ఈ పదార్థాలను తీసుకుంటే ఎంతటి హైబీపీ అయినా వెంటనే అదుపులోకి వస్తుంది..!
బీపీ (రక్తపోటు) ఉంటే అది మనకు ఎంతటి అనర్థాలను కలిగిస్తుందో అందరికీ తెలిసిందే. ప్రధానంగా గుండె సంబంధ వ్యాధులు త్వరగా వస్తాయి. ఒకానొక దశలో హార్ట్ ఎటాక్ కూడా రావచ్చు. దాంతో మన శరీరానికి కలిగే నష్టం అంతా ఇంతా కాదు. అంతటి ప్రాణాంతక పరిస్థితిలోకి బీపీ మనల్ని నెట్టివేస్తుంది. కనుక దాన్ని నిర్లక్ష్యం చేయరాదు. బీపీ ఉందని తేలితే వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించాలి. ఈ క్రమంలో అధికంగా ఉన్న బీపీని తగ్గించడం కోసం మనకు … Read more









