కృష్ణంరాజు అల్లుడు కూడా చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తినే.. అతను ఎవరో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ప్రస్థానం ఎంతో గొప్పది. తను ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న ఆయ‌న‌ అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజల్లో మమేకమై … Read more

ఈ 4 సంకేతాలు కనిపిస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవట!

ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రాన్ని చాలామంది ఆచరిస్తుంటారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎటువంటి మార్గంలో పయనించాలి, ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి, తదితర విషయాలపై చాణక్య నీతి శాస్త్రంలో సవివరంగా వివరించారు. వీటిని పాటిస్తే తప్పకుండా జీవితంలో విజయాన్ని సాధించవచ్చు అని చెప్పారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడానికి వచ్చే కొన్ని సంకేతాల గురించి చాణక్య ప్రస్తావించారు. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసిని దైవంగా పరిగణిస్తారని, దీనిని ప్రతి రోజు ఇంట్లో పూజిస్తారని … Read more

పెళ్లికి ముందు ఈ విషయాలపై కచ్చితంగా క్లారిటీ ఉండాల్సిందే.. లేకపోతే అంతే !

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి ముందు, వివాహానికి తర్వాత అనే రెండు ఘట్టాలు ఉంటాయి.. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆడపిల్లలు వివాహానికి ముందు తల్లిదండ్రుల దగ్గర ఉండి వివాహం తర్వాత పూర్తిగా తన జీవిత భాగస్వామితో ఉంటారు. ఈ అబ్బాయిల విషయానికొస్తే వివాహానికి ముందు తనకు నచ్చినట్టు ఉన్న వివాహం తర్వాత మాత్రం తనకు వచ్చిన కొత్త కుటుంబం కోసం జీవిత కాలమంతా బాధ్యతగా ఉంటారు.. ఏది ఏమైనా వివాహ జీవితం అనేది సక్రమంగా సాగాలంటే భార్య, … Read more

ఎన్టీఆర్ కెరీర్ లో ఒక్కరోజు కూడా ఆడని పరమ చెత్త సినిమా ఏంటో తెలుసా?

ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమా పోస్టర్లలో ఎన్టీఆర్ ను చూసి అభిమానులు థియేటర్లకు వెళ్లిపోయేవారు. ఆయననూ తన కుటుంబ సభ్యుడి లాగా భావించేవారు. అంతేకాదు ఆయనను ఆప్యాయంగా పిలిచేవారు. అంతలా తన పాత్రలతో అభిమానులపై సీనియర్ ఎన్టీఆర్ చెరగని ముద్రవేశారు. అయితే ఈయన కెరియర్ లో కూడా ఒక ఘోర డిజాస్టర్ మూవీ … Read more

ఇండియా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన 11చిత్రాలు అన్నీ సూపర్ హిట్.. అవేంటంటే..?

సీతా రామం మొదలు బాలీవుడ్‌లో వచ్చిన చాలా సినిమాలు పాకిస్థానీ బ్యాక్‌డ్రాప్ తో తెరకెక్కాయి. ఈ విధంగా వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నాయి.. మరి ఆ సినిమాలేంటో మనము చూసేద్దాం. #1. బార్డర్ – 1997. 1997లో విడుదలైన బోర్డర్ చిత్రం, భారతదేశం-పాకిస్తాన్ 1971 కార్గిల్ యుద్ధంలో భారతదేశం సైనికులను కోల్పోయి పాక్‌పై గెలిచిన నిజమైన స్ఫూర్తితో రూపొందించబడింది.J.P. దత్తా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి సన్నీ డియోల్, సునీల్ శెట్టి, … Read more

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు డైరెక్టర్ గారు.. !

ఈ మధ్యకాలంలో ఎంతో పెట్టుబడి పెట్టి, ఎన్నో అంచనాలతో థియేటర్ లోకి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా బోల్తా పడుతున్నాయి.. కాని సీతారామం సింపుల్ గా భారీ హైప్ లేకుండా థియేటర్లలోకి వచ్చింది. కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హీరో హీరోయిన్ల‌ను తెలుగు ఇండస్ట్రీలో స్టార్ నటులను చేసింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుందని చెప్పవచ్చు. … Read more

ఒక్కో సినిమా విడుదలైనప్పుడు గొప్ప హిట్ అవుతుంది. కొన్నాళ్ళకు దాని గురించి ఎవరూ తలవను కూడా తలవరు. ఎందుకని?

ఆ రోజున రెండు సూపర్ హిట్ సినిమాలు విడుదల అయ్యాయి. అలాగే ఒక గొప్ప దర్శకుడు తెలుగు సినిమాకి పరిచయం అయ్యాడు. ఒకటి తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని మెగాస్టార్ అయిన చిరంజీవిది. ఇంకొకటి ఎవ్వరికీ పెద్దగా తెలీని, అప్పటికి డాలర్ డ్రీమ్స్ అన్న సినిమాతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందిన శేఖ‌ర్ కమ్ముల‌ది. అందరి సినిమా ప్రేమికుల లాగే ఆ రోజు నేను స్నేహితులతో శంకర్ దాదా మొదటి రోజు చూసాను. … Read more

హృదయాన్ని తాకిన చిన్న కథ..!

అత్తవారింటికి వెళ్ళిన తన గారాల పట్టి, తన కుమార్తె తల్లిదండ్రులను చూడాలని పుట్టింటికి వచ్చింది. ప్రేమగా తన తండ్రి రెండు చేతులను ముద్దాడి ఇలా అడిగింది కుమార్తె నాన్నా, మీరు ఏరోజూ నన్ను ,చిన్న మాట అనలేదు.మీకారణంగా నేను ఏ ఒక్కరోజు కూడా బాధ పడినట్లు జ్ఞాపకం లేదు.కానీ నాకే ఎప్పుడూ ఒక ప్రశ్న వేధిస్తుంది నాన్నా, నేను మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టానా? నా కారణంగా మీరెప్పుడైనా కన్నీరు కార్చారా? చెప్పండి నాన్నా అంటూ బతిమాలింది. … Read more

క్రాక్ సినిమాలో గాడిద రక్తం తాగుతారు. నిజ జీవితంలో అలా తాగేవారు ఉన్నారా?

స్టువర్ట్ పురం దొంగలు గాడిద రక్తం తాగుతారు, అది అరిగేలా సముద్రపు ఒడ్డున పరుగులు పెడతారు. రోజూ రాక్షసుల్లాగా వ్యాయామం చేస్తారు. మందు మాంసం పుచ్చుకుని పడుకుంటారు..గాడిద మాంసం కూడా తప్పనిసరిగా తింటారు. పిల్లలకి గాడిద రక్తం తగిస్తారు. గాడిద రక్తంతో చప్పరించే బిళ్ళలు చేసి ఇస్తారు. మామూలు ప్రపంచానికి భిన్నమయిన జీవన శైలి వారిది. తిండి కోసం హత్యలు, దొంగతనాలు చేయడం సర్వసాధారణం వాళ్లకి. పిల్లలకి కూడా చిన్నప్పటినించీ అదే ట్రైనింగ్ ఇస్తారు. పెద్దపెద్ద ధనవంతుల … Read more

వాకింగ్ ఉద‌యం చేస్తే మంచిదా..? లేక సాయంత్రం చేయాలా..?

ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం రోజూ వ్యాయామం చేయాల‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఉద‌యం లేదా సాయంత్రం వ్యాయామం చేస్తుంటారు. కొంద‌రు వ్యాయామం కోసం జిమ్‌కు వెళ్తుంటారు. ఇంకా కొంద‌రు పార్కుల్లో, ఇంటి ద‌గ్గ‌ర వాకింగ్, ర‌న్నింగ్ లాంటివి చేస్తుంటారు. అయితే వాకింగ్ చేసే చాలా మందికి ఒక సందేహం వ‌స్తుంటుంది. అదేమిటంటే.. వాకింగ్‌ను ఉద‌యం చేయాలా, సాయంత్రం చేయాలా..? ఏ స‌మ‌యంలో వాకింగ్ చేస్తే మంచిది ? ఏ స‌మ‌యంలో వాకింగ్ చేయ‌డం … Read more