సూర్యగ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు చేయకూడని పనులు ఇవే

ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో పండ్లు తప్పక తినాలి. ఎందుకంటే పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, పోషక పదార్థాలు అనేకంగా ఉంటాయి. అవి గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరం. కాబట్టి వీటిని తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే సూర్యగ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతారు. శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం సమయంలో ప్రతికూల శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే ఇది శుభ పరిణామం కాదని చెబుతూ ఉంటారు. అందువల్లనే సూర్యగ్రహణం … Read more

భార్య భర్తకు అస్సలు తెలియనివ్వని 3 రహస్యాలు ఇవే..!!

సృష్టిలో కలకాలం కలిసి ఉండాల్సిన ఒకే ఒక బంధం భార్యాభర్తల బంధం. మనిషి జీవితంలో తల్లిదండ్రులు కొద్ది సమయం వరకే తోడుంటారు. ఆ తర్వాత పిల్లలు పెద్దయ్యేంతవరకే తోడుగా ఉంటారు. కానీ జీవితాంతం తోడుగా నిలిచేది భార్యాభర్తలు ఇద్దరే. అయితే భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నా కూడా కొన్ని విషయాలను భర్తతో చెప్పుకోవడానికి మాత్రం వెనకడుగు వేయాల్సిందే. ముఖ్యంగా కొంతమంది స్త్రీలు, పురుషులు పెళ్లికి ముందే కొన్ని అలవాట్లు చేసుకునే ఉంటారు. అవి మంచి విషయాలు అయితే … Read more

ఉదయ్ కిరణ్ హిట్స్ మరియు ఫ్లాప్ సినిమాల లిస్ట్ ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాలను సాధించి చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన వాళ్లలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఇండస్ట్రీలోకి అనుకోకుండా అతిధిగా వచ్చిన ఉదయ్ కిరణ్ అతిధి లాగానే వెళ్ళిపోయారు. కారణాలు ఏవైనా ఉదయ్ కిరణ్ లేని లోటు తీర్చలేనిది. చిత్రం సినిమాతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఉదయ్ కిరణ్ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఉదయ్ కిరణ్ సినిమా కెరియర్ … Read more

సావిత్రి చివరి రోజులు.. ఎంత దుర్భరమో..!

ఆమె కళ్లు వెండితెరపై వెలుగులు చిమ్మాయి. ఆమె చిరునవ్వు చిత్రసీమలో వెన్నెల పూయించింది. ఆమె హొయలు నెమలి కుళ్లుకునేలా చేసింది. ఆమె మాట ఓ వీణలా మార్మోగింది. తెలుగుదనానికి నిండైన రూపం. అసమాన నటనకు నిదర్శనం. తారలెందరొచ్చినా మహానటి సావిత్రిని మైమరపించడం సాధ్యం కాని పని. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సావిత్రి తన చివరి రోజుల్లో ఎలా బతికిందో కొందరికే తెలుసు. మహానటి సినిమాలో చూసింది కూడా కొంతే. సీనియర్ నటి తులసి.. సావిత్రి గురించి … Read more

లవ్ సింబల్ గా ఈ గుర్తు ( ♥ ) నే ఎందుకు వాడతారు?

మానవుని గుండెకు, ప్రేమ గుర్తుగా వేసే గుండె ఆకారానికి సంబంధం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రేమ అంటే గుండెకు సంబంధించిన విషయం అయితే దానిని సింబల్ గా తెలిపేటప్పుడు వాస్తవ గుండె ఆకారాన్ని కాకుండా వేరే విధంగా చూపిస్తాం. ఇలా ఎందుకు తెలపాలి అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? చిక్కులు చిక్కులుగా ఉండే మనిషి గుండె ఆకారానికి లవ్ సింబల్ కు లింక్ ఎక్కడ కుదిరిందో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. దీనికి అనేక కారణాలను చెబుతున్నారు … Read more

సోమ‌, మంగ‌ళ‌, గురు, శ‌ని వారాల్లో మాంసాహారం తింటే మంచిది కాదా..?

హిందువుల్లో చాలా మంది వారంలో నిర్దిష్ట‌మైన రోజుల్లో మాంసాహారం తిన‌రు. కొంద‌రు సోమవారం మాంసాహారం తిన‌డం మానేస్తే, కొంద‌రు మంగ‌ళ‌వారం తిన‌రు. కొంద‌రు గురువారం, ఇంకా కొంద‌రు శ‌నివారం మాంసాహారం తిన‌రు. తాము ఆ రోజున త‌మ ఇష్ట‌దైవానికి మొక్కుకున్నామ‌ని, క‌నుక‌నే ఆయా రోజుల్లో మాంసాహారం తిన‌లేమ‌ని కొంద‌రు చెబుతారు. అయితే నిజానికి ఈ రోజుల్లో అస‌లు మాంసాహారం ఎందుకు తిన‌కూడ‌దో తెలుసా..? అందుకు ఉన్న ప‌లు కార‌ణాలను ఇప్పుడు తెలుసుకుందాం. వారంలో ఉన్న 7 రోజుల్లో … Read more

పూజ‌లో అగ‌ర్‌బ‌త్తీల‌ను వెలిగించ‌డం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజ‌న్ ఇదే..!

పూజ‌లు చేసిన‌ప్పుడు హిందువులు అగ‌ర్ బత్తీలు క‌చ్చితంగా వెలిగిస్తారు. ఏ దేవున్ని, దేవ‌త‌ను పూజించినా ఇవి క‌చ్చితంగా వెల‌గాల్సిందే. పలు ఇత‌ర మ‌తాల్లోనూ అగ‌ర్ బ‌త్తీల‌ను వెలిగించే సాంప్ర‌దాయం ఉంది. అయితే ఎవ‌రు, ఎలా అగ‌ర్ బ‌త్తీల‌ను వెలిగించినా… వాటిని వెలిగించ‌డం వెనుక మాత్రం సైంటిఫిక్ రీజ‌న్స్ కొన్ని దాగి ఉన్నాయి. అవేమిటో, వాటి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడంటే ర‌క‌ర‌కాల సువాస‌న‌ల‌తో అగ‌ర్‌బ‌త్తీల‌ను త‌యారు చేస్తున్నారు కానీ ఒక‌ప్పుడు అగ‌ర్‌బ‌త్తీల‌ను … Read more

ఇడ్లీ, దోశ‌ ఎక్కువగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలేమిటి ?

చెప్పుకోడానికి ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లు ఆరోగ్య కరమైన వే అనిపిస్తాయి గానీ, మరీ ప్రతి రోజూ అవే తింటే కొంత కాలానికి హాని చేస్తాయి, ఎలా గంటే… ఇడ్లీ తయారీకి ఒక్క కప్పు మినప గుళ్ళు వేస్తే, వాటిల్లో రెండున్నర కి మించి బియ్యం రవ్వ పోస్తారు, హోటళ్ల వారైతే 8–10 రెట్లు ఉప్పుడు రవ్వ పోసి పిండి రుబ్బి పులియ బెడ తారు, మంచి రుచి వస్తుంది, అయితే మినప పప్పు అంటే ప్రోటీన్లు, … Read more

కేవలం అమెరికా, రష్యా మధ్య మాత్రమే యుద్ధం జరిగితే ఎవరు విజయం సాధిస్తారు?

ఉక్రెయిన్ చిన్న దేశం. ఆ దేశం ఇప్పుడు రష్యా తో కొట్లాడుతోంది మూడు సంవత్సరాల నుండి. ఎన్నో లక్షల మంది ప్రజలు చనిపోయారు, సైన్యం చనిపోయారు. రష్యా అంత పెద్ద దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అలాంటి దేశం కూడా చిన్న దేశం ఉక్రెయిన్ ను ఇప్పటి వరకు రష్యా ఓడించలేకపోయింది. అణు బాంబులు తప్ప అన్ని ఆయుధాలు వాడింది. కాబట్టి ఇది ఆధారంగా తీసుకుని ఆలోచిస్తే రష్యా అమెరికాలో యుద్ధం చేస్తే కూడా ఫలితాలు … Read more

వీరమాచినేని రామకృష్ణ, ఖాదర్ వలి,మంతెన సత్యనారాయణ రాజు.. డైట్, లైఫ్ స్టైల్ కోసం ఎవరిని అనుసరించాలి?

వీరమాచినేని : ఈ డైట్ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మాంసం తిన‌ని వారు ఈ డైట్‌ను ఫాలో కాలేరు. తెలిసిన వాళ్ళు ఈ పద్ధతిని అనుసరించిన తర్వాత కిడ్నీలో రాళ్లు వచ్చాయని చెప్పారు కాబట్టి ఒకవేళ మీరు పాటించేటట్లయితే అనుభవజ్ఞుల సహకారంతో ముందుకు వెళ్ళండి. మంతెన సత్యనారాయణ : ఉప్పు, కారం, నూనె అసలే వద్దంటారు. ఉప్పు మానేసిన తర్వాత ఒకాయన పూర్తిగా bp తక్కువ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. చెప్పేవన్నీ గుడ్డిగా ఎప్పుడూ … Read more