పిచ్చిగా ప్రేమించింది.. తల్లిని కూడా ఎదిరించింది.. కట్ చేస్తే వేరే వ్యక్తితో..?

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్‌గా ఆకట్టుకుంది. వరుస సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది ఈ అమ్ముడు. కానీ అందంలో మాత్రం ఎక్కడా తగ్గేదే లే అంటుంది. అప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా మెరిసిపోతోంది ఈ చిన్నది. ఇంతకు ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఉదయ్ కిరణ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. అలాగే ఆ సినిమాతోనే … Read more

మీ కాళ్లు స‌న్న‌గా, ఆక‌ర్ష‌ణీయంగా మారాలంటే.. ఇలా చేయండి..!

కత్రినా కైఫ్, దీపికా పడుకునే వంటి బాలీవుడ్ భామల సన్నని ఆకర్షణీయమైన కాళ్ళను చూసి అసూయ చెందుతున్నారా? కొద్దిపాటి సామాన్య వ్యాయామాలతో మీరు కూడా అట్టి వాటిని పొందే అవకాశం వుంది. ఎలాగో చూద్దాం- కాళ్ళ వ్యాయామాలకు జిమ్ కు వెళ్ళనవసరం లేదు. ఇవి కొంచెం కష్టమైనప్పటికి, దెబ్బలు తగిలేవైనప్పటికి వ్యక్తులు సాధారణంగా తమ దిగువ శరీరభాగం పటిష్టంగా వుండాలని, ఆకర్షణీయంగా వుండాలని కోరుకుంటారు. మీరు తెలుసుకోవాల్సిన మరో ఆశ్చర్యకరవిషయమేమంటే సాధారణంగా జిమ్ లో వుండే పరికరాలు … Read more

విడాకులు తీసుకున్నా మ‌ళ్లీ వివాహం కోసం త‌హ త‌హ‌..!

తాజాగా చేసిన ఒక అధ్యయనం మేరకు వయసుపైబడిన చాలామంది పురుషులు ఇంకా పిల్లలు పుట్టే వయసులోనే వున్న యువతులకు అన్వేషిస్తున్నారట. ఇపుడు పురుషులు 45 – 49 వయసు వారు 30 నుండి 34 సంవత్సరాల వయసున్న మహిళలను కోరుతున్నారని, వీరి సంఖ్య 2010 నాటి చివరకు సుమారు 6 శాతం పెరిగిందని జాతీయ గణాంక సంస్ధ రికార్డులు చెపుతున్నాయి. వెనుకబడి, అంతమైపోతోందనుకున్న వివాహ వ్యవస్ధకు ఈ రకంగా మరోమారు పునరుజ్జీవనం పొందటం జరుగుతోంది. 2010 నాటికి … Read more

ఇంగువ‌ను బొడ్డు మీద ఉంచితే జ‌రిగేది ఇదే..!

కడుపునొప్పిగా ఉన్నప్పుడు ఇంగువని నీటిలో కలిపి బొడ్డుమీద ఉంచాలి. కడుపునొప్పితో బాధపడుతున్నప్పుడు పదిగ్రాముల ఏలకులను పొడినీటిలో కలిపి కాని, నీటిలో నానబెట్టిన ఏలకులను గ్రైండ్‌ చేసి కాని తీసుకోవాలి. కనీసం వారానికి ఒకసారయినా కాకరకాయను ఆహారంలో చేర్చుకుంటే మంచిది(చేదు కోల్పోకుండా జాగ్రత్త తీసుకోవాలి). కనీసం ఏడు-ఎనిమిది వారాలకు ఒక సారైనా ఒంటికి పసుపు రాసుకొని స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు రావు. క్రమేణా చర్మం మీద ఉండే అన్‌వాంటెడ్ హెయిర్‌ రాలిపోతుంది. ఈ కాలంలో అయితే … Read more

మీ ఊపిరితిత్తులు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉండాంటే.. వీటిని తీసుకోవాలి..!

ప్రతీ ఒక్కరు ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి. ఆరోగ్యం బాగుంటేనే ఏమైనా చెయ్యగలం. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం కొన్ని టిప్స్ మీకోసం. వీటిని అనుసరిస్తే మరెంత ఆరోగ్యంగా మీరు ఉండొచ్చు. మరి వీటి వివరాల్లోకి వెళితే.. ప్రతీ రోజు వీలైనన్ని కూరగాయల్ని, పండ్లని తీసుకోవాలి. ప్లేటు లో కలర్‌ ఫుల్ వెజీలు ఉండేలా చూసుకోండి. పాలకూర, మెంతి, బీట్‌రూట్, టమోటాలు, క్యారెట్, ఉల్లిపాయ, బ్రోకలీ వగైరా కూరగాయలు తో పాటు వెల్లుల్లి, అల్లం, పసుపు, దాల్చిన చెక్క, … Read more

జూనియర్ ఎన్టీఆర్ సీరియల్స్ లో నటించాడని మీకు తెలుసా?

నందమూరి నట వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తక్కువ కాలంలోనే స్టార్ డం సంపాదించాడు. అచ్చం తాత పోలికలే కాదు, నటనను కూడా పునికి పుచ్చుకున్నాడు. చిన్నప్పుడు రామారావు దగ్గరే ఎక్కువగా పెరిగాడు. అందుకే తాత లక్షణాలు ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. జూనియర్ నిన్ను చూడాలని అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్-1 సినిమాతో మంచి హిట్ కొట్టి టాప్ హీరో అయ్యాడు. … Read more

డబుల్ డెక్కర్ బస్ లను తీసివేశారు ఎందుకు?

మొట్టమొదట ఈ డబుల్ డెక్కర్ బస్సులని నిజాం రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ వారు హైదరాబాదులో ప్రారంభించారు. ఈ బస్సులు ప్రారంభించడానికి ఆరవ నిజాం భార్య జహూరున్నీసా తన మెహర్(పెళ్ళిచేసుకున్నప్పుడు భర్త నుండి పొందిన డబ్బు) ఉపయోగించడం వల్ల ఆమె గౌరవార్ధం ఒకప్పుడు హైదరాబాదులో ఉపయోగించిన డబుల్‌డెక్కర్ బస్సుల నంబర్ల చివర ఆమె పేరులోని మొదటి ఆంగ్ల అక్షరం Z ఉంచారు. ఒకప్పుడు నడిచిన డబుల్‌డెక్కర్ బస్ సర్వీసులు .సికిందరాబాదు నుండి బహదూర్‌పురాలో ఉన్న జంతుప్రదర్శనశాల మధ్య నడిచిన … Read more

వాకింగ్ ట్రెడ్ మిల్ మీద‌నా, బ‌య‌ట‌నా..? ఎలా చేస్తే మంచిది..?

నడక ఆరోగ్యానికి చాలా మంచిదనే డాక్టర్లు చెపుతుంటారు. అయితే, వాకింగ్‌కు వెళ్ళాలంటే మాత్రం బద్ధకిస్తూ వుంటాం. ముఖ్యంగా ఇంటి ఆవరణదాటి వాకింగ్ చేయాలంటే మహా కష్టం. అందుకే వేలాది రూపాయలు పెట్టి ట్రెడ్‌మిల్‌ (వాకింగ్ మిషన్)ను కొనుగోలు చేస్తాం. దీన్ని కొనుగోలు చేస్తే మనకు అనువైన సమయంలో ఇంటిలోనే వాకింగ్ చేసుకోవచ్చని అనుకుంటూ వుంటాం.అయితే, వాకింగ్ ఎక్కడ చేస్తే బాగుటుంది. ట్రెడ్‌మిల్ పై చేయటం బెటరా? అవుట్‌డోర్‌లో వాకింగ్ చేయడం బెటరా? అనే సందేహం వస్తుంది. ఈ … Read more

జంట‌ల మ‌ధ్య ఉండేది నిజ‌మైన ప్రేమ అవునా, కాదా.. ఎలా తెలుసుకోవాలి..?

ఒక సంబంధాన్ని వాస్తవమైనదిగా ఎపుడు భావించాలి. చాలామంది తాత్కాలికంగానే తప్ప నిజంగా ఎప్పటికి కొనసాగించేలా వుండరు. ఈ విషయం అవతలి భాగస్వామికి కూడా తెలిసిందే. కాని నేటి ప్రపంచానికి అనువైన తీరులో అంటిపెట్టుకొని వుండాల్సి వస్తోంది. కొంతమంది ఇంటర్నెట్ లోను మరి కొందరు దూర దేశాలలోను కూడా తమ సంబంధాలు కొనసాగిస్తూనే వుంటారు. కాని అసలు వారి మధ్య గల అనుబంధం నిజమైనదేనా అనేది పరీక్షపైగాని పైకి తేలదు. సంబంధం వాస్తవం అనుకోటానికి కొన్ని సూచనలు చూడండి. … Read more

ఆస్త‌మాతో బాధ‌ప‌డేవారు ఉప్పు నీటితో ఇలా చేయాలి..!

10-15 తులసి ఆకులు తీసుకొని దానికి నాలుగు వెల్లుల్లి పాయలు, ఒక టీస్పూను శొంఠి పొడిని జతచేసి మెత్తగా నూరి ఆ మెత్తటి మిశ్రమాన్ని నుదుటికి రాసుకోవాలి. అర టీ స్పూను శొంఠి పొడిలో చిటికెడు ఏలకుల పొడి కలిపి ఒక టీ స్పూను తేనెలో రంగరించి తింటే దగ్గు నుంచి ఉపసమనం లభిస్తుంది. అర టీ స్పూను ఆవపొడిలో ఒక టీ స్పూను తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. అర కప్పు నీటిని మరిగించి … Read more