KGFలో ఉన్న బంగారాన్ని ఎందుకు తవ్వలేకపోతున్నాం? అసలు KGF చరిత్ర ఏంటి?

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కేజీఎఫ్ చాప్టర్-2 ఎలాంటి విధ్వంసాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2000 కోట్ల మార్కును అధిగమించి రికార్డు సృష్టించింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్లలో ఖాన్, కపూర్ లను సైతం వెనక్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్ … Read more

ఈ 10 మంది స్టార్స్.. ఒకప్పుడు సైడ్ యాక్టర్స్ అని మీకు తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే టాలెంట్ తో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉండాలి.. ఎప్పుడు ఏ నటుడు ఎలా మారిపోతాడో చెప్పడం కష్టం.. రాత్రికి రాత్రే కొంతమంది నటులు స్టార్ లుగా మారి పోతారు.. మరికొంతమంది స్టార్డం నుంచి పాతాళానికి పడిపోతారు.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఈ స్టార్ నటీనటులు ఒకప్పుడు సైడ్ యాక్టర్స్ గా చిన్నచిన్న పాత్రలు చేసిన వారే.. వారెవరో ఇప్పుడు చూద్దాం.. #1. విజయ్ దేవరకొండ: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా … Read more

ఈ స్టార్ సీరియల్స్ నటీమణులు రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారంటే..?

ప్రస్తుతం టెలివిజన్ రంగంలో సినిమాలకు ఏ మాత్రం తగ్గని సీరియల్స్ ఉన్నాయి.. ఇందులో నటించే నటీమణులకు కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఈ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయిన నటీమణులు ఓ వైపు సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఒక సీరియల్ వచ్చిందంటే ఎపిసోడ్ ల మీద ఎపిసోడ్ లు వేసి దాన్ని లాగేస్తారు.. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు.. ముఖ్యంగా తెలుగులో కార్తీకదీపం, మొగలిరేకులు సీరియల్స్ ఎంత పాపులర్ అయ్యాయో … Read more

బీరు సీసాలు ఆ రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా.??

సాధారణంగా బీరు బాటిల్స్ బ్రౌన్ లేదా గ్రీన్ కలర్ లో ఉంటాయి. అయితే ఇది ఇప్పటి నుంచి వస్తోంది కాదు. చాలా ఏళ్ల క్రితం నుంచే బీరు బాటిల్స్ ఆ రెండు రంగుల్లోకి వచ్చేసాయి. ఎవరినైనా ఆ ప్రశ్న అడగండి… బాటిల్ ఏ కలర్ లో ఉంటే మనకెందుకు బీర్ టేస్ట్ గా ఉంటే చాలని సమాధానం ఇస్తారు. ఆ టేస్ట్ రావడం కోసమే బీరు బాటిల్స్ ఆ రెండు కలర్స్ లో తయారు చేస్తారు. చాలా … Read more

ఏమ‌తంలో లేని విధంగా మనకు మాత్ర‌మే . ఇంతమంది దేవుళ్లు ఎందుకు ఉన్నారో తెలుసా?

ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలకు మన దేశంలో కొదవే లేదు..చాలా ఆచారాలను,సంప్రదాయాలను మూఢనమ్మకాలని కొట్టిపారేసినప్పటికి కొన్ని మాత్రం సంప్రదాయం,సైన్స్ కి పోలిక కలిగి ఉంటాయి..పోలికే కాదు చాలా సాంప్రదాయాలు ,ఆచారాలు మనకు ఏదో విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటాయి… ఏ పండుగ చేసినా, ఏ కార్యం చేసినా.. ఏదో ఒక ఆచారం ఉంటూనే ఉంటుంది..వాటిల్లో ముగ్గు వేయడం,గొబ్బెమ్మ పెట్టడం..మామిడి తోరణాలు కట్టడం ప్రతి దాని వెనుక ఏదో ఒక ఉపయోగం ఉంటుంది..అవేంటో చూడండి.. మగవారికి మాలతో జపం చేసే … Read more

కుక్క‌లు సంభోగంలో ఉన్న‌ప్పుడు ఎందుకు అతుక్కుపోతాయి..? విడ‌దీస్తే ఏమ‌వుతుంది..?

సృష్టిలో ప్ర‌తి ఒక్క జీవి త‌న ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ ద్వారా ఇత‌ర జీవుల‌కు జ‌న్మ‌నిస్తుంది. ఇది ప్ర‌కృతి ధ‌ర్మం. మ‌నుషుల‌కు, ఇత‌ర జీవుల‌కు ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌లో అనేక తేడాలు ఉంటాయి. కొన్ని జీవులు పిల్ల‌ల్ని గ‌ర్భంలో మోసి కంటాయి. కొన్ని జీవులు గుడ్ల‌ను పొద‌గ‌డం ద్వారా పిల్ల‌ల్ని కంటాయి. కానీ ప్ర‌తి జీవి మాత్రం పిల్ల‌ల్ని క‌నే తీరుతుంది. ఈ ప‌ద్ధ‌తి జీవులను బ‌ట్టి మారుతుంది. అయితే కుక్క‌ల విష‌యానికి వ‌స్తే ఇవి కూడా పిల్ల‌ల్ని గ‌ర్భంలో … Read more

మేక, గొర్రె మాంసంలో ఏది మంచిది ?

మేక మాంసం (మటన్) మరియు గొర్రె మాంసం (లాంబ్) రెండింటినీ చాలా మంది ఇష్టపడుతారు. అయితే, ఆరోగ్య పరంగా మరియు రుచికి అనుగుణంగా ఎంచుకోవడం వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన తేడాలు: మేక మాంసం: మేక మాంసంలో కొవ్వు (fat) తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది తేలికగా జీర్ణమవుతుంది. ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండి శరీరానికి మంచి పోషణ అందిస్తుంది. మేక మాంసంలో క్యాలరీలు గొర్రె మాంసంతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. హృదయ సంబంధిత … Read more

నేను మలయాళీ కాదు.. నా పేరు కూడా తప్పే: నిత్యా మీనన్

తన అసలు పేరు ఎన్.ఎస్. నిత్య అని చెప్పిన నిత్యా మీనన్. తాము బెంగళూరుకు చెందిన వాళ్లమని వెల్లడి. పాస్ పోర్ట్ కోసం పేరు వెనుక మీనన్ పెట్టుకున్నాన్న నిత్య. అందంతో పాటు ట్యాలెంట్ ఉన్న కొద్దిమంది హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. దక్షిణాది భాషలన్నిట్లోనూ నటించిన నిత్య… బాలీవుడ్ లో సైతం అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉంటోంది. జాతీయ ఉత్తమ నటిగా కూడా ఆమె ఇటీవల ఎంపికయ్యారు. తిరుచిత్రాంబలం చిత్రంలో నటనకు గాను ఆమెను బెస్ట్ … Read more

ఈ దర్శకుడు ఇంకొన్ని సినిమాలు తీసుంటే బాగుండేది కదా.. అని మీకు ఎప్పుడైనా అనిపించిందా?

నేను చాలా చిన్నప్పటినుంచే ఒక సినిమా చూస్తే ఆ చిత్ర దర్శకుడెవరో అని తెల్సుకునే వాడ్ని. అందరూ హీరో కోసం థియేటర్ కెళితే, నేను మాత్రం డైరెక్టర్ పేరు చూసి వెళ్ళేవాడిని. ఇప్పటికి అదే చేస్తున్నా. నాకు దర్శకుల మీద అంతగా ప్రేమ పెరగడానికి కారణం తిరుపతిస్వామి. పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. నేను మాత్రం మర్చిపోలేని దర్శకుడు. ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్, గణేష్ వినేవుంటారు. నాగార్జున ఆజాద్ మూవీ చూసేవుంటారు. రెండూ బ్లాక్ బస్టర్ … Read more

రోజూ తింటే చాలు.. డ‌యాబెటిస్ మాయం..!

ఒకప్పుడు డయాబెటీస్ రోగులకు పండ్లు అసలు తినరాదని చెప్పేవారు. వాస్తవం తెల‌పాలంటే, డయాబెటీస్ రోగులకు కొన్ని పండ్లు మంచివే. వీరు తినే పండ్లలో అధిక గ్లూకోజు, కొవ్వు మాత్రం వుండరాదు. అవకాడో లేదా బటర్ ఫ్రూట్ – ఇది చెడు కొల్లెస్టరాల్ మరియు ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయిలను తగ్గిస్తుంది. దీనిలో వున్న పొటాషియం కూడా డయాబెటీస్ వైద్యానికి సహకరిస్తుంది. అవకాడో లోని మంచి కొవ్వు ఇన్సులిన్ స్ధాయిని పెంచి బ్లడ్ లో షుగర్ స్ధాయిని తగ్గిస్తుంది. ఆపిల్స్ – … Read more