మందు ఎందుకు ఎప్పటికీ పాడవదు? సీక్రెట్ ఇదే!

మద్యం ప్రియులు ఎప్పుడు సమావేశమైనా మధ్యలో మద్యం ఎంత పాతదైతే అంత రుచిగా ఉంటుందని, అంతేకాకుండా పాత మద్యం చాలా ఖరీదైనదిగా కూడా ఉంటుందని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే, మద్యం సంవత్సరాల తరబడి నిల్వ చేసినా ఎందుకు పాడవదు? దాని ధర ఎందుకు పెరుగుతుంది? ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మద్యానికి ఎక్స్‌పైరీ డేట్ లేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది ఉపయోగిస్తున్న మద్యం రకంపై ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా మద్యం రెండు రకాలుగా ఉంటుంది: అన్‌డిస్టిల్డ్ … Read more

నోటి దుర్వాస‌న ఎక్కువ‌గా ఉందా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

శ్వాస చెడు వాసన కొడుతూంటే నిజంగా చాలా అవమానకరంగా వుంటుంది. వ్యక్తిగతంగా, సామాజికంగా ఎంతో అసౌకర్యం భావిస్తాం. దీనికి కారణం నోటి ఆరోగ్యం సరిగా ఉంచుకోకపోవడమే. లేదా జీర్ణక్రియ సరిలేక గ్యాస్ సంబంధిత సమస్యలు. రోజూ రెండు సార్లు బ్రష్ చేయటమే కాక, మీరు ఈ సమస్యను నివారించుకోవాలంటే మంచి ఆహారం కూడా తీసుకోవాలి. చెడు శ్వాసను నివారించాలంటే…. విటమిన్ సి అధికంగా వుండే పుల్లటి పండ్లు తినండి. చెర్రీలు, స్ట్రాబెర్రీలు, నిమ్మ, ఆరెంజస్ ఈ సమస్యను … Read more

అర‌టి పండ్ల‌ను తింటే బ‌రువు పెరుగుతారా..? ఆరోగ్య‌క‌రంగా వీటిని ఎలా తినాలి..?

సాధారణంగా అరటిపళ్ళు తింటే బరువు పెరుగుతారంటారు. అది నిజమా కాదా అనేది పరిశీలిద్దాం. మీరు కనుక డైటింగ్ చేసే వారైతే కొన్ని ఆహారాలు తినవద్దంటారు. వాటిలో అరటిపండు ఒకటి. అరటిపండు ఆరోగ్యమే. గుండె మంట నుండి మలబద్ధకం, హేంగోవర్ల వరకు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ప్రతిరోజూ అరటిపళ్ళు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. లిమిట్ లో తింటే బరువెక్కరు. తక్షణ శక్తికై రెండు లేదా మూడు మాత్రమే తినండి. అధికమైతే…లివర్ లో కొవ్వు తయారవుతుంది. మీడియం … Read more

వెల్లుల్లిని రోజూ తింటే మీకు అస‌లు హార్ట్ ఎటాక్ రాద‌ట‌.. సైంటిస్టుల వెల్ల‌డి..

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది సామెత. అయితే, ఇంతవరకు వెల్లుల్లి అధిక రక్తపోటునే నివారిస్తుందని అందరికి తెలుసు. కాని ఇపుడు, తాజాగా వెల్లుల్లిలో కణాల డ్యామేజీని అరికట్టే మిశ్రమం ఒకటి గుండె జబ్బులను నివారించగలదని కూడా రీసెర్చర్లు కనుగొన్నట్లు లండన్ నుండి పిటిఐ వార్తా సంస్ధ తెలియజేస్తోంది. కరోనరీ ఆర్టరీలు బ్లాక్ అయిన కొన్ని ఎలుకలపై వెల్లుల్లి లోని డయాలీ ట్రైసల్ఫైడ్ అనే పదార్ధాన్ని ప్రయోగిస్తే, వాటిలోని గుండెకణాల డ్యామేజీ సుమారుగా రెండింట మూడు … Read more

ప‌టిక బెల్లాన్ని క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకంటే..?

పటిక బెల్లం ఆరోగ్యకరమైనది. అందుకే ఆలయాల్లో సైతం ఈ పటిక బెల్లాన్ని వాడతారు. వైద్యులు కూడా పంచదారను విషంతో పోలుస్తారు, అందువల్ల పంచదార బదులు తీపి కోసం పటిక బెల్లం లేదా నల్లబెల్లం వాడటం ఎంతో మేలు. ఈ రోజుల్లో మనం పటిక బెల్లం వాడటం మానేస్తున్నాం. టీలో వేసుకొని… దాన్ని కరిగించుకునేంత టైమ్‌ కూడా లేని బిజీ రోజులు ఇవి. కానీ పటిక బెల్లం వాడటం వల్ల మనం ఎన్నో రకాల వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు. … Read more

ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు వేపాకుల‌ను ఎలా ఉప‌యోగించాలంటే..?

వేప అనేక సమస్యలకు మంచి ఔషధం. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, జీర్ణ వ్యవస్థలో వచ్చే అల్సర్స్ కు, బ్యాక్టీరియాను చంపడానికి, ఇలాంటి వాటి అన్నింటికీ వేప ఎంతగానో ఉపయోగపడుతుంది. వేప నోటికి సంబంధించిన సమస్యలకు ఎంతో ప్రయోజనం. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా వేప నూనె కలిపి. ఆ నీటితో నోటిని పుక్కిలించాలి, ఇలా చేయడం వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం, అల్సర్స్, చిగుళ్ల నొప్పులు వంటి ఎటువంటి సమస్య అయినా తగ్గిపోతుంది. ముఖ్యంగా … Read more

ఒత్తిడి, ఆందోళ‌న అధికంగా ఉన్నాయా.. అయితే వీటిని తీసుకోండి..

కరోనా వల్ల చాలా మందిలో ఒత్తిడి పెరిగిపోయాయి. భయాలు పెరిగి ఒత్తిడిగా మారి చివరికి యాంగ్జాయిటీలోకి దారి తీస్తుంది. ప్రస్తుత జీవన విధానాల వస్తున్న ఈ మార్పులను తట్టుకోవడానికి మనం తీసుకునే ఆహారంలో మార్పులు తీసుకువస్తే బాగుంటుంది. అలాంటి మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం. డి విటమిన్ లోపం వల్ల యాంగ్జ‌యిటీ పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో డి విటమిన్ లోపం ఉన్నవారు 77శాతం ఉన్నారని అంచనా. సూర్యుని నుండి వచ్చే ఈ విటమిన్ ఎముకలకి శక్తిని ఇచ్చి … Read more

మ‌ణిద్వీప వ‌ర్ణ‌న అంటే ఏమిటి..? దీన్ని చ‌దివితే ఏమ‌వుతుంది..?

సాధారణంగా మనం ఇంట్లో ఏమైనా పూజలు చేసినప్పుడు మణిద్వీప వర్ణన చదువుతూ ఉంటాము. లేదా ఏదైనా దైవ కార్యక్రమాలు చేసినప్పుడు కానీ, దైవ కార్యక్రమాలు ఏమైనా నిర్వహించినప్పుడు కానీ, మణిద్వీప వర్ణన అందరూ కలిసి చదువుతూ ఉండటం మనం ఎన్నో సార్లు చూసి ఉంటాం. అయితే మణిద్వీప వర్ణన చదవడం వల్ల ఉపయోగాలు ఏమిటి…?, చదివితే ఏం కలుగుతుంది….?, ఎటువంటి లాభాలు మనకి కలుగుతాయి…? ఇలా అనేక విషయాలు మీ కోసం.. మణిద్వీప వర్ణన చాలా మంది … Read more

హార‌తిని క‌ళ్ల‌కు అద్దుకోకూడ‌ద‌ట‌.. ఏం జ‌రుగుతుందంటే..?

హిందూ సంప్రదాయం ప్రకారం రోజు దేవుడికి పూజ చేసి హారతి ఇస్తూ ఉంటారు. ఇళ్లల్లో, దేవాలయాల్లో కూడా హారతి తప్పనిసరి. నిత్య పూజల్లో, ప్రత్యేక పూజల్లో కూడా హారతిని ఇవ్వడం ఒక పద్దతి. ఇది నిన్నో మొన్నో వచ్చినది కాదు. ఎప్పటి నుండో ఈ పద్దతిని మనం పాటిస్తూనే ఉన్నాం. అలా హారతి ఇచ్చి గంట కొడతారు. ఇది అందరికీ తెలిసినదే. దీనిలో ఏమి చెప్పాల్సిన సంగతి లేదు. కానీ చాల మందికి తెలియనిది ఏమిటంటే..? హారతిని … Read more

సాయంత్రం స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప‌నులు చేయ‌కూడ‌దు

మనం అనేక పద్ధతులని అనుసరిస్తూ ఉంటాం. ఏ పనులు చెయ్యాలి..? ఎప్పుడు చెయ్యాలి..? వంటి వాటికి ముహుర్తాలని కూడా పాటిస్తాం. అంతే కాకుండా వాస్తు ప్రకారం కూడా కొన్ని విషయాల లో నియమంగా ఉంటాం. అయితే ఏది చూసిన చాలా కట్టుదిట్టంగా ఉంటాం. అందుకనే ఈ విషయాలని కూడా మీరు తెలుసుకోండి. మీరు వీటిని ఇప్పటికే పాటిస్తూ ఉండే వుంటారు. మరి ఓ లుక్ వేసేసి కొత్త విషయాలు ఏమైనా ఉంటే పాటించేయండి. వివరాల లోకి వెళితే… … Read more