మీ లైఫ్‌ను 15 ఏళ్లు పొడిగించాలని అనుకుంటున్నారా..? ఇలా చేయండి..!
ఆరోగ్యకరమైన జీవితానికి రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు నాలుగు అంచెల ప్రణాళిక అవలంభించాలి. పొగత్రాగటాన్ని, లేదా ఇతర మత్తుపదార్ధాల వాడకాన్ని పూర్తిగా వదలండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అధిక బరువు లేకుండా చూసుకోవడం, ప్రతిరోజు క్రమబద్ధంగా పోషక విలువలుకల ఆహారం తీసుకోవడం చేయాలని ఒక అధ్యయనం తేల్చింది. త్వరగా మృత్యువు దరి చేరకుండా ఉండటానికి ఈ నాలుగు సులభ దశలను పాటిస్తే సరిపోతుందని రీసెర్చర్స్ చెబుతున్నారు. వారు తొలిసారిగా ఈ జీవన విధానంతో సగటు జీవితానికి … Read more









