ఋతు సమయంలో నొప్పి కి కొన్ని చిట్కాలు…!

మహిళలను ముఖ్యంగా బాధించే పెద్ద సమస్య మెన్సనల్ ప్రాబ్లమ్‌. ప్రతినెల నెలసరి సమయంలో తప్పకుండా వచ్చే కడుపు నొప్పి తట్టుకోలేక విలవిలాడుతారు. ఏవేవో టిప్స్ పాటిస్తుంటారు. ఆ మూడు రోజులు ఏ పని చేయలేరు. చాలా నరయకయాతనపడతారు. ఆడపిల్లల్లో 21 ఏళ్లదాకా శారీరక ఎదుగుదల కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఎత్తు, బరువు, శరీరఛాయ, శరీరాకృతి అనేవి జన్యుపరంగా నిర్ధారించబడి ఉంటాయి. కొంత మందికి నెలసరికీ నెలసరి మధ్యలోనూ రక్తస్రావం అవుతుంది. నెలసరి సమయంలో గానీ లేదా అంతకు … Read more

నిత్య యవ్వనులుగా కనిపించాలంటే…!

సాధారణంగా కొంతమంది ఫేస్ ఏంటో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. చర్మం తేజోవంతంగా ప్రకాశిస్తుంటుంది. తమ చర్మం కూడా అలా మెరవాలంటే ఏం చేయాలో తెలీక, వాళ్ళమెరుపుకు రహస్యం అర్థంకాక అనేక మంది యువతులు బాధపడుతుంటారు. నిజానికి అదేమంత కష్టమైనా పని కాదు. మన శరీరం మీద మనకు కొంచెం శ్రద్ధ, ఆసక్తి ఉంటే, అలాంటి ఆకర్షణీయమైన చర్మాన్ని మనమూ సొంతం చేసుకోవచ్చని చర్మ సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యాపిల్ : వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి తేజస్సు … Read more

డైటింగ్ చేస్తున్నారా..? అయితే ముందు ఇది తెలుసుకోండి..!

నేటి కాలం లో ప్రతీ ఒక్కరు డైటింగ్ చేస్తూనే ఉన్నారు. బరువు పెరిగినా, శరీరం లో ఎక్కడైనా కొవ్వు పెరిగిందని అనిపించినా వెంటనే డైటింగ్ ని స్టార్ట్ చేసేస్తున్నారు. ప్రతీ ఒక్కరికి కూడా స్లిమ్ గా ఉండాలనే ఉంటోంది. అయితే ఈ డైటింగ్ గురించి వస్తే… డైటింగ్ చేసేటప్పుడు చాలా కొద్ది మోతాదు లోనే ఆహారం తినాలని అనుకుంటాం. అదే చేసేస్తాం కూడా. అయితే అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే..? ఆకలే మనం తీసుకునే ఆహారంకి … Read more

క్యాన్స‌ర్ ఉన్న‌వారు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..!

క్యాన్సర్‌ ఉన్న వాళ్లలో నీరసం, నిస్సత్తువ (క్యాన్సర్‌ ఫెటీగ్‌) చాలా సాధారణం. దీనిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో కుంగుబాటుకు గురతుంటారు. దీంతో వారి జీవనశైలిపై ప్రభావం చూపే ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్‌ ఉన్న వారు తన పనులను ఉత్సాహంగా చేసుకోలేరు. ఈ నిస్సత్తువకు అనేక కారణాలు ఉంటాయి. అయితే చాలామంది రోగులు వ్యాధి కారణంగా తాము అనుభవించే షాక్‌లో ఈ అంశాన్ని విస్మరిస్తారు. దీన్ని అధిగమించగలమనే ధ్యాసే వారికి అస్సలే ఉండదు. కానీ కొన్ని పరిమితుల … Read more

మీ పిల్ల‌ల‌కు ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఇస్తున్నారా..? ఇవి తెలిస్తే ఇక‌పై ఆ ప‌నిచేయ‌రు..!

నేటి కాలంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగం బాగా ఎక్కువ అయిపోయింది. పిల్లలు కూడా వివిధ వెబ్ సైట్స్, యాప్స్ కి బానిస‌లు అయిపోతున్నారు, ఎప్పుడు చూసినా ఫోన్లో ఆటలాడడం లేదా ఏదో ఒక సైట్ లో నిమగ్నమై పోవడం జరుగుతోంది. దీని కారణం గానే వాళ్ళు ఇంట్లో నుండి బయటకు వెళ్లి ఆటలాడుకోవడం పూర్తిగా తగ్గించేశారు. నిజంగా ఇది శారీరిక వ్యాయామం జరగనివ్వట్లేదు. అంతే కాదు వాళ్ళు ఏదైనా ప్రాక్టికల్ గా నేర్చుకునే అవకాశం కూడా తగ్గిపోయింది. … Read more

నాగచైతన్య కు అఖిల్ కాకుండా మరో తమ్ముడు ఉన్నాడని తెలుసా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడాంటే..?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి స్టార్ కుటుంబాలలో అక్కినేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఈ కుటుంబం నుంచి ముందుగా అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన మొదటి చిత్రం శ్రీ సీతారామ జననం. అలా ఆయన ఎన్నోసినిమాలు తీసి సంచలన విజయాలు అందుకున్నారు. అలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఏఎన్ఆర్.. ఆయన చివరి చిత్రం మనం.. ఈ చిత్రంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి చివరిసారిగా నటించారు. … Read more

వేణు తొట్టెంపూడి మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుసా..? ఎందుకు మిస్ చేసుకున్నాడంటే..?

టాలీవుడ్ ఓల్డ్ హీరో వేణు తొట్టెంపూడి, తన మార్క్ సినిమాలతో ఒకప్పుడు హీరోగా రాణించాడు వేణు. స్వయంవరం, చిరునవ్వు, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు లాంటి సినిమాలతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎందుకనో తర్వాత వేణు సినిమాలకు దూరం అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు వేణు. ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన‌ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో … Read more

పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న 3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే..?

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆయన రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో పూర్తిస్థాయి డైరెక్టర్ గా మరి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఈ సినిమాలతో ఆయన పేరు తెచ్చుకోవడమే కాకుండా ఎంతోమంది హీరోలకు సినీ కెరీర్ ఇచ్చారని చెప్పవచ్చు.. అలాంటి పూరీ సినిమాల్లో … Read more

జాగ్రత్త: ఈ 10 చిన్న పనుల వల్ల మెదడు (బ్రెయిన్) ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది తెలుసా.?

మెద‌డు అనేది మ‌న శ‌రీరంలో చాలా ముఖ్య‌మైన భాగం. కంప్యూట‌ర్‌కు హార్డ్ డిస్క్ ఎలాంటిదో మ‌న శ‌రీరానికి మెద‌డు కూడా అలాంటిదే. ఎన్నో జ్ఞాప‌కాల‌ను అది భ‌ద్ర‌ప‌రుచుకుంటుంది. శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాల‌తో మెద‌డు అనుసంధానం అవుతుంది. అందుకే మ‌న‌కు ఎక్క‌డ ఏ చిన్న దెబ్బ తాకినా వెంట‌నే మెద‌డు స్పందిస్తుంది. అయితే మ‌నం చేసే ప‌లు పనుల వ‌ల్ల మెద‌డు ఒక్కోసారి అనారోగ్యం బారిన ప‌డుతుంద‌ని మీకు తెలుసా..? అవును, చాలా మంది ఆ ప‌నుల గురించి … Read more

ఈ 8 ప‌నులను చేయ‌కండి….వాస్తుదోషాల‌ను త‌ప్పించుకోండి.!!

నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి నిద్రించే వ‌ర‌కు మ‌నం చాలా ప‌నులు చేస్తాం. వాటిల్లో అనేక‌మైన ర‌కాల ప‌నులు ఉంటాయి. అయితే మీకు తెలుసా..? రోజూ మీరు చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీకు వాస్తు దోషం క‌లుగుతుంద‌ని..! అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. కొన్ని ర‌కాల ప‌నులు చేయ‌డం వ‌ల్ల మీకు వాస్తు దోషం క‌లుగ‌తుంది. దీంతో ఏం చేసినా క‌ల‌సి రాదు. దుర‌దృష్టం వెన్నంటి ఉంటుంది. డ‌బ్బు వృథాగా ఖర్చ‌వుతుంది. … Read more