కోహ్లి తాగే ఈ నీళ్ల ఖ‌రీదు ఎంతో తెలుసా ? వీటితో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే ?

విరాట్ కోహ్లీ టీమిండియా వీరుడు. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగాడు. చాలా చిన్న స్థాయి జీవితం నుంచి మొదలుపెట్టి ఈ రోజున భారతదేశంలోనే నెంబర్ వన్ క్రికెటర్ గా ఎదిగాడు. తన తండ్రి మరణించిన రోజే ఆటపై ఎంత ప్రేమ ఉందో చూపించాడు. దేశానికి సేవ చేయాలనుకున్నాడు. ఆరోజు ఆడిన ఒక్క మ్యాచ్ తో తన యొక్క నిబద్ధత, గొప్పతనం ఉన్నత స్థాయికి వెళ్లాలనే తపన, తండ్రికి చివరి … Read more

ప్రేమలో విఫలమయ్యారా..బాధ వద్దు.. హ్యాపీగా ఉండాలంటే ఈ 4 టిప్స్ పాటించండి…!!

ప్రేమ అనే రెండు పదాలలో ఏముందో కానీ ఇందులో పడ్డారంటే ఎవరైనా సరే మారిపోతారు అంతే.. ఇందులో ఏదో తెలియని మత్తు, మాయ ఉంటాయి. అందువల్లే ఈ ప్రేమలో పడ్డ వారు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ప్రేమే లోకంగా బతుకుతుంటారు.. అలా ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకొని చివరికి కొంతమంది ఈ ప్రేమను నిలుపుకోలేక ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. కొంతమంది ప్రేమలో విఫలమై అనేక ఇబ్బందులు పడి డిప్రెషన్లోకి వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి.. అయితే ప్రేమలో … Read more

పెళ్లికార్డ్స్ పై వినాయకుడి బొమ్మను ఖచ్చితంగా ఎందుకు ముద్రిస్తారో తెలుసా.?

హిందూ సాంప్రదాయంలో విఘ్నేశ్వరుడికి భక్తులు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే ఆయన సకల గణాలకు అధిపతి. ఏ పనైనా విఘ్నం (ఆటంకం) లేకుండా ముందుకు సాగాలంటే మొదటగా ఆయన్ని ప్రార్థిస్తారు. ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా తొలి పూజ ఆ దేవ దేవుడికి అందుతుంది. అయితే హిందువులు తమ వివాహ వేడుకల్లో భాగంగా ఇచ్చే ఆహ్వాన పత్రిక (వెడ్డింగ్ ఇన్విటేషన్)లపై గణేషుడి బొమ్మను కూడా కచ్చితంగా ముద్రిస్తారు. అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషికి తెలివితేటలు, … Read more

ఇండియన్స్‌ టాయిలెట్‌కు వెళ్లాక చేతుల్తో కడుక్కుంటారు… ఛీ..ఛీ.. అన్న విదేశీయుడికి గట్టి కౌంటర్‌ ఇచ్చాడు ఓ ఇండియన్‌..!

మన భారతీయులంటే విదేశీయులకు ఎప్పటికీ చులకనే. మనం చేసే అనేక పనులను వారు హేళన చేస్తారు. మనల్ని చిన్నచూపు చూస్తారు. అయితే ఇలాగే ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో భారతీయుల గురించి తక్కువ చేసి మాట్లాడాడు. ఇండియన్స్‌ టాయిలెట్‌కు వెళ్లినప్పుడు నీచంగా చేతులను ఎందుకు వాడుతారు ? పేపర్‌ టవల్స్‌ వాడితే సరిపోతుంది కదా ? డైరెక్ట్‌గా చేతులతో కడుక్కోవడం.. యాక్‌.. అసహ్యంగా ఉంటుంది. అని కామెంట్‌ చేశాడు. అయితే దీనికి ఓ వ్యక్తి (భారతీయుడు) చాలా … Read more

ప్యాకెట్ లో ఉండే చిప్స్ పగలకుండా ఎలా ఉంటాయో తెలుసా.? గాలి వల్ల కాదు..అసలు కారణం ఇదే.!

ర‌కా ర‌కాల ఆకర్ష‌ణీయ‌మైన ప్యాక్‌ల‌లో.. ర‌క ర‌కాల ఫ్లేవ‌ర్లు క‌లిగిన ఆలుగ‌డ్డ చిప్స్ తిన‌డం అంటే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి. అలాంటి వాటిని ఎవ‌రైనా ఆస‌క్తిగానే తింటారు. పిల్ల‌లే కాదు, పెద్ద‌ల‌కు కూడా ఆ చిప్స్ అంటే ఇష్ట‌మే ఉంటుంది. అయితే ఈ చిప్స్ గురించిన ఒక విష‌యాన్నే ఇప్పుడు చెప్ప‌బోతున్నాం. అదేమిటంటే… సాధార‌ణంగా ఏ త‌రహా ఫ్లేవ‌ర్ కు చెందిన లేదా ఏ కంపెనీ త‌యారు చేసే ఆలుగ‌డ్డ చిప్స్ అయినా అవి … Read more

రాత్రి పూట ఇంట్లో బిర్యానీ ఆకును కాల్చితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

బిర్యానీ ఆకులు ఇంట్లో కాల్చడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తగ్గించి.. పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది. సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా ఒత్తిడి అనేది ఉంటుంది. బిర్యానీ ఆకుల్ని కాల్చడం వల్ల కుటుంబంలో ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అదే విధంగా చాలా మంది కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్య సమస్యల‌కు గురవుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉండాలంటే.. ప్రతి రోజూ సాయంత్రం రెండు బిర్యానీ ఆకులను కాల్చండి. … Read more

కొండ చిలువ పాము మనిషిని మింగగలదా? మింగినట్టు ఎక్కడైనా ఆనవాళ్లు ఉన్నాయా?

మింగగలదు. పెద్దపులిని పట్టుకుని మింగింది. మధ్యప్రదేశ్ లో కొన్నేళ్ల కిందట పెద్ద పులిని పట్టుకుంది. పులి పోరాడింది. రోడ్డు పక్కనే ఈసంఘటన సంభవించడంతో బస్సులు ఆపి ఈ దృశ్యాన్ని ప్రజలు చూచారు. పదిగంటల పోరాటం తర్వాత పులిని కబళించింది. సాధారణంగా కొండచిలువలు చిన్నపిల్లను, మేకపిల్లలను, దూడలను పట్టుకుని మింగుతాయి. 1961ప్రాతంలో పెంచలకోన దేవాలయానికి జీర్ణోద్ధరణ చేసేసమయంలో 34 అడుగుల కొండచిలువను కూలీలు చంపినట్లు జమీన్ రైతులో పెద్ద వార్తాకథనం వ‌చ్చింది. నెల్లూరు పడమటి పల్లెల్లోకి కొండచిలువ వస్తే … Read more

మహిళలు ఎవరికీ చెప్పకూడని అది పెద్ద రహస్యాలు ఇవే!

స్త్రీలు కొన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదంట. కొన్ని రహస్యాలు దాచిపెట్టినప్పుడు ఆమె అందరి నుంచి మంచి గౌరవం పొందుతుంది అంటున్నారు ఆచార్య చాణక్యుడు. అయితే జీవితంలో కొన్ని విషయాలను మహిళ దాచినప్పుడు ఆమె లైఫ్ సాఫీగా, ఆనందంగా సాగిపోతుందంట. కాగా, స్త్రీ దాచాల్సిన సీక్రెట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. కొంతమంది స్త్రీలు ఆలోచించకుండా ఏదైనా సరే మాట్లాడేస్తారు. దీంతో అనేక సమస్యలు మీరు మీజీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు ఆచార్య చాణక్యుడు. మీరు ఒక అమ్మాయి లేదా స్త్రీ … Read more

మీ వ‌య‌స్సు 40 దాటిందా..? అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అని ఆంగ్లంలో సామెత ఉంది. రోగాన్ని నయం చేసుకునేందుకు తగిన మందులు వాడేకన్నాకూడా ఆ రోగంబారినపడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదంటున్నారు వైద్యులు. ప్రస్తుతం సమాజంలో చాలామంది గుండె వ్యాధిబారినపడినవారు ఎక్కువగా ఉన్నారని సర్వేలు చెపుతున్నాయి. మనిషి శరీరంలో ప్రధానమైన భాగం గుండె. ఆ గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే సరి. గుండె ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు వైద్యులు. యమానుసారం మీకు నచ్చిన వ్యాయామం చేయండి. … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఉప‌వాసం ఉండ‌వ‌చ్చా..?

డయాబెటీస్ రోగులకు దాని ప్రభావం ఉద్యోగంపై ఏ మాత్రం వుండదు. డయాబెటీస్ కలిగి వుండటం మీ తప్పుకాదు. కనుక దానిని దాచవద్దు. మీ తోటి ఉద్యోగులకు మీకు డయాబెటీస్ వుందని కూడా తెలియచేయండి. హైపో అనే లో షుగర్ గురించి వివరించండి. షుగర్ పడిపోతే ఏం చేయాలో ముందస్తుగా వారికి తెలియజేయండి. విషయం తెలియకుంటేనే తోటివారు ఆందోళనపడతారు. మతపర కారణాలుగా ఒక్కోక్కపుడు ఉపవాసాలు వుండటం జరుగుతుంది. ఈ రకమైన ఉపవాసాలు వీరి విషయంలో నష్టం కలిగించే ప్రమాదముంది. … Read more