అసలు కర్పూరాన్ని ఎలా తయారు చేస్తారు..? దీంతో కలిగే లాభాలు ఏమిటి..?
పూజలో నైవేద్యం ఎంత ముఖ్యమో.. కర్పూరం, అగర్‌బత్తీలు కూడా అంతే ముఖ్యం.. వీటి వాసనతోనే మనకు ఒక డివోషనల్ ఫీల్ వస్తుంది. కర్పూరం వెలిగిస్తే.. కొద్దిసేపటికే అయిపోతుంది. కర్పూరాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఏ సమస్యలకు కర్పూరాన్ని వాడొచ్చో మీకు తెలుసా..? అలాగే మనం ఈరోజు కర్పూరం ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. సినమోమం చంపోరా అనే చెట్టు నుంచి ఈ కర్పూరం వస్తుంది. దీన్నే మనం కర్పూరం చెట్టు అంటుంటాం. దీని వేర్లు, చెక్క, బెరడు,…