వ్యాయామం చేసిన వారు ఈ టీల‌ను తాగితే ఎంతో మేలు చేస్తాయి..!

టీ తాగడం ఆరోగ్యానికి హానికరమనుకుంటే మీ భావాలను మార్చుకోండి. వర్కవుట్లకు ముందు తర్వాత కూడా నాలుగు రకాల టీ తాగవచ్చు. అవి గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ, జింజర్ టీ. ఆరోగ్యవంతంగా, శక్తితో వుండాలంటే ఈ నాలుగు చాయ్ లు తాగేయవచ్చని నిపుణులు చెపుతున్నారు. వ్యాయామం తర్వాత తాగే టీ ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. గ్రీన్ టీ – ఇది ఒక మంచి హెర్బల్ టీ. బరువు తగ్గుతారు. కొవ్వు తగ్గాలన్నా, శక్తితో … Read more

ధ‌వ‌నం నూనెతో క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

దవనం మొక్క మంచి ఔషధ ప్రయోజనాలను కల్పిస్తుంది. సాధారణంగా దీనిని హిందువులు కొన్ని మతపర వేడుకలలో వాడుకోవటమే కాక, ఇండియన్ మెడిసిన్ అయిన ఆయుర్వేదంలోను, యునాని వైద్యంలోను దవనానికి ఒక ప్రత్యేక స్ధానముంది. దవనం నూనె వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో పరిశీలిద్దాం. దవనం నూనెను సువాసన కొరకు వాడతారు. ఈ నూనె వాసన ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. శరీరంపై వచ్చే దద్దుర్లు, పుండ్లు మొదలైనవాటిని దవనం నూనె తగ్గిస్తుంది. మహిళలు తమ కాన్పు తర్వాత … Read more

ల‌వ్‌లో పడితే శ‌రీరంలో చోటు చేసుకునే మార్పులు ఇవే..!

నేటి రోజుల్లో ప్రతి ఒక్కరిలోనూ అతివిలువైన ప్రేమావేశం కరువవుతోంది. ప్రేమ లేని పెళ్ళిళ్ళు, బోర్ కొట్టే బంధాలు, సారంలేని రతిక్రీడలు. జంటలు ఏదో ఒక రకంగా సంవత్సరాలు గడిపేస్తున్నారు. కారణం…అభధ్రత చోటు చేసుకోవడం. ఒకరంటే ఒకరికి నమ్మకాలు లేక విడిపోతామేమో నన్న భయాలతో జీవించేస్తుంటారు. సర్దుకుపోతుంటారు. విడిపోవటమనే మాట వారిని ఎంతో కలవరపెడుతుంది. గత అనుభవాల భయాలతో ప్రస్తుత జీవితాలను గడిపేస్తున్నారు. మరి ప్రేమలో త్వరగా పడటం, సంబంధాలను ప్రేమ పూర్వకంగా కొనసాగించుకోటానికి కొన్ని చిట్కాలు చూడండి. … Read more

జ్వ‌రం వ‌చ్చిన వారు అర‌టి పండ్ల‌ను తినాలి.. ఎందుకంటే..?

అరటి పండు లో చ‌క్కెర…సుక్రోజ్ ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి సహజరూపం లో ఉంటాయి. పీచు పదార్ధాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రెండు అరటిపండ్లు తింటే 90 నిమిషాల పాటు పని చేయవచ్చని పరిశోధనల్లో రుజువైంది. అందుకే క్రీడాకారులు ఎక్కువగా అరటిపండు తీసుకుంటారు. అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవటానికి అరటిపండు మంచి ఆహారం. కాబట్టి ప్రతీరోజూ అరటిపండు తింటే శక్తితో పాటు జీర్ణవ్యవస్ధ పని తీరు మెరుగవుతుంది. దగ్గు నివారణకు గొంతు మంటకు మందుగా పనిచేస్తుంది. డయేరియా నుంచి … Read more

తేనెలో నాన‌బెట్టిన ఉసిరికాయ‌ల‌ను రోజూ తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

అతి మూత్రవ్యాధి ఉన్నవారు రాత్రి నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనె పుచ్చుకుంటే మాటి మాటికి మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఆరు నెలలు పూటకు రెండు ఔన్సుల చొప్పున తేనె పుచ్చుకుంటే గుండెకు మేలు చేస్తుంది. ఎదిగే పిల్లకు పోషకాహారంగా తేనె ఎంతో ఉపకరిస్తుంది. ఒక చెంచా తేనె, ఒక నిమ్మకాయరసం, అరగ్లాసు నీటీలో కలిపి తీసుకుంటే వడదెబ్బను నివారించవచ్చు. క్రీడాకారులు ఆటల్లో పాల్గొనబోయే ముందు తేనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుంటే ఉత్సాహం, ఉత్తేజం … Read more

ఎక్కువ‌గా ఆవ‌లింత‌లు వ‌స్తున్నాయా..? అయితే ఇలా చేయండి..!

శరీరంలోని అన్ని ఆర్గాన్ల కంటే కాళ్లు ఎక్కువ‌గా పనిచేస్తాయి. అలాగే ఎక్కువ‌గా పట్టించుకోని ఆర్గాన్‌ కూడా అదే. ప్రతిరోజూ కాళ్ళను ఒకసారి పరీక్షించుకోవాలి. పగుళ్ళు, దెబ్బలు లేకుండా చూసుకోవాలి. నేల తడిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఉత్తికాళ్ళతో నేలపై నడవకూడదు. తడిగా ఉండే చెప్పులు వేసుకోకపోవడం వల్ల కాళ్లకి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంది. శరీరం నుంచి దుర్గంధం వస్తుంటే స్నానం చేసే నీటిలో ఒక కప్పు టొమాటో రసం కలిపి అరగంట తరువాత స్నానం చేయాలి. శరీరం … Read more

మోకాళ్ల నొప్పులు ఉన్నాయా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

మోకాళ్ళ నొప్పులనేవి ప్రతీ ఒక్కరికీ పెద్ద సమస్యగా మారింది. వయసు పైబడ్డ వారిలో మోకాళ్ల నొప్పులు సహజమే అయినా, వయసు తక్కువగా ఉన్నవారిలోనూ ఈ నొప్పులు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. మారుతున్న వాతావరణం, మన రోజువారి అలవాట్లు, వ్యాయామం లేకపోవడం మొదలగు అనేక కారణాల వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మరి ఈ నొప్పులని దూరం చేసుకుని ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. మసాజ్ థెరపీ వల్ల మోకాళ్ళ నొప్పుల నుండి … Read more

ఈ విష‌యం తెలిస్తే టాయిలెట్‌లో ఇక‌పై అస‌లు ఫోన్‌ను ఉప‌యోగించ‌రు..!

ప్రతీ ఒక్కరు స్మార్ట్‌ఫోన్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జీవితం లో ముఖ్యమైన భాగంగా మారింది ఈ స్మార్ట్ ఫోన్. చాలా మంది బాత్రూమ్(Toilet) కు వెళ్లినా కూడా ఫోన్ ని తీసుకు వెళ్తున్నారు. దీని వల్ల చాల సమస్యలు వస్తాయి. అవేమిటో ఇప్పుడే చూడండి…. మొబైల్‌ను టాయిలెట్‌కు తీసుకెళ్లడం వల్ల కలిగే సమస్యల గురించి చూస్తే… టాయిలెట్‌కు వెళ్ళినప్పుడు ఫోన్ ని తీసుకెళ్లడం వల్ల పైల్స్ కి దారి తీస్తుంది. యువతలో కూడా ఇది ఇప్పుడు వస్తోంది. … Read more

ఈ సీజ‌న్‌లో రాగి పాత్ర‌ల‌లోని నీటిని తాగ‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

ఒకప్పుడు ఎక్కువగా ఉపయోగించే రాగి పాత్రల‌ను ఇప్పుడు తిరిగి మళ్ళీ ఉపయోగిస్తున్నారు. చిన్న పిల్లలు సైతం రాగి బాటిల్స్ లో నీళ్లు తాగుతున్నారు. రాగి బిందెలు, బాటిల్స్, గ్లాసులు ఇవన్నీ కామన్ అయిపోయాయి అనే చెప్పాలి. ఆయుర్వేదం ప్రకారం పరగడుపున రాగి పాత్ర లో నిల్వ చేసిన నీరు తాగడం వల్ల కఫ, వాత పిత్త దోషాలు బ్యాలెన్స్ అవుతాయి. అంతే కాదు ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటి గురించి ఇప్పుడే చూసేయండి… రాగి … Read more

తండ్రి కూతురికి కచ్చితంగా చెప్పాల్సిన 5 విషయాలు ఇవే..!!

ఈ భూమి మీద అన్ని బంధాల్లోకెల్లా తండ్రి కూతుళ్ల అనుబంధం వేరు. ఏ అమ్మాయినైనా నీ మొదటి ప్రేమికుడు ఎవరు? అని అడిగితే నాన్న అనే సమాధానం చెబుతుంది. అంతలా ఒక తండ్రికి, కుమార్తెకు మధ్య అనుబంధం ముడిపడి ఉంటుంది. అసలు తండ్రీ కూతుర్ల బంధం మాటల్లో చెప్పలేం. వర్ణించడం కూడా సాధ్యం కాదు. కూతుళ్ళ సంతోషం కోసం తండ్రులు ఏం చేయడానికి అయినా సిద్ధపడతారు. ఎవరికి అర్థం కాని సెంటిమెంట్ తో ఇద్దరూ ఒకరికొకరు కనెక్ట్ … Read more