రహదారుల పక్కన చెట్లకు తెలుపు , ఎరుపు రంగు పెయింట్ లను ఎందుకు వేస్తారో తెలుసా?

రహదారులపై మనం ప్రయాణించేటప్పుడు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వాటి పక్కన ఉండే చెట్లను చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. అందుకనే చాలామంది ప్రయాణాలను చేయడాన్ని ఇష్టపడుతుంటారు. అయితే రహదారుల పక్కన ఉండే చెట్లకు చాలాచోట్ల కింది భాగంలో తెలుపు… దాని మీద పై భాగంలో కొద్దిగా ఎరుపు రంగు పెయింట్ లను వేస్తారు. చూశారు కదా. ఇలా ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. చెట్లకు ఇలా తెలుపు, ఎరుపు రంగు పెయింట్ వేశారంటే… అవి అటవీశాఖ … Read more

టాలీవుడ్‌ లో అత్యంత ధనికమైన హీరోలు ఎవ‌రంటే..?

కొన్ని రోజులుగా తెలుగు హీరోలు కేవలం నటన మాత్రమే కాకుండా ఇతర యాక్టివిటీస్ కూడా చూసుకుంటున్నారు. నటనతో పాటు బిజినెస్ కూడా చేస్తూ ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నారు. అలాంటి హీరోలు తెలుగులో ఎక్కువగానే ఉన్నారు. మహేష్ బాబు నుంచి విజయ్ దేవరకొండ వరకు చాలామంది హీరోలు బిజినెస్ చేస్తున్నారు. అయితే, టాలీవుడ్‌ లో ధనికమైన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగార్జున – నికర విలువ 3000 కోట్లు. అత్యంత ధనిక టాలీవుడ్ హీరోలలో ఫస్ట్ … Read more

కంప్యూటర్ కీబోర్డ్ లో F మరియు J కీ ల కింది భాగంలో ఉండే గీతలకు గల కారణం?

ప్రతి ఇంట్లో కంప్యూటర్ వాడకం కామన్ అయిపోయింది. గతంలో కంప్యూటర్ అంటేనే ఎవరికి తెలియకుండా ఉండే రోజుల నుంచి ఇప్పుడు.. ప్రతి చిన్న పిల్లవాడు కంప్యూటర్ లేనిదే ఉండటం లేదు. ఇలాంటి తరుణంలో కంప్యూటర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి న అవసరం అందరికీ ఉంటుంది. కంప్యూటర్ కీబోర్డ్ లలో ఉండే F మరియు J కీ లను పొజిషన్ కీస్అని కూడా పిలుస్తారు. ఈ పొజిషన్ కీ ల క్రింది భాగంలో అడ్డంగా, లేదా మైనస్ … Read more

ఫిరంగీ బ్యారెల్ (గొట్టం) ఉంచే ప్లేస్ ను బట్టి దాని ప్రత్యేకతను తెల్పొచ్చు.అదెలాగో తెలుసుకోండి.

దేశాన్ని, దేశ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డంలో ఆర్మీ కీల‌కపాత్ర పోషిస్తుంది. మాతృదేశాన్ని ర‌క్షించాల‌నే త‌ప‌న‌తో ఎంతో మంది యువ‌కులు ఆర్మీలో చేరుతుంటారు కూడా. ఎన్నో క‌ష్టాల‌ను త‌ట్టుకుంటూ స‌రిహ‌ద్దుల్లో దేశం కోసం కాప‌లా కాస్తూ సైనికులు విధులు నిర్వ‌హిస్తుంటారు. విప‌త్క‌ర ప‌రిస్థితులు వ‌స్తే ఎంతో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి దేశాన్ని ఆప‌ద నుంచి ర‌క్షిస్తారు. అందుకోసం వీలైతే ప్రాణాలను కూడా ప‌ణంగా పెడ‌తారు. అయితే సైనికులు ఎంత వీరోచితంగా పోరాడినా స‌రైన ఆయుధాలు లేక‌పోతే వారు శ‌త్రుదేశ సైనికుల‌ను ఎదుర్కొన‌లేరు. … Read more

ఉరిశిక్ష తీర్పు ఇచ్చాక‌…జ‌డ్జ్ లు త‌మ పెన్ మొన‌( Nib) ను విర‌గొడ‌తారు., ఎందుకో తెలుసా?

ఉరిశిక్ష తీర్పు ఇచ్చాక‌…ఆ తీర్పు ఇచ్చిన జ‌డ్జ్ లు… ఆ ముద్దాయి కేసుకు సంబంధించిన పేప‌ర్స్ పై సంత‌కం చేసి…ఆ పెన్ మొన‌( Nib) ను విర‌గొడ‌తారు.! ఇది కొత్త‌గా వ‌చ్చిందేం కాదు…బ్రిటీష‌ర్స్ మ‌న‌ల్ని ప‌రిపాలిస్తున్న కాలం నాటి నుండి ఈ ఆచార‌మే కంటిన్యూ అవుతూ ఉంది.! అస‌లు జ‌డ్జ్ లు ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనుక గ‌ల కార‌ణంలేంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.! దీని వెనుక పెద్ద సైంటిఫిక్ కార‌ణాలు లేన‌ప్ప‌టికీ, మాన‌వీయ కార‌ణాలున్నాయి. … Read more

ఫోన్ కీ ప్యాడ్లు, కాలిక్యులేట‌ర్ నంబ‌ర్ ప్యాడ్లు వ్య‌తిరేక దిశ‌లో నంబ‌ర్ల‌ను క‌లిగి ఉంటాయి… ఎందుకో తెలుసా..?

చిన్న చిన్న కూడిక‌లు, తీసివేత‌లు, గుణకారాలు, భాగ‌హారాలు చేయాలంటే ఎవ‌రైనా ఇప్పుడు ఏం వాడుతున్నారు? ఏం వాడుతారు, స్మార్ట్‌ఫోన్లు. అవును, మీరు చెప్పింది క‌రెక్టే. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి. దీంతో లెక్క‌ల పరంగా ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా వెంట‌నే స్మార్ట్‌ఫోన్‌ను తీయ‌డం, కాలిక్యులేట‌ర్ ఓపెన్ చేయ‌డం, లెక్క‌లు చేయ‌డం వంటి ప‌నులు ఫాస్ట్‌గా చేస్తున్నారు. అయితే అలా అని చెప్పి సాధార‌ణ కాలిక్యులేట‌ర్ల‌ను మ‌రీ పూర్తిగా వాడ‌డం లేద‌ని కాదు. వాటిని వాడే … Read more

అంతర్జాతీయ క్రికెట్‌లో ఏదైనా బ్యాట్స్‌మన్ ఆడిన స్వార్థపూరిత ఇన్నింగ్స్ ఏది?

వెస్టిండీస్ మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ బ్రయన్ లారా. 2004 సంవత్సరంలో అతను టెస్టు మ్యాచులో చేసిన 400 పరుగుల ఇన్నింగ్స్. కెప్టెన్‌గా జట్టు ప్రయోజనం కోసం కాకుండా తన స్వంత రికార్డుని మెరుగుపరచడం కోసం ఆడిన ఇన్నింగ్స్ గా క్రీడా విశ్లేషకులు భావించడం వలన దీనిని స్వార్థపూరితమైన ఇన్నింగ్స్ గా పరిగణించవచ్చును. అంతకుముందు ఇంగ్లాండ్ పై 1994 లో టెస్టు మ్యాచులో 375 పరుగులు చేశాడు లారా. అది అప్పట్లో ప్రపంచ రికార్డు‌. పదేళ్ళవరకు ఆ రికార్డు … Read more

1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కరణాలను, మునసబులను ఎందుకు తొల‌గించారు..?

ఒక మాట అయితే విన్నాను. ఎన్టీ రామారావు నిమ్మకూరులో ఉండగా ఆయ‌న‌కి సంబంధించిన భూముల వ్యవహారంలో ఈ కారణాలు చూపి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అందుకే ఆ వ్యవస్థ మీద రామారావుకి ఎక్కువగా కోపం ఉంది అనే మాట బయటికి వచ్చింది. అనుకోకుండా ఎన్టీఆర్ సీఎం అయ్యారు తెలుగుదేశం పార్టీ పెట్టి. అవకాశం దొరికింది ఈ వ్యవస్థను రద్దు చేయాలి అనుకున్నారు. మంచి చెడు ప్రతి చోటా ఉంటుంది రిజిస్టర్ ఆఫీసులో తాలూకా ఆఫీసులో అన్ని … Read more

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆదివాసీ ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారంటే..?

ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది అత్యాధునిక పరికరాల నుండి విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ల వరకు వివిధ రకాల ఆధునిక సౌకర్యాలను ఆస్వాదించే ప్రదేశాలలో నివసిస్తున్నారు. అదే సమయంలో, ఈ విలాసాలను ఎప్పుడూ చూడని అనేక మర్మమైన తెగలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఉన్నాయి. ఈ తెగలు వారి ప్రత్యేకమైన సంప్రదాయాలు, జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఆధునిక యుగంలో ప్రజలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని క్రమంగా మరచిపోతుండగా, ఈ గిరిజన వర్గాలు వేల సంవత్సరాలుగా ఉన్న … Read more

నిద్ర బాగా వ‌స్తుందా.. బాగా బ‌ద్ద‌కంగా ఉందా.. అయితే ఒక కోడిగుడ్డును తినండి..

పని చేస్తుంటే… నిద్ర వస్తోందా? ఒక గుడ్డు తినేయండి.. ఇక నిద్ర పోవటమే కాదు ఎంతో ఎలర్ట్ అయి పనిచేయటంలో మీ తెలివిని ప్రదర్శిస్తారు…. అంటున్నారు కేంబ్రిడ్జి యూనివర్శిటీ సైంటిస్టులు. ప్రత్యేకించి, ఎగ్ లోని తెల్లటి పదార్ధంలోని ప్రొటీన్లు మిమ్మల్ని ఎంతో మెళకువతో వ్యవహరించేట్లు తెలివితేటల్నిస్తాయని చెపుతున్నారు. అంతే కాక గుడ్డులో వుండే కొల్లెస్టరాల్ గుండెకు హని చేయదన్నారు. గుడ్డు తిని పని మొదలు పెట్టడం మంచిదన్నారు. శాట్యురేటెడ్ కొవ్వులు హాని చేస్తాయి కాని గుడ్డులోని కొల్లెస్టరాల్ … Read more