నీలి చిత్రాలు ఎక్కువ‌గా చూస్తే ఏం జ‌రుగుతుంది..?

గ‌తంలో నీలి చిత్రాల‌ను క్యాసెట్ల‌లో చూసేవారు. త‌రువాత సీడీలు, డీవీడీలు వ‌చ్చాయి. ఇప్పుడు ఫోన్లే చాలు. అర‌చేతిలోనే ప్ర‌పంచాన్ని చూడ‌గ‌లుడుతున్నారు. దీంతో పిల్ల‌లు కూడా పోర్న్ చిత్రాల‌కు అల‌వాటు ప‌డిపోతున్నారు. త‌మ పెద్ద‌ల ఫోన్ల‌ను ఎలాగో సంపాదించి ఎవ‌రికీ తెలియ‌కుండా అందులో చూడ‌కూడ‌నివి చూస్తున్నారు. అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. టెక్నాల‌జీ రంగంలో విప‌రీత‌మైన మార్పులు రావ‌డంతో ఇలా చాలా త‌క్కువ ధ‌ర‌కే అంద‌రికీ ఇంట‌ర్నెట్ అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో నీలి చిత్రాల‌ను చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. … Read more

వ‌య‌స్సు మీద ప‌డుతున్నా ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా క‌నిపించాలంటే ఏం చేయాలి..?

నా వ‌య‌స్సు 32 ఏళ్లు. కానీ న‌న్ను చూస్తే చాలా మంది నా వ‌య‌స్సు 20 ఏళ్ల‌ని అనుకుంటారు. నేను చాలా క‌చ్చిత‌మైన డైట్‌, వ్యాయామం, ఆహార ప్ర‌ణాళిక‌ను పాటిస్తాను. నేను ఇంత యంగ్‌గా క‌నిపించేందుకు కార‌ణం నేను పాటిస్తున్న జీవ‌న‌శైలి. నేను ఇప్పటికీ ఖాళీ దొరికితే త‌ర‌చూ 5 కిలోమీట‌ర్లు వాకింగ్ చేస్తాను. రోజుకు క‌చ్చితంగా 8 నుంచి 9 గంట‌ల నిద్ర ఉండేలా చూసుకుంటాను. వేస‌విలో 3 లీట‌ర్లు, ఇత‌ర సీజ‌న్ల‌లో రోజుకు క‌చ్చితంగా … Read more

అబ్దుల్ కలాంతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్ !

యంగ్ హీరోయిన్ సురభి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వు, నాకే అందావే, అని అంటూ కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టిస్తోంది యంగ్ హీరోయిన్ సురభి. ధనుష్ సరసన రఘువరన్ బీటెక్ సినిమాలో నటించి, ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురభి.. బీరువా, ఎక్స్ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మెన్, ఒక్కక్షణం, ఓటర్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక శశి సినిమాతో … Read more

మహేష్-నమ్రత పెళ్లికి కృష్ణ ఒప్పుకోకుంటే… ఇందిరాదేవి ఒప్పించారట !

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అప్ప‌ట్లోనే చ‌నిపోయిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడిన‌ ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. అయితే ఇందిరా దేవి గురించి రూమర్స్ కూడా మీడియాలో ఎప్పుడు రాలేదు. ఆమె చనిపోయాక మాత్రం చాలా వచ్చాయి. కృష్ణ, విజయనిర్మలను వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఒంటరిగానే ఉన్నారు. విజయనిర్మలతో పిల్లలు వద్దని ఇందిరాదేవి ఒప్పుకున్న తర్వాతనే కృష్ణ పెళ్లి చేసుకున్నారు. కృష్ణ, విజయనిర్మలను వివాహం చేసుకున్న … Read more

ప్రభాస్ సొంత అన్న సినిమాల్లోకి ఎందుకు రాలేదు.. అసలు ఆయన ఏం చేస్తారు !

కృష్ణంరాజు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న మహారాజు అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజల్లో మమేకమై ఎంపీగా పలుమార్లు … Read more

క‌త్రినా కైఫ్ డైట్‌.. ఆరోగ్య ర‌హ‌స్యం గురించి తెలుసా..?

కత్రినా కైఫ్ కున్న అద్భుత అంగసౌష్టవం వెనుక గల రహస్యం ఆరోగ్యవంతమైన ఆహారంతో ఆరోగ్యవంతమైన మైండ్ కలిగి వుండటం గా చెపుతున్నారు. రెగ్యులర్ యోగా, వ్యాయామాలతో ఈమె తన అంగసౌష్టవాన్ని సాధించింది. తీస్ మార్ ఖాన్ షూటింగ్ కు గాను కత్రినా కఠినమైన ఆహార ప్రణాళికను ఆచరించింది. నేడు బాలీవుడ్ లో కత్రినా ఆచరించిన ఆహార ప్రణాళికే చాలామంది ఫాలో అవుతున్నట్లు చెపుతారు. ఇంత అందమైన కత్రినా బాడీ వెనుక గల రహస్యాన్ని ఆమె వ్యాయామాల గురు … Read more

గోరు వెచ్చని నీళ్ల‌ను ఇలా తాగండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

నీరు జీవించాలంటే అత్యవసరం. నీరు లేకుండా జీవించటం అసాధ్యం. శరీరంలో తగినంత నీరు, ఆహారం, వ్యాయామాలు మిమ్మల్ని ఆరోగ్యంగా వుంచుతాయి. నీటిని వేడిగా లేదా చల్లగా తాగచ్చు. అయితే, వేడినీరు శరీరానికి మంచిదని రక్తప్రసరణ మెరుగుపరుస్తుందని కనుగొనన్నారు. ముక్కు దిబ్బడలను తొలగిస్తుంది. తేనె, నిమ్మరసం లతో కలిపిన వేడినీరు అధిక బరువును నిరోధించేందుకు, వ్యాధినిరోధకతను పెంచేందుకు తోడ్పడుతుంది. ఆహారంలో తీసుకొన్న నూనె, కేలరీలను చల్లటి నీరు మరింత గట్టిపడేస్తుంది. వేడి నీరు శరీరానికి ఏ రకంగా ప్రయోజనకారో … Read more

స‌న్న‌గా ఉండేవారికి గుండె జ‌బ్బులు రావ‌ని అనుకోకూడ‌దు..!

చూడటానికి ఆరోగ్యంగా వున్నా, చూపులు మోసం చేయవచ్చు. ఆరోగ్యంగా కనపడుతూ, సన్నగా వుండే భారతీయులు లావుగా వుండే తెల్లవారికంటే కూడా గుండె జబ్బులకు అధిక రిస్కు కలిగి వుంటారు. దీనికి కారణాలు కనిపెట్టినట్లు సైంటిస్టులు చెపుతున్నారు. ఒక తాజా అధ్యయనం మేరకు, దక్షిణ ఆసియా నివాసులు తమ అంతర్గత అవయవాలకు అంటే లివర్ మొదలగువాటికి అధిక కొవ్వును కలిగి వుంటారని, దీని కారణంగా బరువు పెరిగిపోతారని, అయితే, ఇతర ప్రాంతాలజాతుల వారు కొవ్వును తమ నడుము వద్ద … Read more

శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలుసా.?

మహాశివరాత్రి..హిందువులు జరుపుకునే పండుగల్లో ఒకటి..శివరాత్రి రోజు ఉపవాసం ఉండి,జాగారణ చేయడం ప్రత్యేకత..పెద్దసంఖ్యలో పెద్దలు,చిన్నపిల్లలు,మగవారు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రినాడు ముఖ్యంగా ఏదైనా శివాలయాల్లో జాగారణ చేయడానికి మక్కువ చూపుతారు భక్తులు..జాగరణ,ఉపవాసంతో,శివారాధనతో పాటు శివరాత్రి రోజు పాటించాల్సిన మరో నియమం ప్రదక్షిణలు.. మహాశివరాత్రి రోజున ప్రధానం మూడు పద్ధతుల్లో పరమేశ్వరుడిని అర్చించాలని పండితులు అంటున్నారు. వీటిలో మొదటిది శివార్చన, రెండోది ఉపవాసం, మూడోది జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు) నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలను నెరవేర్చుకుని, … Read more

శివరాత్రి కి ఈ ఒక్క పని చేస్తే కోటి జన్మల పుణ్య ఫలం..! అ పని ఏంటో తెలుసా ..? తప్పక చేయండి.!

మహాశివరాత్రి..హిందువులు జరుపుకునే పండుగల్లో ఒకటి..శివరాత్రి రోజు ఉపవాసం ఉండి,జాగారణ చేయడం ప్రత్యేకత..పెద్దసంఖ్యలో పెద్దలు,చిన్నపిల్లలు,మగవారు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రినాడు ముఖ్యంగా ఏదైనా శివాలయాల్లో జాగారణ చేయడానికి మక్కువ చూపుతారు భక్తులు..జాగరణ,ఉపవాసంతో,శివారాధనతో పాటు శివరాత్రి రోజు పాటించాల్సిన మరో నియమం ప్రదక్షిణలు.. సాధారణంగా శివాలయాల్లో చేసే ప్రదక్షిణకు మిగిలిన ఆలయాల్లో చేసే ప్రదక్షిణలకు తేడా ఉంటుంది. శివాలయాల్లో ఎలాంటి ప్రదక్షిణలు చేయాలో అలా చేయటం వల్ల కలిగే ఫలితాలేమిటో మన పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.శివాలయాల్లో ప్రదక్షిణలు ఎలా చేయాలో … Read more