శివుడికి విభూది అంటే ఎందుకు ఇష్టం..?

శివ భక్తులని ఎప్పుడు చూసిన విభూది పెట్టుకుని కనిపిస్తారు. ఒళ్ళంతా విభూదితో నామాలు పెట్టుకుని కనిపిస్తారు. కొందరైతే పూర్తిగా శరీరం నిండా విభూది కప్పుకున్నట్టే ఉంటారు. అసలు శివ భక్తులు విభూది నామాలు ఎందుకు పెట్టుకుంటారు. శివుడికి విభూది అంటే ఎందుకు ఇష్టం. దాని వెనక కారణాలేంటో చాలా మందికి తెలియదు. శివుడు విభూది పెట్టుకోవడంపై గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. మనందరికీ క్షీర సాగర మధనం గురించి తెలుసు. పాల సముద్రాన్ని అటు దేవతలు ఇటు … Read more

మీ ఇంట్లో ఈ వ‌స్తువుల‌ను పెట్టండి.. లక్ష్మీదేవి క‌టాక్షం క‌లుగుతుంది..

సాధారణంగా అష్టైశ్వర్యాలు కలగాలని, శుభం జరగాలని మన ఇళ్ళల్లో పూజలు చేయడం వగైరా వంటివి చేస్తూ ఉంటాం. అయితే కొన్ని బొమ్మల ద్వారా మనకి మంచి కలిగేలా చేయవచ్చు. దీనితో గృహంలో భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఉన్నత పదవులు వగైరా పొందొచ్చు. మరి ఇలా శుభం జరగాలంటే ఏం చేయాలి…?, ఏ పద్ధతి పాటించడం వల్ల ఏం జరుగుతుంది…?, భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగే పద్ధతులు ఏమిటి..? ఇలా అనేక విషయాలు మీకోసం. మరి ఆలస్యమెందుకు పూర్తిగా దీనికోసం చూసేయండి. … Read more

ఎన్టీఆర్, మనోజ్ ల గురించి మనం గమనించని కొన్ని సిమిలారిటీస్..!!

ఈ సృష్టిలో మనిషిని పోలిన మనుషులు ఉంటారనేది నిజమే కానీ సినిమాలలో చూపించినట్లు ఒకేలా, ఒకే ఎత్తులో, ఒకే రంగులో ఉండరు. అంతేగాక ఒకరిని పోలిన వారు ఇంకొకరు ఉండొచ్చేమో గాని ఏడుగురు అనేదానికి ఎటువంటి ప్రామాణికత లేదు. అనుకోకుండా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇతను ఫలానా వాడిలా ఉన్నాడు కదా అని ఆశ్చర్యపోతాం. కవలల్లో అటువంటి పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఒకరికి ఒకరు సంబంధం లేని వారిలో పోలికలు తక్కువ. ఇలా మన టాలీవుడ్ … Read more

పవన్ కళ్యాణ్ ఇడియట్ సినిమాని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఏంటంటే..?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఎప్పటినుంచో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ కి ఈ సినిమా తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ని తీసుకువచ్చింది. అప్పటివరకు రవితేజ విషయంలో ఆలోచించిన దర్శక నిర్మాతలు కూడా ఈ చిత్రం తర్వాత స్పీడ్ గా ముందుకు వెళ్లారు. … Read more

ముగ్గురు అక్క చెల్లెల్లతో నటించిన ఒకే ఒక్క స్టార్ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కిందిస్థాయి నుంచి ఎంతో కష్టపడి, ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా పేరు పొందారు మెగాస్టార్ చిరంజీవి. దాదాపుగా ఐదు దశాబ్దాలు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 1980లో తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ప్రస్తుతం కూడా సినిమాల్లో చేస్తూ ముందుకు వెళ్తున్నారు మెగాస్టార్. ఆయన ఒక్కొక్క సినిమాలో ఒక్కో విధంగా నటిస్తూ ఎంతో కృషి చేసి ప్రతి సినిమా … Read more

ఇండియాలోని ఈ ప్రదేశాలకు ఇండియన్స్ రావడం నిషేదం.ఇదెక్కడి న్యాయం.? మనదేశంలో మనకే నిషేదమా?

మనను రావొద్దూ అనడానికి వారెవరూ..? నిషేదం మనకు కాదు వాళ్లకే విధించాలి, ఆ ప్రాంతాలను మన దేశం నుండి తరిమేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వతంత్ర్యం వచ్చిందని సగర్వంగా చెప్పుకుంటున్న ఈ రోజుల్లో….మన ప్రవేశాన్నే నిషేదించిన 5 ప్రాంతాల గురించిన పూర్తి వివరాలు. ఫ్రీ కాసోల్ కేఫ్.. ఇండియాలోని కాసొల్ టూరిస్ట్ లకు అందమైన ప్రదేశం. ప్రశాంతమైన వాతావరణంలో సుందరమైన ప్రదేశాలతో ఉండటం వల్ల విహార యాత్రికులను ఈ ప్రదేశం ఆకట్టుకుంటోంది. అయితే ఇక్కడ ఫ్రీ కాసోల్ … Read more

మగువల శరీర భాగాల్లో మగవారు మెచ్చేవి..?

అందంగా, ఆకర్షణీయంగా ఉన్న వారిని చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఆ వ్యక్తి ఆడవారైతే ఏముందిరా ఆమె అనుకుంటారు, అదే మగాడైతే అబ్బా ఏమున్నాడ్రా, అనుకుంటారు. ఇది ఆయా వ్యక్తుల ఇష్టాలకు అనుగుణంగా మారుతుంటుంది. కొందరు కొంత మందికి ఇష్టమైతే మరికొందరికి ఇంకొందరు నచ్చవచ్చు, ఇంకొందరు నచ్చకపోవచ్చు. అయితే ఈ సంగతి ఎలా ఉన్నా దాదాపు అందరు మగవాళ్లకు ఆడవారిని చూస్తే ఆకర్షణ కలుగుతుంది. ఇది ప్రకృతి సహజ ధర్మం. ఈ క్రమంలో స్త్రీలలో ఉండే పలు శరీర … Read more

ఏ స‌బ్బులు కొనాలి? ఏ స‌బ్బులు కొనొద్దు.?? ఈ ఒక్క విష‌యం గ‌మ‌నిస్తే చాలు.!!

శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనకు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలోనే రోజుకి కనీసం రెండు సార్లయినా స్నానం చేయాలని చెబుతారు. అయితే రెండుసార్లు కాకున్నా ఒకసారి చేసినా శరీరాన్ని మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే ఇందుకోసం ఎవరైనా సాధారణంగా ఏం వాడతారు? సబ్బు లేదా బాడీ వాష్. బాడీ వాష్ అనేది హై క్లాస్ వర్గీయులు ఎక్కువగా వాడేది. ఇక సబ్బు విషయానికి వస్తే దీన్ని అత్యధిక శాతం మంది వాడతారు. అయితే ఏ సబ్బు వాడినా … Read more

బ్రహ్మకుమారీల గురించి మీ అభిప్రాయం ఏమిటి? అసలు వారి సంఘం చేసే పనులు ఏమిటి?

బ్రహ్మకుమారీస్ గురించి నాకు పెద్ద గొప్ప అభిప్రాయం లేదు అండి .. మొదటగా సంస్థ గురించి కాదు , నా అభిప్రాయం,నా అనుభవం చెప్తాను ఎవరన్నా నొచ్చుకునే వాళ్ళు, ఫాలోయర్స్ ఉంటె చదవకండి !! మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం లో చేరినప్పుడు కొన్ని రోజులు అక్కడ బ్రహ్మకుమారీస్ క్లాస్సేస్ కు వెళ్లాను .. అసలు వారు ఎం చెప్తారు, ఎందుకు బ్రహ్మకుమారీస్ లో చేరాలి అని .. రోజు పొద్దునే కొన్ని వోకల్ సెషన్స్ ఉండేవి … Read more

వామ్మో.. ఇంత పోతే ఇంకేం మిగుల్తయ్.. హైదరాబాద్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖర్చు.. నెలకు ఎంతో తెలుసా..?

మన దేశంలోని మెట్రో నగరాల్లో ఒక మధ్య తరగతి కుటుంబం బతకాలంటే ఖర్చు నెలకు ఎంత అవుతుందనే ఆసక్తికర చర్చ మరోసారి తెరపైకొచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఎక్కువగా ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. పొట్ట చేత్తో పట్టుకుని మెల్లగా ఎలాగోలా బతికేయాలని ఈ నగరాల బాట పట్టిన వాళ్లు కూడా లక్షల్లో ఉన్నారు. ఎంత సంపాదిస్తే.. ఎంత మిగులుతుందనే అంశం కాసేపు పక్కన పెడదాం. ఎంత సంపాదిస్తే మన … Read more