ఆల‌యాల్లో ప్ర‌ద‌క్షిణ‌లు ఎందుకు చేయాలో తెలుసా..?

ప్రతి ఒక్కరు తప్పక జీవితంలో ఒక్కసారైనా ప్రదక్షిణ చేసి ఉంటారు. ఏ దేవాలయంలో చూసిన ప్రతిరోజు అనేక మంది భక్తులు మూడు నుంచి మొదలుపెడితే 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. కానీ అసలు ప్రదక్షిణలు ఎందుకు చేయాలి? ప్రదక్షిణలు చేస్తే వచ్చే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం… ప్రదక్షిణం అంటే తిరగడం అని అర్థం. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని శాస్ర్తాలు పేర్కొన్నాయి. ప్ర – ప్రదక్షిణం చేయడానికి … Read more

సూర్యుని అనుగ్ర‌హం పొందాలంటే ఈ ప‌రిహారాల‌ను పాటించండి..!

చాలామందికి సూర్య లేదా రవి దోషాలు ఉంటాయి, తరుచూ ఆరోగ్య సమస్యలు, కంటి సమస్యలు వస్తుంటాయి అటువంటివారు కింది పరిహారాలను శ్రద్ధతో ఆచరిస్తే తప్పక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఔషధాలు తీసుకున్నా దైవానుగ్రహం ఉంటే మరింత సులభంగా, సత్వరంగా ఏదైనా పరిష్కారం అవుతుంది. సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసం ఉండాలి. కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది. సూర్యగ్రహ ఆరాధనవల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభించడంతో పాటు శత్రువుల … Read more

ల‌క్ష్మీదేవి క‌టాక్షం ల‌భించాలంటే మీ ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఇలా చేయండి..!

లక్ష్మీ అనుగ్రహం కావాలని అందిరికీ కోరిక. ధనం, ఆరోగ్యం ఇలా పలు రకాల లక్ష్మీ సంపదల కోసం అందరూ తాపత్రయం పడుతుంటారు. ఎంతో కష్టపడి పనిచేసినా ధనం నిల్వ ఉండని వారు కొందరు, ధనం వచ్చినా పలు సమస్యలతో నీటిలా ఖర్చు అయిపోతుందని మరికొందరు. ఎంత కష్టపడ్డా చాలీచాలనీ బతుకులు అని మరికొందరు… ఇలా లోకంలో పలు రకాల అలక్ష్మీ పుత్రులు. అయితే వీరంతా శాస్త్రం చెప్పిన విధివిధానాలను పాటిస్తే తప్పక లక్ష్మీ అనుగ్రహం కలుగడమే కాదు … Read more

యాంక‌ర్ సుమ ఇంటిని ఏయే సినిమాల షూటింగ్‌ల‌కు ఉప‌యోగించారో తెలుసా..?

యాంకర్ సుమ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింపచేస్తూ ఆకట్టుకుంటారు. సుమా జన్మతః మలయాలి. అయినా తెలుగింటి కోడలై మాటలతో మైమరపిస్తున్నారు. యాంకర్ సుమ తనదైన మేనరిజంతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. టీవీల్లో కూడా సుమా తనదైన స్టైల్ లో … Read more

ఆరుగురు పతి వ్రతలు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

వైవిధ్యబరిత చిత్రాల దర్శకుడిగా ఈవివీకి మంచి పేరుంది. ఆయన తెరకెక్కించిన ప్రేమ ఖైదీ మూవీ నుంచి మొదలుకొని అన్ని సినిమాలలో వెరైటీనే ప్రధాన అంశంగా తీసుకొని చిత్రాలు చేయడం ఆయన అలవాటు. అలా వచ్చిన చిత్రాలలో ఓ చిత్రమే ఆరుగురు పతివ్రతలు. ఈ సినిమాని నిజజీవితంలో ఆరుగురు మహిళలకు జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని చిత్రీకరించారు. ఈ సినిమా చూసిన వారికి ఇవివి సత్యనారాయణ ఎంత కష్టపడ్డారు తెలుస్తుంది. ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ … Read more

40 ఏళ్లు దాటినా, పెళ్లి చేసుకోకుండా లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తున్న స్టార్లు !

సాధారణంగా 20 సంవత్సరాలు వయసు వచ్చిందంటే చాలు అమ్మాయికైనా, అబ్బాయి కైనా పెళ్లి చేయాలనే ఆలోచన చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో చదువులు, ఉద్యోగాలు అంటూ పెళ్లి వయసు 20 నుంచి 30 కి చేరుకుంది. సామాన్యుల విషయంలో మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. ఇకపోతే సెలబ్రిటీల విషయానికొస్తే కొందరు సెలబ్రిటీస్ వారి వయసు దాదాపు 40 సంవత్సరాలు దాటిన‌ప్పటికీ కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీస్ మాత్రమే పెళ్లి ఆలస్యంగా చేసుకున్నారనుకుంటే, … Read more

ఇప్పుడున్న రుపాయి విలువ తో పోలిస్తే LIC పాలసీలలో 20 సంవత్సరాల తరువాత వచ్చే డబ్బుకి విలువ నిజంగా ఉంటుందా?

వాస్తవాలు మాట్లాడాలి అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు 20 సంవత్సరాల తర్వాత పిల్లల డైపర్ ఖర్చులకు కూడా సరిపోవు. కానీ ప్రస్తుతం మనం చెల్లించే ధనం ప్రస్తుత మార్కెట్ లో విలువ ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత మన డబ్బు ఏ విలువ లేకుండా ఇస్తారు.ఏదో నామ మాత్రమే. మిత్రులు చెప్పినట్లు కనీసం ఒక పడకగది గల ఇంటిని కూడా కోనుగోలు చేయలేము. మరి ఎందుకు ఎల్ ఐ సి అంటే వాస్తవం చెప్పాలంటే ఏజెంట్లు బ్రతకడానికి, … Read more

సినిమాల్లో సరదాగానే ఉన్నా నిజ జీవితంలో జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉండే కొన్ని సంఘటనలు ఏమిటి?

ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని దశలు ఉంటాయి వాటిని దాటుకుంటూ కొత్త కొత్త ప్రయాణాలు చేస్తుంటారు ముఖ్యంగా యుక్త వయసులో చాలా రకాల అనుభవాలను (చదువు, స్నేహం, ప్రేమ, పెళ్లి , ఉద్యోగం)చూసుంటారు ఆ క్రమంలో ఒకసారి కొంత మందికి కొన్ని ఎదురు దెబ్బలు , ఆటంకాలు ఎదురవడం, ఇంట్లో పరిస్థితులు బాగొలేకపోవటం జరుగుతుంది దాని వలన కొన్ని ఇబ్బందులు పడుతుంటాం. ప్రతి వారికి ఏదో ఒక సంఘటన ఐతే జరుగి ఉంటుంది. నేను సినిమా చూస్తున్నప్పుడు … Read more

ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వేరుపడి లాభపడిందా? నష్టపోయిందా? ఏ విధంగా?

తెలంగాణ లాభపడింది. చాలా ఎక్కువ లాభపడింది, విడిపోయాక‌ తెలంగాణ ధనిక రాష్ట్రం. తెలంగాణ తన అస్తిత్వాన్ని రొమ్ము విరుచుకుని లేచి నిలబడింది, ఆర్థికంగానే కాదు సాంస్కృతికంగా, సంస్కృతి పరంగా తను ఇప్పుడు నిఠారుగా నిలబడింది. తన గడ్డమీద తనని తనయాసని అవహేళన చేస్తుంటే అప్పుడు గుడ్లప్పగించి చూసింది, ఇప్పుడు నా యాసని కించపరచండి రా మీ సంగతి చెప్తా అంటుంది. సినిమా వాళ్లు తెలంగాణ భాషని రౌడీలు, గుండాలు, కమెడియన్లు పాత్రలకు వాడితే, ఇప్పుడది హీరో భాష … Read more

ఈ ల‌క్ష‌ణాలు గ‌న‌క ఉంటే నిర్ల‌క్ష్యం చేయ‌రాదు. అది క్యాన్స‌ర్ అయి ఉండ‌వ‌చ్చు..!

క్యాన్స‌ర్‌… చాప కింద నీరులా వ‌చ్చే వ్యాధి ఇది. ఏ అవ‌య‌వానికి క్యాన్స‌ర్ వ‌చ్చినా అది వ‌చ్చిన‌ట్టు చాలా మందికి మొద‌ట్లో తెలియ‌దు. తీరా ఆ వ్యాధి ముదిరే స‌మ‌యంలో అప్పుడు తెలుస్తుంది. దీంతో అలాంటి పరిస్థితుల్లో ఇక చేసేదేం ఉండ‌దు, రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. అయితే ఏ త‌ర‌హా క్యాన్స‌ర్ వ‌చ్చినా మ‌న శ‌రీరంలో ముందుగా కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని క‌నిపెట్ట‌డం ద్వారా ప్రాణాంత‌క క్యాన్స‌ర్‌ను ముందుగానే గుర్తించ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో క్యాన్స‌ర్ వ‌చ్చిన … Read more