శివుడికి ఏ పదార్థంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా..?
శివాభిషేకం అంటే చాలు అందరికి సాధ్యమయ్యే ప్రక్రియే. అంతేకాదు అన్నింటికి సర్వరోగనివారిణి, సర్వకార్య ఫలప్రదాయణిగా ప్రసిద్ధి. ఎవ్వరికీ ఏ కష్టమొచ్చినా చేయించుకోవాల్సింది శివాభిషేకమే. అటువంటి శివాభిషేకంలో ఆయా కామ్యాలను తీర్చుకోవడానికి ఆయా పదార్థాలను వాడాలని శాస్త్ర వచనం. ఏ పదార్థం వాడితే ఏం ఫలమో తెలుసుకుందాం… శివానుగ్రహం పొందాలంటే శుభ్రమైన జలంతో అభిషేకించాలి. ఆవుపాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో శివుడిని అభిషేకిస్తే ఆరోగ్యం, బలం, యశస్సు సిద్ధిస్తాయి. ఆవు నెయ్యితో అభిషేకం … Read more









