శ‌రీరంలో ఏ భాగంలో నొప్పి ఉంటే ఏ వ్యాధి మీకు ఉన్న‌ట్లో తెలుసా..?

మన దేహం అంటేనే అదొక సంక్లిష్ట‌మైన నిర్మాణం. మ‌న‌కు క‌లిగే కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను గుర్తించేందుకు నిజంగా డాక్ట‌ర్లు కూడా ఒక్కోసారి విఫ‌ల‌మ‌వుతుంటారు. వారికి స‌మ‌స్య అనేది తెలియ‌దు. దీంతో చికిత్స చేయ‌డం కూడా అసాధ్య‌మ‌వుతుంది. అలాగే మ‌న దేహంలో ఒక్కోసారి స‌మ‌స్య ఉన్న చోట కాకుండా వేరే భాగాల్లో దాని తాలూకు నొప్పి వ‌స్తుంది. దీంతో ఇలాంటి సంద‌ర్భాల్లోనూ అస‌లు స‌మ‌స్య‌ను క‌నిపెట్ట‌డం చాలా క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. మ‌రి మ‌న దేహంలో ఏయే భాగాల్లో నొప్పి వ‌స్తే … Read more

విమానం ఆకాశంలో మేఘాలపై వెళ్తుంటే విమానంపై వర్షం కురుస్తుందా? లేదా?

విమానాలు దాదాపు ఎక్కువ శాతం తేమ, వర్షం, ఐస్ పదార్దాలు కలిగిఉన్న మేఘాలలోకి వెళ్లకుండా ఫ్లైట్ పాత్ ప్లానింగ్ చేసుకుంటారు. వాతావరణ నిపుణుల సూచన మేరకు Air Traffic Controllers (ATC) పైలెట్స్ కి విమానం దట్టమైన మేఘాలలోకి వెళ్లకుండా ఆదేశాలు ఇస్తుంటారు. అంతే కాకుండా పైలెట్స్ కేబిన్ లో ఉన్న రాడార్ సహాయం తో పైలెట్స్ విమానం దట్టమైన మేఘాలలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ మేఘాలపై నుండి వెళితే వర్షం విమానం మీద కురిసే … Read more

బ్యాంక్ ఆఫీస‌ర్‌ను విస్తు పోయే ప్ర‌శ్న అడిగిన వృద్ధుడు.. నీతి క‌థ‌..!

ఒక వృద్ధ అమెరికన్ స్థానికుడికి $500 అప్పుగా అవసరం అవుతుంది, దీంతో అతను స్థానిక బ్యాంకుకు వెళ్లి లోన్‌ ఆఫీసర్ ను అడిగాడు. బ్యాంకర్ అతన్ని స్వాగతించి, రుణ దరఖాస్తు నింపాలని చెప్పాడు. కాబట్టి, బ్యాంకర్ తన డెస్క్ నుండి ఒక ఫారమ్ తీసుకొని ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. ఆ డబ్బుతో ఏం చేస్తావు? అని బ్యాంకర్ అడిగాడు. వెండి కొనుక్కుని, నగలు తయారు చేసి, తర్వాత అమ్ముతాను అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. మీ దగ్గర … Read more

స్క్రబ్బర్ తో గిన్నెలు తోముతున్నారా? ఏమౌతుందో తెలుసా?

ఒకప్పుడు ఊర్లలో కొబ్బరిపీచుతో గిన్నెలను తోమే వారు. కానీ ఇప్పుడు పల్లెల్లో కూడా డిష్ వాష్ స్క్రబ్బర్ ను ఉపయోగిస్తున్నారు. దీనితో గిన్నెల మురికి క్షణాల్లో వదిలిపోతుంది. అసలు దీనిని వాడొచ్చా? వాడితే ఎన్ని రోజులకోసారి మార్చాలో తెలుసా? ప్రతి ఒక్కరూ డిష్ వాషింగ్ కోసం స్క్రబ్బర్ ను ఉపయోగిస్తారు. ఇక ఈ స్క్రబ్బర్లతో ఎలాంటి జిడ్డు గిన్నెలనైనా క్షణాల్లోనే క్లీన్ చేస్తుంటారు. విచిత్రమేంటంటే.. ఈ డిష్ వాష్ స్క్రబ్బర్ అరిగి అరిగి.. చిన్నగా అయిన తర్వాతే … Read more

చిన్నారుల‌కు షుగ‌ర్ వ‌చ్చిందా..? అయితే ఈ సూచ‌న‌లు పాటించాలి..!

పెద్దవారిలో వచ్చినట్లే పిల్లలలో కూడా డయాబెటీస్ వస్తుంది. అయితే, పిల్లలలో సాధారణంగా టైప్ 1 డయాబెటీస్ కనపడుతూంటుంది. అయితే, మారుతున్న జీవన శైలి కారణంగా, నేటి రోజుల్లో పిల్లలలో సైతం అతి సాధారణంగా పెద్దలలో వచ్చే టైప్ 2డయాబెటీస్ ను కనుగొంటున్నాం. డయాబెటీస్ మా పిల్లాడికే ఎందుకు రావాలి? అనుకుంటారు. మీ బిడ్డే దానికి గురికావటం దురదృష్టం. బాల్యదశలో ఈ షుగర్ ఎందుకు వస్తుందనేది పూర్తిగా అవగాహనకి రాలేదు. డయాబెటీస్, వంశానుగతంగా లేదా వ్యాధినిరోధకత తగ్గిన కారణంగా … Read more

తోట‌కూర కాడ‌ల‌తో ఇలా కూర చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

తోట‌కూర కాడ‌ల‌ను చాలా మంది అంత ఇష్టంగా తినరు. కానీ వీటితో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. తోట‌కూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకుంటే షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి. ర‌క్తం త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇక తోట‌కూర కాడ‌ల‌తో కూర‌ను ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా త‌యారు చేయాలో, ఇందుకు ఏమేం ప‌దార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

గుత్తి వంకాయ కూర‌ను ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..

వంకాయ‌లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వంకాయ‌ల‌తో చాలా ర‌కాల వంట‌కాల‌ను త‌యారుచేసి తింటుంటారు. వాటిల్లో గుత్తి వంకాయ కూర కూడా ఒక‌టి. దీన్ని బిర్యానీ రైస్‌తో తింటే సూప‌ర్‌గా ఉంటుంది. శుభ కార్యాల స‌మ‌యంలో గుత్తి వంకాయ‌ను ఎక్కువ‌గా వండుతారు. అయితే కాస్త శ్ర‌మించాలే కానీ ఇలాంటి రుచితో ఇంట్లోనే గుత్తి వంకాయ కూర‌ను ఎంతో సుల‌భంగా చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే గుత్తి వంకాయ కూర‌ను ఎలా త‌యారు చేయాలో దీని … Read more

ఓట్స్‌తో ఇలా చేస్తే అంద‌మైన ముఖం మీ సొంత‌మ‌వుతుంది..!

చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ముఖం అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మేకప్ వేసుకోవడం వల్ల తాత్కాలికంగా మనం చాలా అందంగా కనిపించవచ్చు. కానీ దాని కోసం మనం ఉపయోగించే ఉత్పత్తుల వల్ల చర్మ ఆరోగ్యం మరింత దెబ్బ తింటుంది. ముఖం కాంతివంతంగా అవ్వాలంటే తప్పక ప్రయత్నించాలి. ఓట్స్ ని ఉడికించి మెత్తగా రుబ్బుకోవాలి . అందులో కాస్త నిమ్మ రసం కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీటి తో కడిగేసుకోవాలి. ఇదే విధంగా … Read more

ఈ ఆహారాల‌ను తింటున్నారా..? అయితే మొటిమ‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

ముఖం మీద మొటిమలు ఏర్పడడానికి చాలా కారణాలుంటాయి. ఆ చాలా రకాల కారణాల్లో కొన్ని మనం స్వయంగా చేసుకున్నవే అయ్యుంటాయి. మొటిమల్లో చీము ఏర్పడి రక్తం వచ్చేలా తయారవుతుంటే మాత్రం వాటిపై చాలా కేర్ తీసుకోవాల్సిందే. లేదంటే అవి మీ ముఖంపై మరకల్ని పడేలా చేసి, ఇబ్బంది పెడుతుంటాయి. ఐతే ఇలాంటి మొటిమలు ఏర్పడకుండా ఉండేందుకు మనం తీసుకునే జాగ్రత్తలేంటో చూద్దాం. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల.. అవును మీరు చదివింది నిజమే, హెయిర్ కేర్ … Read more

పాద‌ర‌క్ష‌ల‌ను మ‌ధ్యాహ్నం స‌మ‌యంలోనే కొనాలా..? ఎందుకు..?

సాధరణంగా చెప్పులను కొనేందుకు ఓ సమయం అంటు లేకుండా మనకు వీలు ఉన్నపుడు, లేదా కొత్త మోడల్స్‌ అందుబాటులోకి వచ్చినప్పుడు కొంటుంటాం. కానీ.. వైద్య నిపుణులు మాత్రం చెప్పులను కేవలం మధ్యాహ్నమే కొనాలని సూచిస్తున్నారు. దుస్తులను కొనేటప్పుడు ఎంత నిక్కచ్చిగా ఉంటామో.. చెప్పుల విషయంలోనే అలాగే ఉండాలని, లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మనం ఇంట్లో నుంచి ఉద్యోగాలు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి ఇంటికొచ్చే వరకు మన పాదాలకు … Read more