శ్రీ‌వారిని వేంక‌టేశ్వ‌ర స్వామి అనే పిల‌వాలా..? ఎందుకు..?

సాధార‌ణ ధర్మ సందేహాల్లో ఇది త‌ర‌చుగా అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెట్టే సందేహం. కొండ‌ల‌లో నెల‌కొన్న‌ కోనేటిరాయుని పేరును ఎలా ప‌ల‌కాలి? ఎలా రాయాలి? అనే విష‌యంపై ఇప్ప‌టికీ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అవగాహ‌న‌లేద‌నే చెప్పాలి. హిందూ ధ‌ర్మాన్ని ఆచ‌రించే ప్ర‌తి వంద‌ కుటుంబాల్లోనూ ఎంత లేద‌న్నా స‌గానికి స‌గం కుటుంబాలు త‌మ పిల్ల‌లకు శ్రీవారి పేరును పెట్టుకోవ‌డం తెలిసిందే. క‌లియుగ నాధుడు, ఆనంద నిల‌య సుధాముడు అంటూ ఆయ‌న‌ను కొనియాడ‌కుండా ఉండ‌లేం. అటువంటి శ్రీవారి పేరును పెట్టుకున్న వారు కూడా … Read more

ఆల‌యంలో శ‌ఠ‌గోపం పెట్ట‌డం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఇదే..!

ప్రతి రోజు లేదా వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళడం దాదాపుగా అందరికీ అలవాటు ఉంటుంది. మరి దేవాలయంలో తీర్థం, శఠగోపం, కానుక/దక్షిణ చూస్తూనే ఉంటాం. అయితే.. తీర్థం గురించి ఎంతో కొంత తెలుసు. దానిలో కలిపే ఔషధులు, తులసీ తదితరాలతో ఆరోగ్యం, మనస్సు, వాక్కు శుచి అవుతుంది. అయితే వెండి లేదా రాగి లేదా ఇత్తడి శఠగోపం ప్రతీ భక్తుడి తలపై పెడుతారు. దీనివల్ల ఉపయోగం ఏమిటి ? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం… … Read more

మీ వాహనానికి ఈ సిరీస్ నెంబర్ ప్లేట్ ఉంటే దేశంలో ఎక్కడికెళ్లినా పోలీసులు టచ్ చేయరు?

రోజు మన చుట్టూ లక్షల్లో వాహనాలు రోడ్లపై చెక్కర్లు కొడుతుంటాయి. ఆ వాహనాల నెంబర్ ప్లేట్లపై వివిధ రకాలుగా నెంబర్లు దర్శనమిస్తాయి. ఈ నెంబర్ ప్లేట్లలో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ చూసి ఏ వాహనం ఏ రాష్ట్రానికి చెందినదో ఇట్లే తెలుసుకోవచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి UK, తెలంగాణకు TG, ఆంధ్రప్రదేశ్ కి AP, ఢిల్లీకి DL, హర్యానాకు HR లాంటి గుర్తులు కేటాయిస్తారు. కానీ ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం తరచుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి నివాసం … Read more

పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకూడదు.. చేశారంటే మీ అదృష్టం దురదృష్టంగా మారుతుంది..!

హిందూ సనాతన ఆచార సాంప్రదాయాలలో దానధర్మాలు చేయడం అన్నది పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. సనాతన ధర్మంలో నాలుగు యుగాలలోని వివిధ దానాల లక్షణాలను వివరించింది. సత్య యుగంలో తపస్సు, త్రేతా యుగంలో జ్ఞానం, ద్వాపర యుగంలో యాగం.. కలియుగంలో కేవలం దానం మాత్రమే వ్యక్తిని క్షేమంగా ఉంచగలదు. ఆకలితో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట … Read more

కైకాలను కత్తితో పొడిచిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ ఎన్నో సినిమాల‌ను చేశారు. కైకాల కృష్ణా జిల్లా కౌతరం గ్రామంలో 1935 జూలై 25న జన్మించారు. 1951 వరకూ అమ్మమ్మ వాళ్ల ఇంట్లోనే పెరిగారు. హై స్కూల్‌ చదువు గుడ్లవల్లేరులో, కళాశాల విద్య గుడివాడ కాలేజ్‌ లో జరిగింది. 1955లో బీఏ డిగ్రీ పొందారు. చిన్నతనం నుంచి నాటకాలంటే చెప్పలేనంత అభిమానం. అందుకే ఓవైపు కాలేజీలో చదువుకుంటూనే ఇంకోవైపు స్నేహితులతో కలిసి నాటకాలు ప్రదర్శించేవారు. సినిమాల్లో నటించాలనే కోరికతో 1956లో … Read more

ర‌క్త‌హీన‌త నుంచి బ‌యట ప‌డేందుకు కాంబోడియా వాసుల వినూత్న ప్ర‌యోగం ల‌క్కీ ఐర‌న్ ఫిష్‌..!

అనీమియా… ర‌క్త‌హీన‌త‌… పేరేదైనా, ఏ భాష‌లో చెప్పినా ఈ వ్యాధి వ‌ల్ల ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది మృత్యువాత ప‌డుతున్నారు. అనేక అనారోగ్య లక్ష‌ణాల‌కు మూల‌కార‌ణ‌మైన ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఇప్పుడు చాలా దేశాలను ప‌ట్టి పీడిస్తోంది. ప్ర‌ధానంగా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు చెందిన వారే ఎక్కువ‌గా దీని బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో శ‌రీరం స‌రిగ్గా ఎద‌గ‌క‌పోవ‌డం, మానసిక అస‌మ‌తుల్య‌త‌, గుండె వేగంగా కొట్టుకోవ‌డం, శ్వాస స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డం, తీవ్ర అల‌స‌ట వంటి అనేక … Read more

స‌గం నిమ్మకాయ ముక్క, మీ అధిక బ‌రువును త‌గ్గించును ఎంచక్కా…! నెలలో వచ్చును ఫలితం..

నేడు అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య అధిక బ‌రువు. కార‌ణాలు ఏమున్నా ఇప్పుడు చాలా మంది అధిక బ‌రువుతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీని వ‌ల్ల ఇతర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే మీకు తెలుసా..? అధిక బ‌రువు రావ‌డానికి గ‌ల ప్ర‌ధాన కార‌ణాల్లో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోవడం కూడా ఒక‌ట‌ని. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. నిత్యం మ‌నం తింటున్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాకున్నా బ‌రువు పెరుగుతారు. తిన్న ఆహారం … Read more

ప్రస్తుతం ఫుడ్ పాయిజ‌న్‌ అవ్వకూడదంటే ఈ 6 ఆహారాలు తినకూడదు..! ఎందుకో తెలుసా..?

ప్రస్తుతం ఉన్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితి మాత్రం అటు వర్షాకాలం కాకుండా, ఇటు వేసవి కాలం కాకుండా ఉంది. మ‌రి ఇలాంటి స‌మయంలో ఆరోగ్యం ప‌ట్ల ఎవ‌రైనా శ్ర‌ద్ధ వ‌హించాల్సిందే. లేదంటే అనారోగ్యాల బారిన ప‌డి హాస్పిట‌ల్‌కు వెళ్లి డ‌బ్బులు వ‌దిలించుకోవాల్సి వ‌స్తుంది. మ‌రీ ముఖ్యంగా ఈ స‌మ‌యంలో మ‌నం తినే తిండి ప‌ట్ల చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. దేన్ని ప‌డితే దాన్ని తిన‌కూడ‌దు. మరి ప్ర‌స్తుత స‌మయంలో మ‌నం తిన‌కూడ‌ని అలాంటి ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. … Read more

తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.? తండ్రి ఆన్సర్ హైలైట్.!

కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు. తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు…. నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు? ఎందుకు చేయించుకోవాలి అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు. ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు. internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని … Read more

క్రెమ్లిన్ అంటే ఏమిటి?

క్రెమ్లిన్ అనేది మాస్కో నగరపు కోట . మాస్కోవా నది పక్కన పదిహేను భవంతులు , ఇరవయి బురుజులు , మైలున్నర పొడవు కోట గోడలు(అది కూడా 21 అడుగుల మందం) ఉన్న ఒక పెద్ద భవన సముదాయం. చర్చిలు , భవంతులు కలగలుపుగా ఉన్న ఈ కోట ప్రాసాదం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులకు పెద్ద ఆకర్షణ. చరిత్రలో, క్రెమ్లిన్ అధికార పీఠం హోదా, చాలా ఏళ్ళ నుంచి అనుభవిస్తూనే ఉంది. ప్రధాన మైన నిర్మాణాలన్నీ, పదిహేనవ … Read more