హీరో చేతిలో తన్నులు తినే అమాయక ఫైటర్స్ బేసిక్ రూల్స్..!

హీరోని ఎప్పుడూ గుంపుగా అటాక్ చేయకూడదు. ఒకరి తర్వాత మరొకరు మాత్రమే అటాక్ చేయాలి.. తమ బ్యాచ్ లో ఒకడిని హీరో కొడుతుంటే మిగిలిన వాళ్ళు గుడ్లప్పగించి చూస్తూ ఉండాలి. ఫైట్ స్టార్ట్ అయిన వెంటనే ఫైటర్లలో ఒకడు రేయ్ అని అరుస్తూ ఏదొక ఆయుధంతో అటాక్ చేయడానికి హీరోపైకి దూసుకురావాలి. హీరో వాడిని కొట్టగానే మిగిలిన ఫైటర్స్ వాడిని కొట్టిన విధానం చూసి భయపడాలి. ఒక ఫైటర్ ను కొట్టే పనిలో హీరో బిజీగా ఉంటే … Read more

ఒక‌ప్ప‌టి మూవీల్లో ప‌ర‌మ చెత్త మూవీలుగా అనిపించుకున్న‌వి ఏమిటో తెలుసా..?

ఏ జ‌న‌రేష‌న్‌లో అయినా స‌రే కొన్ని మూవీలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలుస్తాయి. ప్ర‌జ‌లు అలాంటి మూవీల‌ను ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటారు. ఇక ఘోర‌మైన డిజాస్ట‌ర్‌గా నిలిచిన మూవీలు కూడా ఉంటాయి. ఇవి కూడా ప్రేక్ష‌కుల‌కు గుర్తు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు హీరోలుగా ఉన్న స‌మ‌యంలో విడుద‌లైన ప‌ర‌మ చెత్త సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుకుందాం. ఎన్‌టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన సూప‌ర్ మ్యాన్ సినిమా గుర్తుండే ఉంటుంది. … Read more

ఉప్పు, పప్పుకు కూడా అప్పు చేయాలి, పోరా అని అవమానించిన కిరాణావాడు, ఒకప్పటి రాజమౌళి దుస్థితి తెలుసా?

ఇప్పుడు రాజమౌళి టాలీవుడ్ రిచెస్ట్ దర్శకుడు. కానీ దర్శకుడు కాకముందు ఆయన అత్యంత పేదరికం అనుభవించాడు. నిత్యావసర సరుకుల‌కు కూడా అప్పులు చేసేవారట. రాజమౌళి దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి సినిమాకు ఆయనే కర్త, కర్మ, క్రియ. ఏళ్ల తరబడి సినిమాను చెక్కుతారు. అందుకే జక్కన్న అనే నిక్ నేమ్ కూడా ఉంది. ఇక రాజమౌళి రికార్డులు ఎవరూ చేరుకోలేనివి. అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న రాజమౌళి.. బాహుబలి, బాహుబలి … Read more

గజ్జె ఘ‌ల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో పాటలో బూతు ఉంద‌న్న ఎస్పీ బాలు.. అందులో అర్థం ఏమిటి..?

స్వర్గీయ బాలు ఏ ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్య చేసారో తెలియదు, కానీ కమర్షియల్ సినిమాలు అన్నాకా అలాంటి ద్వంద్వార్థ పాటలు, సంభాషణలు అత్యంత సహజం.. అదొక ఫార్ములా అని చెప్పవచ్చు.. ఎందుకంటే 80-90 దశకాల్లో సినిమాలు ఎంత ప్లాప్ అయినా సరే థియేటర్ లో ఎక్కువగా ఆదరించింది బి, సీ క్లాస్ ప్రేక్షకులు మాత్రమే.. వారిని ఉర్రూతలూగించడానికి అటువంటి ఫార్ములాలు తప్పనిసరి.. ఇక ఈ పాట విషయానికి వస్తే రాజ్-కోటి సంగీత ద్వయం స్వరాలు అందించారు.. బావ-బావమరిది … Read more

శంకరాభరణం సినిమాను హిట్ చేశారు.. రుద్రవీణని ఎందుకు అంగీకరించలేదు?

శంకరాభరణం సినిమా 1980ల‌లో విడుదలయ్యింది. ఆబాల గోపాలాన్ని ఏదో ఒక కోణంలో అలరించిన సినిమా అది. సంస్కృతీ, సంగీతాల కలబోత అది. ఈ సినిమా అంతగా హిట్ కావడానికి ఒక కారణం శంకర శాస్త్రి గా నటించిన సోమయాజులు. ఈయన ఆహార్యం, అభినయం బాగా ఆ పాత్రకు చక్కగా అతికినట్టు సరిపోయాయి. ఈ సినిమాలో నటించడానికే ఆయన పుట్టారేమో మరి!!! డైలాగ్ డెలివరీ లో ఆయన గాత్రం ఎంత గాంభీర్యంగా ఉందో అప్పటి ప్రేక్షకులకు తెలుసు. మంజు … Read more

3 రోజులకు ఒకసారి మ‌ట‌న్ తింటే ఏం జరుగుతుంది?

ప్రతి మూడు రోజులకు ఒకసారి మటన్ తినడం వల్ల కలిగే ప్రభావాలు ఎలా ఉంటాయో చూద్దాం. వ్యక్తి ఆరోగ్యం, వయస్సు, శారీరక స్థితి, మొత్తం ఆహార అలవాట్లపై ఆధారపడి ఉంటాయి. మటన్‌లో మంచి పోషకాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్ B12, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అతిగా తినడం ఆరోగ్యదాయకం కాదు. మటన్ లో సాధారణంగా సాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి, దీనివల్ల కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. తరచుగా మటన్ తినడం … Read more

కూర‌గాయ‌ల‌ను బాగా క‌డిగి తింటున్నారా..? లేదా.. ఒక్క‌సారి చెక్ చేసుకోండి..!

రోజూ ఆహారంలో తీసుకునే కూరగాయల్లోనూ రోగకారక క్రిములు ఉన్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఇటీవలికాలంలో ఐరోపా తదితర దేశాలను వణికించిన ఇ-కొలి, సల్మోనెలా క్రిములు కూరగాయల్లో తిష్టేసుకుని ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. కూరగాయలను ఎన్నిమార్లు నీళ్లల్లో కడిగినా ఈ క్రిములను తొలగించడం సాధ్యం కాదన్నది శాస్త్రవేత్తల వాదనగా ఉంది. అంటువ్యాధులు సోకడానికి దారితీసే ఈ క్రిములు పరోక్షంగా ఇన్‌ఫెక్షన్‌ సోకడానికి మూలకారణం అవుతున్నాయని అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయానికి చెందిన ప‌రిశోధ‌కులు సెలవిస్తున్నారు. ఇ-కొలి కలిగించే దుష్ఫలితాలు ఎంతగా … Read more

పిల్ల‌ల‌కు డయాబెటిస్ ఉంటే ఇన్సులిన్ వాడాల్సిందేనా..?

బాల్యదశలో కూడా డయాబెటీస్ పెద్దవారిలో వచ్చినట్లే వస్తుంది. అయితే, బాల్యదశలో అధికంగా వచ్చేదిది టైప్ 1 డయాబెటీస్. ఆశ్చర్య కరంగా, నేటి రోజుల్లో, బాల్యదశలో కూడా అధిక కేసుల్లో టైప్ 2 డయాబేటీస్ నమోదవుతుందంటున్నారు డయాబెటిక్ నిపుణులు. ఈ డయాబెటీస్ వ్యాధి నా బిడ్డకే రావాలా? అని త‌ల్లిదండ్రులు కూడా ఎంతో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మీ బిడ్డకు రావడం ఎంతో దురదృష్టకరం. బాల్యంలో వచ్చే డయాబెటీస్ కు గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. అయిప్పటికి … Read more

ఈ కాలంలో వ‌చ్చే రోగాల నుంచి ర‌క్ష‌ణ పొందాలంటే ఇలా చేయండి..!

ఈ కాలంలో సహజంగా కొన్ని వ్యాధులు వచ్చి అనారోగ్యం కలుగుతుంది. వేస‌వి ప్రారంభం మొద‌లు చాలా మందికి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఈ వ్యాధులనుండి రక్షించుకోడానికి కొన్ని మార్గాలున్నాయి. ఎండ‌లు ఇంకా ఎపుడు పెరిగేది తెలియదు. అందువ‌ల్ల మ‌నం కూడా ఆరోగ్యం ప‌రంగా ముందుగానే జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిపాటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధులను నివారించుకోవచ్చు. ఈ కాలంలో వచ్చే వ్యాధులను అరికట్టటానికి అందరూ పాటించదగిన అయిదు మార్గాలు దిగువ ఇవ్వబడుతున్నాయి. … Read more

కొబ్బరి నీటితో జీర్ణకోశ బాధలకు చెక్..!

మన ఆరోగ్యానికి కోకనట్ వాటర్ శ్రేష్టమైనవి అనే సంగతి అందరికి తెలిసిన సత్యమే. సమ్మర్లోనే మాత్రమే కాదు ఏ కాలంలోనైనా తాగే పానీయాలలో ముఖ్యమైనవి, ఆరోగ్యాన్నిచ్చేవి కొబ్బరి నీళ్ళు. అందరికి అందుబాటులో ఉండే మధురమైన లేత కొబ్బరిబొండం నీటిలో అనేక ఔషధ విలువలు ఉన్నాయి. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా వేసవిలో మాత్రం రోజుకు ఒక కొబ్బరి బొండం తాగితే వేసవి రుగ్మతల నుంచి రక్షణ లభిస్తుంది. కొబ్బరి నీళ్ళలో దివ్య ఔషధాలు ఉన్నాయి. దాహం తీర్చడమే … Read more