ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు.. కంటి చూపు వ‌స్తుంద‌ట‌..!

సాధార‌ణంగా ఈ ప్ర‌పంచంలో ఎన్నో అంతుచిక్క‌ని వింత‌లు జ‌రుగుతుంటాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని ఆల‌యాల్లో జ‌రిగే అద్భుతాలు ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉన్నాయి. ఇక ఆ పరమేశ్వరుడి లీలా విశేషాలు అర్థం చేసుకోవడం మునులు, మహర్షుల వల్లనే కాదు, ఇక సాధారణ మనష్సులకు ఏం అర్థం అవుతుంది. ఈ క్ర‌మంలోనే ఎన్నో పుణ్య‌క్షేత్రాల్లో జ‌రిగే వింత‌లు అంతుచిక్క‌నివి. అలాంటి ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నంజన్ గూడ్ దర్శనమిస్తున్నది. కర్ణాటక రాష్ట్రం, మైసూరుకు దక్షిణంగా సుమారు 18 కి.మీ. దూరంలో … Read more

తిరుమ‌ల‌లో ఉన్న గొల్ల మండ‌పం క‌థ గురించి మీకు తెలుసా..?

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. అక్కడ కొండమీద ప్రతి ఒక్క నిర్మాణానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అయితే చాలామందికి ఆయా నిర్మాణాలు, అక్కడి విశేషాలు తెలియవు. ముఖ్యంగా స్వామి వారి దేవాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న గొల్ల మండపం ఒక చారిత్రక నిర్మాణం. ప్రధాన ద్వారానికి ఎదురుగా విశాలమైన ప్రాంగణంలో సరిగ్గా ద్వారానికి ఎదురుగా సన్నగా, ఎత్తుగా ఒక మండపం ఉంటుంది. దానిమీద ధర్మ రక్షిత రక్షితః అనే బోర్డు … Read more

వాస్తు టిప్స్ : భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తొలగి, ప్రేమ పెరగాలంటే ఇలా చెయ్యండి..!

ఈ కంప్యూటర్ యుగంలో మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో కనిపించిన సంస్కృతి మనదేశంలో ఇప్పుడు దర్శనం ఇస్తోంది. మనదేశంలో కుటుంబం అన్న, విలువలు అన్న ఒకప్పుడు ఎంతో గౌరవించేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. బిజీ లైఫ్ లో పడి ఎవరి పని వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్యనే ఎక్కువగా గొడవలు వస్తున్నాయి. అయితే, భార్యాభర్తల మధ్య సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే, వారి … Read more

2001 కోల్ క‌తా టెస్ట్ లో ఆస్ట్రేలియాపై గెలుపు.. లక్ష్మణ్, ద్రావిడ్ కార‌ణం కాదు.. గంగూలీ.. ఎలాగంటే ?

2001 మార్చి 11న ఇండియా వర్సెస్ ఆసీస్ మధ్య కలకత్తాలో (ఇప్పుడు కోల్‌క‌తా) టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే కసితో ఉన్న ఆసీస్ ఈ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులు సాధించింది. కెప్టెన్ స్టీవ్ వా ఏకంగా సెంచరీ బాదేశాడు. తర్వాత బౌలింగ్ కూడా ఆసీస్‌ ది అదే కసి. దీంతో 40 పరుగులకే ఓపెనర్స్ తో సహా సచిన్, ద్రవిడ్ పెవిలియన్ చేరారు. అలాంటి క్లిష్ట సమయంలో గ్రీస్లోకి వచ్చినా గంగూలిని … Read more

అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలు ఇవే..!!

తన స్టైల్, డ్యాన్స్, యాక్టింగ్ తో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు ఊహించని వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల‌లో అల్లు అర్జున్ స్టైల్ ఆఫ్ యాక్షన్ కు దేశం మొత్తం ఫిదా అయింది. అయితే గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్.. ఒక్కో మెట్టు … Read more

హౌస్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 7 విష‌యాలు త‌ప్ప‌నిస‌రిగా గుర్తుపెట్టుకోండి.

సొంతిల్లు క‌ట్టుకోవ‌డ‌మనేది సామాన్య ప్ర‌జ‌ల క‌ల‌. అయితే దాన్ని నెర‌వేర్చుకోవ‌డం అంటే అది అంత సాధార‌ణ విష‌యం కాదు. ప్ర‌భుత్వాలు ఇచ్చే ఇండ్ల ప‌థ‌కాల్లో ఇల్లు వ‌స్తే ఓకే. లేదంటే సంపాద‌న సామ‌ర్థ్యం ఉన్న వారు ఇంటి రుణం తీసుకుని ఇల్లు క‌ట్టుకోవాల్సిందే. ఈ క్ర‌మంలో ఇంటి రుణాలు తీసుకునే విష‌యంలో ఎవ‌రైనా జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందే. లేదంటే వ‌డ్డీ కావ‌చ్చు, ఇత‌ర‌త్రా చెల్లింపులు కావ‌చ్చు, అస‌లు రుణం కంటే ఎక్కువ మొత్తంలో డ‌బ్బే మీరు బ్యాంకుల‌కు చెల్లించాల్సి … Read more

రూబిక్ క్యూబ్ గురించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఇవే..!

రూబిక్ క్యూబ్‌… దీని గురించి తెలియ‌ని వారుండ‌రు. ఆరు ముఖాలు, 6 రంగులు 9 స్టిక్క‌ర్ల‌తో ఉంటాయి. దీన్ని క‌ల‌పాలంటే అంత ఈజీ కాదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ క్యూబ్ ఎంత‌గానో పాపుల‌ర్ అయింది. ఒకానొక సంద‌ర్భంలోనైతే దీని అమ్మ‌కాలు కొత్త కొత్త రికార్డులు సృష్టించాయి. అయితే చాలా మందికి రూబిక్ క్యూబ్ సాధించ‌మంటే క‌ష్టం కానీ కొంద‌రు మాత్రం దీన్ని అవ‌లీల‌గా సాధించేస్తారు. అయితే… రూబిక్ క్యూబ్ గురించిన ప‌లు ఆసక్తిక‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

స్త్రీల‌లో వ‌చ్చే రుతుక్రమంపై కొంతమంది న‌మ్మే అపోహ‌లు ఇవి..!

మ‌న దేహంలో ఎల్ల‌ప్పుడూ ఎన్నో ర‌కాల జీవ‌ర‌సాయ‌న చ‌ర్య‌లు జ‌రుగుతుంటాయి. అందులో భాగంగానే మ‌న‌కు శక్తి అందుతూ జీవించ‌గ‌లుగుతున్నాం. అయితే అలాంటి చ‌ర్య‌లు పురుషుల్లో, స్త్రీల‌ల్లో వేర్వేరుగా ఉంటాయి. అంటే ఆహారం జీర్ణ‌మ‌వ‌డం, శ‌క్తి అంద‌డం వంటివి ఇద్ద‌రిలోనూ కామ‌న్ అయినా, ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన చ‌ర్య‌లు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. అలాంటి వాటిలో స్త్రీల‌కు రుతు క్ర‌మం రావ‌డం కూడా ఒక‌టి. అయితే పురాతన కాలం నుంచి స్త్రీల‌లో వ‌చ్చే రుతుక్ర‌మం ప‌ట్ల మ‌న‌లో మాత్ర‌మే … Read more

పేడ పురుగులు పేడను ఉండలుగా తీసుకెళ్ళి ఏమి చేస్తుంది?

ఇలాంటి ప్రశ్నలను నేను ఎంపిక చేసుకోడానికి ఒక కారణం ఉంది. ఆసక్తి, లేదా అవసరం ప్రేరేపించి అడిగి ఉంటారు కదా అని తెలుసుకుని మరీ రాస్తాను. అయితే అడిగినవారే చూసినట్టు అనిపించదు. సరే మీరు చిరు అభిమానియా. ఒక సినిమాలో అయన డైలాగు వీరశంకరరెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అంటాడు చూడండి. అలా ప్రతి జీవి ఈ ప్రకృతిలో గొప్పేనండీ. మీరు అంతా పేడ పురుగు అని ముక్కు చిట్లించుకుని చదవకుండా పారి … Read more

కైలాస పర్వతాన్ని అధిరోహించిన ఏకైక వ్యక్తి.. ఎవరంటే..?

కైలాస పర్వతాన్ని ఎవరూ ఎందుకు ఎక్కలేరనేది ఇప్పటికీ ఒక పెద్ద రహస్యం. అయితే కైలాస పర్వతం ఎత్తు ఎవరెస్ట్ శిఖరం కంటే చాలా తక్కువ. ప్రపంచంలో కైలాస పర్వతాన్ని అధిరోహించడమే కాకుండా తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసుకోండి. అజేయమైనదిగా పరిగణించబడే కైలాస పర్వతానికి సంబంధించిన రహస్యాలను నాసా కూడా ఛేదించలేకపోయింది. మనుషులను వదిలేయండి, ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్‌ను వేలాది మంది అధిరోహించినప్పటికీ, హెలికాప్టర్లు కూడా కైలాస పర్వతాన్ని చేరుకోలేకపోయాయి. చంద్రుడిని చేరుకున్న మనిషి … Read more