పీరియడ్స్ వాయిదా వేయాలంటే.. ఈ నాచురల్ టిప్స్‌ను ఫాలో అయిపొండి..!
ఎప్పుడైనా కొన్ని కారణాల వల్ల నెలసరిని వాయిదా వెయ్యాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో నేచురల్ పద్ధతుల్లో వెళ్తే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి సులువైన ఈ పద్ధతులని పాటించి పీరియడ్స్ ని వాయిదా వేసుకోవచ్చు. పూర్తిగా చూస్తే… నిమ్మరసం దీనికి బాగా పని చేస్తుంది. అలాగే పీరియడ్స్ లో ఫ్లో అనేది కూడా లైట్ గా అయ్యే అవకాశం ఉంది. అలానే పీరియడ్ కాంప్లికేషన్స్ ను తగ్గించడానికి కూడా నిమ్మ రసం సహాయం చేస్తుంది అని … Read more









