డయాబెటిస్ ఉన్నవారు మద్యం సేవించవచ్చా..?
డయాబెటిక్ రోగులు ఆల్కహాలు తీసుకోరాదు. కొద్దిపాటి ఆల్కహాలు బాగానే వుంటుంది. డయాబెటీస్ వున్నా లేకున్నా ఆల్కహాలు అధికం అయితే శరీరానికే హాని. ఆల్కహాలు తీసుకుంటే లో షుగర్ పరిస్ధితి ఏర్పడే ప్రమాదం వుందనేది గుర్తుంచుకోండి. ఆల్కహాలు తాగి ఆహారం తీసుకోకుంటే మరింత ప్రమాదకరం. ఆల్కహాలు వైద్యపరంగా ఎంత తీసుకోవచ్చో మీరు తెలుసుకోవాలి. కొద్దిపాటి విస్కీ, రమ్, వోడ్కా లేదా జిన్, ఒక గ్లాసు బీరు లేదా వైన్ ఒక యూనిట్ గా లెక్కించబడుతుంది. వారానికి పురుషులకు 21 … Read more









