కఠినంగా మారిన అరచేతులను ఇలా మృదువుగా మార్చుకోండి..!
ముఖ సౌందర్యానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అవే జాగ్రత్తలు అరచేతుల సౌందర్యానికి కూడా తీసుకోవాలి. ఎక్కువగా పనులు చేయడం వల్ల అరచేతులు కఠినంగా మారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు ఉండడం, సరైన క్రీములను వాడకపోవడం, అధిక రసాయనాలు ఉన్న డిటర్జెంట్ లను వాడటం వల్ల చేతులు కఠినంగా మారుతాయి. మృదువైన అరచేతుల కోసం ఇవి తప్పక చేయండి: ఒక టీస్పూన్ పంచదారలో, ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు పాటు అర … Read more









