ఏయే టైమ్ లో మన బాడీలో ఏమేం జరుగుతుందో తెలుసా.? ప్రతి ఒక్కరు తెల్సుకోవాల్సిన Human Body Energy Clock.

ఫ‌లానా స‌మ‌యానికి ఫ‌లానా ప‌ని చేయాలి. ఫ‌లానా వ్య‌క్తిని క‌ల‌వాలి. ఆ టైంకి భోజ‌నం చేయాలి. ఇంకో టైంకి ఇంకో ప‌ని చేయాలి. ఆ స‌మ‌యానికి నిద్ర పోవాలి… ఇలా మ‌నం అనేక ర‌కాల ప‌నుల‌ను నిత్యం టైం ప్ర‌కారం చేస్తుంటాం. కొంత మంది టైం లేకుండా చేస్తార‌నుకోండి అది వేరే విష‌యం. అయితే మ‌నం ఏ ప‌ని చేసినా దానికి ఒక టైం అంటూ ఉంటుంది. కానీ మ‌న శ‌రీరం కూడా ఒక నిర్దిష్ట‌మైన స‌మయాన్ని … Read more

మీ బట్టలకు అంటున్న చూయింగ్ గమ్ ను ఇలా సింపుల్ గా తొలగించుకోండి.

మీ బట్టలకు ఎప్పుడైనా నమిలి పడేసిన చూయింగ్ గమ్ అంటుకుందా? దానిని తొలగించడానికి నానా అవస్థలు పడ్డారు కదా.! ఆ బాధ వర్ణనాతీయం…కాస్ట్లీ ప్యాంట్ పాడైపోతుందనే బాధ ఓ వైపు, చూయింగ్ గమ్ ను తొలగిస్తుంటే అది చేతికి అంటుకుంటున్న చికాకు ఒకవైపు! ఇక ఈ సారి అటువంటి బాధ అక్కర్లేదు…ఈ సింపుల్ చిట్కా ద్వారా మీ బట్టలకు అంటుకున్న చూయింగ్ గమ్ ను ఈజీగా తొలగించేసుకోండి. మొదటగా చూయింగ్ గమ్ అంటిన ప్రాంతాన్ని… హెయిర్ డ్రయ్యర్ … Read more

రోజుకో అరటిపండును త‌ప్ప‌నిస‌రిగా తినండి.. ఎందుకో తెలుసా..?

నగరాల్లో జీవించే మహిళలు అదీ వర్కింగ్ ఉమెన్‌ చాలా బిజీ బిజీగా ఆహారం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపక ఏదో ఆహారం తిన్నామని తిని ఉద్యోగాలకు వెళ్తుంటారు. ఇలాంటి వారు.. ప్రతిరోజు అన్నీ రకాల పండ్లను తినకపోయినా అరటిపండును రోజుకు ఒకటి చొప్పున తింటే ఆరోగ్యానికి కావలసిన పోషక పదార్థాలు లభిస్తాయి. అరటి పండులో బి5, బి3, బి6 మాంసకృత్తులు పొటాషియం బయోటిన్, మాంగనీస్ వంటి పదార్థాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మీతో పాటు మీ పిల్లలకీ … Read more

కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా?

కీళ్ల నొప్పులతో బాధపడేవారు మందులవాడకం కంటే… పోషక ఆహారంపై ఆధారపడటం మేలంటున్నారు వైద్యులు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు. కూరగాయలు ఎక్కువగా ఉండే కూరలను అన్నంలో చేర్చుకుని తినాలి. పోషక ఆహారం తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులను తగ్గించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. నీళ్లు పోసి ఉడికించిన ఆహార పదార్థాలను అంటే ఇడ్లీ వంటి పదార్థాలను మాత్రమే తీసుకోవడం మంచిది. నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకు రెండు సార్లు పండ్లు తీసుకుంటూ ఉండాలి. పాలకూరను తరచుగా వండుకుంటూ ఉండాలి. … Read more

వేస‌విలో పుచ్చ‌కాయ తింటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

వాతావరణంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఆహారం తీసుకోవడం మంచిదని న్యూట్రిషన్లు పేర్కొంటున్నారు. ఆరోగ్యాన్ని సానుకూల స్థాయిలో నియంత్రించడం, మనదేహంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాల్లో 25 శాతాన్ని చెమట ద్వారా బయటికి పంపడానికి అధికంగా పుచ్చకాయ, కొబ్బరి నీళ్లను తీసుకోవాలి. అదీనూ వేసవిలో తీసుకుంటే చర్మవ్యాధులు, విరేచనాలు, వాంతులు, శ్వాసకోశ వ్యాధులు దరికి చేరవని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే వర్షాకాలంలో ఈ కొబ్బరి బోండాలను తీసుకోవడంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. అంతేకాకుండా వేసవిలో పుచ్చకాయలను తీసుకుంటే … Read more

ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. ద‌గ్గు నుంచి ఎంతో రిలీఫ్ ల‌భిస్తుంది..

శరీరాన్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేసే దగ్గు నుంచి విముక్తి పొందాలంటే ముందుగా శీతల పదార్థాలను తీసుకోవడం మానేయాలి. దగ్గు లో పలు రకాలు ఉంటాయి – కఫం లేని దగ్గు, పొడి దగ్గు, కఫం తో కూడిన దగ్గు, ఎటువంటి దగ్గు అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నయమవుతుంది. చాలా మందికి తరచుగా జలుబు, దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. ఇవన్నీ వాతావరణం లో మార్పులు వల్ల జరగవచ్చు లేదా పడని పదార్థం తినడం … Read more

అజీర్తి స‌మ‌స్య ఉందా.. ఇలా చేస్తే వెంట‌నే రిలీఫ్ వ‌స్తుంది..!

చాలా మంది ఆహారం జీర్ణం కావటం లేదని బాధ పడతారు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు ఆహారం ఎంతో చక్కగా జీర్ణం కావడంతో పాటు చక్కటి ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. ముందుగా భోజనం చేసేటప్పుడు బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆహారం జీర్ణం నోటి నుంచి ప్రారంభం అవుతుంది. కనుక బాగా నమిలి తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. భోజనం చేసిన తర్వాత కొద్దిగా సోంపు నమిలితే మంచిది. అలాగే … Read more

ఆలివ్ ఆయిల్‌తో ఎన్ని అద్బుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

పురాతన కాలం నుండి కూడా ఆలివ్ ఆయిల్ ను విపరీతంగా వాడుతున్నారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రత్యేకమైన వంటల్లో దీనిని పెద్ద పెద్ద చెఫ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు చూద్దాం. ఆలివ్ ఆయిల్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది అని పరిశోధనలో తేలింది. ఇది … Read more

మీకు ఏలినాటి శ‌ని దోషం ఉందా.. అయితే ఇలా చేయండి చాలు..!

చాలామందికి నిత్యం ఎన్నో సమస్యలు. తరుచూ ప్రమాదాల బారిన పడుతుంటారు. అంతేకాదు ఆర్థికంగా ఇబ్బందులు, అనవసర వివాదాలు… ఇలా ఒకటేంటి పలు రకాల సమస్యలు, ఇబ్బందులు. వీటికి కారణం శనిదోషం కావచ్చు. ఒకవేళ మీ జాతక దశలు తెలిస్తే శనిదోషం ఉన్నా లేకుంటే పైన చెప్పిన బాధలు ఉంటే కింది తంత్రాలను ఆచరించండి తప్పక మీకు శని దోషాలు పోవడమే కాదు మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఆలస్యమెందుకు వివరాలు చూద్దాం… ముఖ్యంగా ఏలినాటి శని మిమ్మల్ని … Read more

మీకు తెలుసా..? రుద్రాభిషేకంలోనూ చాలా ర‌కాలు ఉన్నాయి..!

శివ.. శివ అంటే చాలు మంగళం, శుభం, సర్వకార్యజయం, సర్వపాపహరం అని వేదార్థాలు. మహాదేవున్ని శివుడని పరమశివుడని పలు పేర్లతో పిలుస్తారు. పండితుడు నుంచి పామరుడు వరకు, మహా చక్రవర్తి నుంచి కటిక పేదవాడి వరకు మనఃపూర్వకంగా ఒక్కసారి శివ అంటే చాలు కోరిన కోర్కిలు తీర్చే భోళాశంకరుడు ఆయన. శివున్ని అభిషేక ప్రియుడు అంటారు. శివునికి నిత్యం అభిషేకం చేస్తే చాలు అన్ని ఉన్నట్లే. శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. దేశం శాంతిగా … Read more