పల్లవులు , చోళుల వారసులు ఇప్పుడు ఏమైపోయారు..?

ఏమీ అయిపోలేదండీ.. మన తెలుగు వారికి కూడా మన చరిత్ర తెలియకుండా కప్పెట్టేసారే అని పల్లవుల ఆత్మలు క్షోభిస్తున్నాయి అట.. చరిత్రకారుల అంచనా ప్రకారం పల్లవులు గోదావరి జిల్లాల నుంచి కానీ, గుంటూరు, నెల్లూరు జిల్లాల(నేటి పల్నాడు ప్రాంతం -పల్లవ నాడు అనే వాదన కూడా ఉంది) నుంచి కానీ వలస వెళ్ళి నేటి చెన్నై కి సమీపంలో ఉన్న కాంచీపురం (కంచి) లో తమ పల్లవ సామ్రాజ్యం స్థాపించారు.. పల్లవ రాజులు కొన్ని శాసనాల్లో తమని … Read more

కిరాణా షాపుల్లో వ‌స్తువుల‌ను కొని వారికి మేలు చేయ‌వ‌చ్చు క‌దా.. పెద్ద షాపుల్లో ఎందుకు కొన‌డం..?

నేను చెన్నై లో పని చేస్తున్న. పోయిన సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుందామని నిశ్చయించుకొన్నాను. మాల బట్టల కోసం ఒక చిన్న దుకాణానికి వెళ్ళి రెండు పంచెలు, రెండు చొక్కాలు, రెండు కండువాలు తీసుకున్న. మొత్తం పద్దెనిమిది వందల రూపాయలు అయింది. రెండొందలు తగ్గించమని అడిగాను. దుకాణ దారుడు నన్న చాల అవమాన పరిచే విధంగా వ్యాఖ్యలు చేసాడు. మొదట్నించి అతను మాట్లాడే తీరు బాగోలేదు. సాధారణంగా చెన్నై లో ఏ దుకాణం లోనూ కొనుగోలుదారులకు మర్యాద … Read more

కార్పొరేట్ ఆసుపత్రిలో మోసం ఎలా చేస్తారు?

మా బావగారు తన విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా తనకు రోడ్డు ప్రమాదం జరిగింది ..ఆ ప్రమాదంలో తన ఒకకాలు చాలా దెబ్బతింది ..ఎంతలా అంటే మొదట ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వాళ్లు కాలు మొత్తం తీసేయాలి అని చెప్పారు ..కానీ అందుకు మేము ఒప్పుకోలేదు ఎలాగైనా బాగుచేయమని కోరాము ..అందుకు వాళ్లు సరే అనేసి ఆపరేషన్స్ చేయడం మొదలుపెట్టారు ..దాదాపు ఆరు ఆపరేషన్స్ చేసారు ..అలా అక్కడే ఎనిమిది నెలలు గడిచిపోయాయి ,అయినాకూడా మా … Read more

గుర‌క స‌మ‌స్య ఉన్న‌వారు క‌చ్చితంగా పాటించాల్సిన సూచ‌న‌లు..!

నేటి రోజుల్లో జంటలు చాలామంది తమ జీవిత భాగస్వామి రాత్రివేళ చెవులు పగిలేలా గురకలు పెట్టి తమకు నిద్రాభంగం చేస్తున్నాడంటూ వివాహ జీవితాలను సైతం తెగతెంపులు చేసుకుంటున్నారు. కనుక మేము కొన్ని గురక పరిష్కారాలు సూచిస్తున్నాం. వాటిని ఆచరించి మీ అనుబంధాలను, విలువైనవైతే, కాపాడుకోండి. మంచి నిద్ర పొండి. గురకకు కారణాలేమిటి? …..గురక అనేది నయం చేయలేనిది కాదు. శ్వాసను నిద్రలో గట్టిగా తీసుకోవడంతో క్రమేణా అది గురకకు దారితీస్తుంది. నిద్రిస్తున్నపుడు శ్వాసతీసుకోవడంలో గాలి సర్కులేట్ అవుతూ … Read more

40 ఏళ్ల‌కు పైబ‌డిన మ‌హిళ‌లు త‌ప్ప‌నిస‌రిగా ఈ వ్యాయామాలు చేయాలి..!

మహిళ 40సంవత్సరాలు పైబడిందంటే కొన్ని ఆరోగ్య సమస్యలనెదుర్కొంటుంది. ప్రధానంగా ఎముకలు అరిగి బలహీనపడటం, ఆందోళన, పోషకాహార లేమి మొదలైనవిగా వుంటాయి. వీటన్నిటికి వైద్యులు పరిష్కారం చెపుతూనే వుంటారు. కాని మహిళలు తమకు చేతనైన రీతిలో కొద్దిపాటి వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా వుండటానికి ప్రయత్నించాలి. 40 సంవత్సరాల వయసుపైగా వారు చేసే వ్యాయామం శారీరక వ్యవస్ధలు అంటే జీర్ణక్రియ, నరాల వ్యవస్ధ మొదలైనవి మెరుగుపరచి శరీర బరువు మెయిన్టెయిన్ చేస్తాయి. కేన్సర్ కారక కణాలను అరికడతాయి. ఎముకల అరుగుదల, … Read more

ఎంతో రుచిక‌ర‌మైన నూనె వంకాయ‌.. త‌యారీ ఇలా..!

వంకాయ‌ల‌తో చాలా మంది అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు. వంకాయ‌ల్లో మ‌న‌కు అనేక రకాలు ల‌భిస్తుంటాయి. వీటితో చేసే ఏ వంట‌కం అయినా కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే నూనె వంకాయ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. సాధార‌ణంగా దీన్ని రెస్టారెంట్ల‌లోనే వండుతారు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఎంతో రుచిగా ఇంట్లోనూ నూనె వంకాయ‌ను వండుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే నూనె వంకాయ తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. దీన్ని ఎలా … Read more

మీరు మాన‌సికంగా దృఢంగా ఉన్నారా.. లేదా.. ఇలా చెక్ చేయండి..!

సాధారణంగా చాలా మంది మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండలేరు. మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉంటే ఎమోషన్స్, ఆలోచనలు, ప్రవర్తనను కూడా బ్యాలన్స్ చేసుకుని మంచి మార్గాన్ని తయారు చేసుకుంటారు. మెంటల్లీ స్ట్రాంగ్ గా లేకపోతే జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమైపోతుంది. మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు ఎలా ఉంటారు…?, వాళ్లకు ఎటువంటి క్వాలిటీస్ ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్న వారు … Read more

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉందా.. ఇలా సుల‌భంగా బ‌య‌ట ప‌డండి..!

మన శరీరంలో విటమిన్లు, పోషక విలువలు తగ్గడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఒంట్లో రక్తం తగ్గడం వల్ల చురుకుదనం తగ్గిపోయి నీరసంగా మారుతాము. చిన్నపిల్లలు, మహిళల్లోనే రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. తాజా ఆకు కూరలు ముఖ్యంగా తోటకూర, పాలకూర, మెంతికూర వంటి వాటిలో అధిక శాతం ఐరన్ ఉంటుంది. కనుక ప్రతిరోజూ ఆహారంలో ఆకుకూరలను తప్పని సరిగా తీసుకోవటం ఎంతో మంచిది. ఆకుకూరల … Read more

మీ ముఖంపై ఉన్న న‌ల్ల‌ని మ‌చ్చ‌లు పోవాలా..? అయితే ఇలా చేయండి..!

నల్లమచ్చలు ఒక రకమైన చర్మ సమస్య. వాటిని సీరియస్ గా తీసుకోకపోతే అందాన్ని బాగా తగ్గిస్తాయి. అందువల్ల నల్లమచ్చలని సీరియస్ గా తీసుకుని వాటిని పోగొట్టుకోవడానికి చర్యలు చేపట్టాల్సిందే. సహజంగా నల్లమచ్చలు అవే తగ్గుతూ అవే పెరుగుతుంటాయి. ఒక్కోసారి తగ్గడం అనేది ఉండకుండా పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిని ముఖంపై నుండి పోగొట్టుకోవడానికి కొన్ని ఇంటిచిట్కాలని తెలుసుకుందాం. బేకింగ్ సోడాని కొన్ని నీళ్ళలో కలుపుకుని పేస్ట్ లాగా తయారుచేసి ముఖానికి పెట్టుకోవాలి. అలా కొన్ని రోజుల పాటు … Read more

విమానాలు లేనపుడు పడవల పైన ఒక దేశం నుండి మరో దేశం అన్నీ వేల km ఎలా వెళ్లారు?

మీకు ఒక ఆసక్తికరమైన విషయం గురించి చెప్పాలని అనుకుంటున్నాను. విమానాలు లేని కాలంలో—అంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు వరకూ కూడా—ప్రజలు ఒక దేశం నుంచి మరో దేశానికి వేల కిలోమీటర్ల దూరం ఎలా ప్రయాణించారు అని ఆలోచిస్తే, అది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ రోజుల్లో పడవలే ప్రధాన ఆధారం. ఈ పడవలతో ఎలా సాధ్యమైంది, అని తెలుసుకోవాలంటే చరిత్ర లోతుల్లోకి వెళ్ళాల్సిందే. పురాతన కాలం నుంచి మనుషులు నీటి మీద ప్రయాణం చేయడం అలవాటు … Read more