మన ఇండియన్స్‌లో ఉన్న టాప్ 10 ఫోబియాలు (భయాలు) ఏమిటో తెలుసా..?
భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో భయం ఉంటుంది. అమ్మ తిడుతుందనో, నాన్న కొడతాడనో పిల్లలకు, స్కూల్‌లో టీచర్ కొడుతుందని స్టూడెంట్‌కు, సరిగ్గా పనిచేయకపోతే బాస్ తిడతాడని ఉద్యోగికి… ఇలా ఎవర్ని తీసుకున్నా అందరికీ భయం ఉంటుంది. అది ఏ విషయమైనా కావచ్చు. అయితే సాధారణంగా కొందరికి కామన్‌గా ఉండే భయాలు కొన్ని ఉంటాయి. వాటినే ఫోబియా అని అంటారు. బల్లిని చూస్తేనో, పాము అంటేనే, బొద్దింక మీడ పడితేనో, కత్తిని, రక్తాన్ని చూస్తేనో… … Read more









