యుక్త వయస్సులో ఉన్న బాలికలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి..!
యుక్తవయసులో బాలికలు పోషకాహారం బాగా తినాలి. ఈ వయసులో తినే ఆహారం వారిని జీవితాంతం ఆరోగ్యంతో వుంచుతుంది. యుక్తవయసు అంటే శరీరం సంతానోత్పత్తికి సిద్ధం కాగల సమయం అని గుర్తించాలి. శరీరంలో హార్మోన్ల మార్పులు వస్తాయి. సాధారణంగా బాలికలు 10 నుండి 15 సంవత్సరాల మధ్య యుక్తవయసు పొందుతారు. ఈ వయసులో వారికి అధికంగా తినాల్సిన పోషకాహారాలు పరిశీలించండి. కాల్షియం – భవిష్యత్ జీవితంలో వీరికి ఎముకల అరుగుదల సమస్య రాకూడదనుకుంటే, యుక్తవయసులో కాల్షియం సంబంధిత ఆహారాలు…