జాగింగ్ చేయాల‌ని చూస్తున్నారా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!

ఎప్పటినుండో జోగింగ్ చేయాలని అనుకుంటున్నారు. కాని ఉదయం వేళ త్వరగా బెడ్ పైనుండి లేవటం కష్టంగా వుంది. మీలాగే చాలామంది ఈ రకంగా అనుకుంటూ వుంటారు. కాని ఆరోగ్యంగాను, శారీరక ధృఢత్వంతోను వుండటం ప్రధానమని గుర్తించాలి. మానసికంగా ముందు సిద్ధం కావాలి. వేసుకున్న జోగింగ్ ప్రణాళికను అమలు చేయటానికి నిర్ణయించుకోవాలి. జోగింగ్ మొదలు పెట్టినపుడు అధిక దూరాలు జోగింగ్ చేయవద్దు. ప్రతి వారం కొద్దిపాటి అదనపు దూరాన్ని చిరునవ్వులు చిందిస్తూ పరుగెడుతూ వుండండి. షాపింగ్ చేయటానికి ఇష్టపడేవారైతే … Read more

ఆఫీసులో తోటి ఉద్యోగుల‌తో ఎలా ప్ర‌వ‌ర్తించాలి..?

ఆఫీసులలో ఎన్నో రకాల వ్యక్తులుంటారు. ఏ ఇద్దరికి ఒకే రకమైన ప్రవర్తన వుండదు. ప్రతి వ్యక్తితోను సరైన రీతిలో వ్యవహరించటం ప్రధానం. సంబందాలకోసమే కాదు వారి సాహచర్యంలో కొన్ని ప్రయోజనాలు కూడా పొందవచ్చు. మరి మీ ఆఫీసులో మిమ్మల్ని విసిగించేస్తూ చికాకు పెట్టే సహచర ఉద్యోగి వుంటే అతనిని ఏ రకంగా ఉపాయంతో నెట్టుకురావాలో చూడండి. ప్రతిదానికి మీరు వెనుకాడకండి. వారు మిమ్మల్ని గౌరవించాలి. మీరు వారిని గౌరవించాలి. మాటలవరకు చాలు. కష్టసుఖాలు పంచుకోనవసరం లేదు. వాస్తవాలను … Read more

శారీర‌కంగా ఒక్క‌టవ్వాల‌నుకునే క‌పుల్స్‌.. ఇది తెలుసుకోండి..!

ఒక్కసారి మీ పార్టనర్ తో ఒప్పేసుకుంటున్నారంటే….అతని విద్యార్హతలేమిటి? కుటుంబ చరిత్ర ఏమిటి? మొదలైనవాటికి సమాధానాలు ఇవ్వగలగాలి. అందుకుగాను బాగా ఆలోచించాలి. కుటుంబం, విద్య రెండూ కూడా ఒక వ్యక్తి జీవితాన్ని తీర్చి దిద్దుతాయి. అందుకుగాను కొన్ని అంశాలు మీరు పరిశీలించాలి. వ్యక్తిత్వం గురించి ఖచ్చితంగా ఏదీ చెప్పలేము. అతను అదివరలో ఎలా వున్నా, ప్రస్తుతం ఎలా కనపడుతున్నాడనేది పరిశీలించండి. అతని స్నేహితులు, అతని చుట్టూ వుండే వారు, ఉద్యోగపరంగా, వ్యక్తిగతంగా కూడా చూడాలి. అతను కనుక నీతి … Read more

మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మ‌ల్ని కంట్రోల్ చేస్తున్నాడా..? అయితే ఇలా చేయండి..!

మగ స్నేహితులతో మాట్లాడితే చాలు బాయ్ ఫ్రెండ్ భగ్గుమంటున్నాడా? మిమ్మల్ని నిందిస్తున్నాడా? ఇలా ఎందుకని, అతనుమిమ్మల్ని ఎందుకు అర్ధం చేసుకోడు? ఒక పురుషుడు అసూయ చెందటానికి అనేక కారణాలుంటాయి. పరిశీలించండి. అతనికి వుండే అసూయ స్వతహాగా వున్నది కావచ్చు. లేక పరిస్ధితుల కారణంగా ఇటీవలే ఏర్పడివుండవచ్చు. కనుక సరైన కారణం తెలుసుకోండి. లేదా మీ తీరు అతనికి అసూయ కలిగించవచ్చు. మగాళ్ళతో మిమ్మల్ని తిరగొద్దని అతను అంటే, మానేయండి. లేదా స్నేహాలను, ప్రేమను రెంటిని బ్యాలన్స్ చేయండి. … Read more

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్ ఎన్నిసార్లు ఫైన‌ల్‌కు వెళ్లిందో.. ఆ రిజ‌ల్ట్స్ ఏంటో తెలుసా..?

దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైన‌ల్ మొద‌టి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భార‌త్ 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విష‌యం విదిత‌మే. ఆస్ట్రేలియా నిలిపిన 265 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగానే ఛేదించింది. మ‌ధ్య‌లో వికెట్ల‌ను కోల్పోయి కాస్త త‌డ‌బ‌డినా విరాట్ కోహ్లి స‌మ‌య‌స్ఫూర్తి ఇన్నింగ్స్‌తో భార‌త్ విజ‌యం సాధించింది. దీంతో చాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఫైన‌ల్‌కు చేరుకుంది. ఈ నెల 9వ తేదీన జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో సెమీ … Read more

లేత మున‌గాకుల ర‌సంతో ఇలా చేస్తే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

రెండు చిన్న ఉల్లి గడ్డలను చక్రాలుగా కోయాలి. ఉల్లిపాయ ముక్కలను తేనెలో అద్దుకుంటూ ప్రతి పదిహేను, ఇరవై నిమిషాలకొకసారి తింటూ ఉండాలి. లవంగాన్ని చప్పరించటం వల్ల నోరు తాజాగా ఉంటుంది. లవంగాల పొడికి కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూను తేనెని కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. లవంగాల్ని మెత్తగా పొడి చేసి అందులో దాసించెక్క ఆయిల్ కలిపి తలపై ఎక్కడయితే నొప్పిగా అనిపిస్తుందో అక్కడ పూయాలి. లావు కావాలనుకున్నవారు మధ్యహ్నం భోజనంలో గంజి వేసుకొని తింటుంటే … Read more

తేనె, కుంకుమ పువ్వుతో ఇలా చేస్తే ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది..!

యాల‌కులు వేసిన టీ సువాసన భరితంగా రుచిగా ఉంటుంది. నోటి దుర్వాసనని తగ్గిస్తాయి. ఉన్నట్లుండి ముక్కు నుండి రక్తం కారడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని చిట్కాలు పాటించి రక్తం కారడాన్ని ఆపవచ్చు. రక్తం కారుతున్న సమయం లో ముక్కు రంద్రాలను చేతి బొటన వేలు, చూపుడు వేళ్ళతో నాలుగు నిమిషాల పాటు పట్టుకుని ఉంచాలి. రక్తం కారడం మొదలైనప్పుడు వేడినీటిని తాగకూడదు. ఐస్‌క్యూబ్స్ ని ముక్కుదగ్గర పెట్టడం వల్ల రక్తం కారడం తగ్గుతుంది. ఇంకా బ్లీడింగ్‌ … Read more

మ‌జ్జిగ‌తో ఇలా చేస్తే విరేచ‌నాలు త‌గ్గిపోతాయి..!

మజ్జిగలో కాస్త అల్లం పొడిని, ఉప్పుని కలిపి తీసుకుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి. మజ్జిగలో కొంచెం పసుపు, కాస్త ఉప్పు కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి. మల్బరీ ఆకుని వేడిచేసి వాసన పీలిస్తే దగ్గు తగ్గుతుంది. మానసిక రుగ్మత ఉన్న వాళ్లకు నువ్వులనూనెతో కాని నెయ్యితో కాని తలకు నుదుటిమీద మర్ధన చేయాలి. రాత్రిపూట మర్ధన చేసి, ఉదయాన్నే తలస్నానం చేయాలి. మామిడి గింజల పొడిని నీటిలో కలిపి తాగితే డయేరియా తగ్గుతుంది. మిరియాలతో దగ్గు, జలుబు, … Read more

కోడిగుడ్డు గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా..?

గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిది అని డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. అయితే గుడ్డు గురించి మీకు తెలియని కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్. మరి వీటిని అనుసరించేయండి. మీ పనిని మరెంత సులువుగా చేసుకోండి. మరి ఇప్పుడే వీటి గురించి చూసేయండి. నేల మీద గుడ్డు పడితే అనేక ప్రయత్నాలు చేసేస్తూ ఉంటారు. కానీ ఎంతో స్మార్ట్ గా ఇలా చేస్తే మీ పని వేగంగా అయిపోతుంది. ఎప్పుడైనా గుడ్డు నేల మీద పొరపాటున పడితే… … Read more

ఉద‌యం నిద్ర లేవ‌గానే తీవ్ర‌మైన అల‌స‌ట ఉంటుందా.. అయితే ఇలా చేయండి..!

రోజంతా పనిచేసి అలసిపోవడం వేరు. కొంత పని చేయగానే ఇక చేయాలనిపించక ఆసక్తి కోల్పోయి అలసిపోవడం వేరు. ఈ రెండింటికీ చాలా తేడా ఉంటుంది. మొదటి దానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఎందుకంటే శరీరం అలసిపోయింది కాబట్టి, కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ పునరుత్తేజం పొందవచ్చు. కానీ రెండవ దానికి అలా కాదు. ఏ పని చేద్దామన్న ఆలోచన వచ్చినా దానికన్నా ముందే అలసట భావం గుర్తొస్తూ ఉంటుంది. ఆ అలసటని పోగొట్టుకుని రోజంతా పనిచేస్తూ … Read more