‌వాసం చేయ‌వ‌చ్చా..?

డయాబెటీస్ రోగులు ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఒకే సారి అధికంగా తినరాదు. లేదా పూర్తిగా ఖాళీ పొట్టతో కూడా వుండరాదు. సాధారణంగా ప్రతి మతంలోను కొన్ని పవిత్ర దినాలలో మతపర వ్యక్తులు ఉపవాసాలు ఆచరిస్తారు. మీరు డయాబెటీస్ రోగులైతే, మీకుగల పరిస్ధితి మీరే అంచనా వేసుకోవాలి. మీ బ్లడ్ షుగర్ తక్కువస్ధాయికి పడకుండా చూడాలి. దానికిగాను మీరు మీ బ్లడ్ షుగర్ లెవెల్ ఉపవాసంవున్నపుడు సరిచూచుకుంటూ వుండండి. మీరు ఇన్సులిన్ తీసుకునేవారైతే, ఉపవాసం వున్న రోజుకు అంటే … Read more

గుండెకు వెళ్లే ర‌క్త నాళాలు బ్లాక్ అయితే ఏం జ‌రుగుతుంది..?

గుండె రక్తనాళాలలో ఏర్పడే గడ్డలు క్రమేణా రక్తనాళాలను గట్టిపడేసి రక్తప్రవాహం గుండెకు ఆపేస్తాయి. ఇదే సమయంలో శరీరం తనను తాను రక్షించుకునేటందుకు వ్యాయామం చేసే వ్యక్తులయితే, గుండెకు సమాంతరంగా వెళ్ళే రక్తనాళాలను ఉపయోగించి రక్తం సరఫరా చేస్తాయి. ఈ సమాంతర రక్త ప్రసరణ జరుగకుంటే, గుండె పూర్తిగా విఫలమైనట్లే. ఫలితంగా గుండె బలహీనపడటం దాని చర్య తగ్గిపోవటం జరుగుతుంది. గుండెకుగల వ్యాయామ సామర్ధ్యాన్ని మెటబాలిక్ ప్రక్రియగాను మరియు స్ట్రెస్ టెస్ట్ గా పరీక్షలు చేస్తారు. బ్లాక్ అయిన … Read more

ఇటీవ‌ల నేను చూసిన అతి పెద్ద బోరింగ్ సినిమాల్లో ఇదొక‌టి..!

నేను ఇటీవల సూర్య నటించిన రెట్రో సినిమా చూశాను. సాధారణంగా ఆయన సినిమాలపై నాకు మంచి అంచనాలుంటాయి. కానీ, కొన్ని సినిమాలు అనుకోకుండా హిట్ అవుతుంటే, మరికొన్నింటి కథ కుదరదు. ఈ సినిమాకి సంబంధించిన అనుభవం నాకు రెండో విధంగా అనిపించింది. సినిమా మొదట్లో ఓకే అనిపించింది. కానీ మధ్యలోకి వచ్చేసరికి కథ దారి తప్పిపోయింది. దర్శకుడి దగ్గర మంచి నటులున్నా వాళ్లను సరిగా వాడుకోలేకపోయాడు. ఇంత బలమైన కాస్ట్ ఉంటే, ఓ బాగున్న కథతో సినిమా … Read more

ఈ ఆలయానికి కనిపించని విషసర్పాలు కాపలా..! సముద్రపు అల వస్తే మెట్లు కనిపించవు..! ఎలా వెళ్లాలో తెలుసా..?

ఇండోనేషియా సమీపంలో ఉండే బాలి దేశం పేరు మీరెప్పుడైనా విన్నారా..? ఈ దేశం మాత్రమే కాదు చుట్టూ అనేక దేశాలు ఉంటాయి. అవన్నీ దీవుల్లో ఉంటాయి. ఈ దీవులన్నీ హిందూ మహాసముద్రం పరిధిలోకి వస్తాయి. అయితే బాలి దేశం దీవుల చుట్టూ ఆవరించి ఉన్న సముద్రాన్ని మాత్రం జావా సముద్రమని పిలుస్తారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఈ బాలి దేశంలో మహాసముద్రంలో ఉండే ఓ చిన్నపాటి కొండపై ఓ హిందూ దేవాలయం ఉంది. ఇది చాలా … Read more

ఎంత‌గానో ప్రేమించే భార్యను పోగొట్టుకున్న త‌రువాత కానీ ఆ భ‌ర్త‌కు అస‌లు విష‌యం తెలిసి రాలేదు..!

భార్య చనిపోయి ఇప్పటికీ నాలుగురోజులు గడిచిపోయాయి.. తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు.. చివరికి ఆ ఇంట్లో నేను, నా పిల్లలు మిగిలాము… తను నాతోపాటు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.. ప్రతి విషయానికి ఏమండీ…… అనే పిలుపుకు నేను దూరమయ్యాను.. నన్ను, నా పిల్లలను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు.. ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు లేవు.. ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా … Read more

బాగా అల‌సిపోయిన‌ట్లు అవుతున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

నాణ్యమైన జీవనం కలిగి వుండాలంటే శక్తి, ఆనందం కావాలి. వీటిని పొందాలంటే కొన్ని మ్యాజిక్ ఆహారాలను సూచిస్తున్నాం. పరిశీలించండి. అధ్భుత శక్తినిచ్చే 3 ఆహారాలు. ఓట్స్ – అలసి పోయినట్లు, నీరసపడ్డట్లు భావిస్తూంటే, దేనిపైనా ఆసక్తి చూపకపోతే, మీ శరీరంలో కొన్ని బి విటమిన్లు లోపించాయని చెప్పాలి. ఈ విటమిన్లు బ్రెయిన్ సరిగ్గా పనిచేయటానికే కాక కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్ గా మార్చి శరీరానికి ఇంధనం చేకూరుస్తాయి. ఉదయం వేళలో ఒక కప్పుడు ఓట్స్ తింటే అవసరమైన బి … Read more

యువ‌త‌లో అధికమ‌వుతున్న గుండె జ‌బ్బులు.. త‌గ్గాలంటే ఏం చేయాలి..?

నగరాలు, పట్టణాలలో, నేటి యువత తరచుగా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతోంది. వీరికి గుండెపోటుకు కారణమైన డయాబెటీస్, స్మోకింగ్, కొల్లస్టరాల్, లేదా బ్లడ్ ప్రెజర్ వంటివి కూడా సూచనలుగా చూపటంలేదు. కాని వారి రక్తనాళాలు 100 శాతం మూసుకుపోవడం రక్తప్రసరణ ఆగిపోవటంతో గుండెపోటు మరణాలు వస్తున్నాయని వైద్యలు ఆశ్చర్యచకితులవుతున్నారు. ఈ రకంగా యువత గుండె జబ్బులకు గురికావటమనేది సరైన శారీరక వ్యాయామాలు లేకపోవటం, మనోవేదన, అనారోగ్య ఆహారాలు తినడం కారణాలుగా పరిశోధకులు చెపుతారు. ఈ గుండె జబ్బులు … Read more

పొగ తాగ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

సిగరెట్ తాగుతున్నారా? ఇటువంటి వారికి స్మోకింగ్ పూర్తిగా వదిలివేయమనేది మొదటి సలహా. అయితే, ఎంత ప్రయత్నించినా ఈ దురలవాటును వదలలేకుండా వున్నారా? మీ శరీరం ఈ అలవాటుకు బానిసైపోయిందా? మరి అలాగయితే, సిగరెట్ తాగితే వుండే చెడు ప్రభావాలనుండి బయటపడటానికి కొన్ని మార్గాలు చూడండి. గ్రీన్ టీ – సాధారణ కాఫీ, టీలు తాగే వారయితే వాటిని మానేసి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే గ్రీన్ టీ తాగండి. ఇది సిగరెట్ చెడు ప్రభావాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లి … Read more

30 ఏళ్లు దాటిన మ‌హిళ‌లు క‌చ్చితంగా ఈ పానీయాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి.. ఎందుకంటే..?

మహిళలు సహజంగా కాస్త వీక్ గా ఉంటారు.. అందుకే ఆహారం పట్ల కాస్త శ్రద్ద తీసుకోవడం మంచిది..పురుషుల కన్నా 30 శాతం తక్కువ శారీరక శక్తితో పుడతారు స్త్రీలు.మానసికంగా మాత్రం స్త్రీలే బలవంతులు. కష్టాలను తట్టుకునే శక్తి వీరికే ఎక్కువ. అయితే ఇక్కడ మనం శారీరక శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. 30 ఏళ్లు దాటిన ఆడవారిలో శారీరకంగా చాలా మార్పులు మొదలవుతాయి. ఎముకల్లో కాల్షియం తగ్గడం, కాసేపు నడిస్తేనే మోకాలి నొప్పులు రావడం వంటివి జరుగుతాయి. ఓపక్క … Read more