ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసేవారు. ఇప్పుడు 2 ఏళ్ళకు ఒక సినిమా కూడా చేయట్లేదు. ఎందుకిలా?

మాయాబజార్ సినిమాలో ఘ‌టోత్క‌చుడు ఆహారాల‌ను తినే దృశ్యం చూసారా? ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ఎంత సమయం పట్టిందో అంచనా వేయండి? బహుశా 2-3 గంటల సమయం పట్టి ఉంటుంది. అదే ఇప్పుడు ఇలాంటి సన్నివేశం తీయడానికి, pre-cgi, cgi, final touches అని చెప్పి ఒక వారం లాగేస్తారు. సాంకేతిక‌త‌ పెరగడం వల్ల సినిమా చిత్రీకరించడం సులభం అయిపోయినా, అదే సాంకేతిక‌త‌ను వాడుకోవడానికి సమయం పడుతోంది. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా చూద్దాం: అప్పట్లో కృష్ణ … Read more

100 ఎకరాల్లో ఫామ్ హౌస్.. రాజమౌళికి ఈ ఊరంటే చాలా స్పెషల్..

వంద ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించారు. నిర్మించడమే కాదు ఈ గ్రామానికి వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సినీ ప్రముఖ దర్శకుడు రాజమౌళి అంటే తెలియని ఎవరు ఉండరు. అలాంటిది నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండల పరిధిలోని ఈదులూరు గ్రామ శివారులో కొన్ని ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించారు. నిర్మించడమే కాదు ఈ ఈదులూరు గ్రామానికి వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దాపు ఈ గ్రామానికి వచ్చి 15 సంవత్సరాలు కావచ్చు. … Read more

లీడర్ లాంటి క్లాసిక్ సినిమా ఉన్నాక అదే కాన్సెప్ట్ కాపీ చేసిన భరత్ అనే నేను సినిమా ఎందుకు హిట్ అయ్యింది?

1999లో సమరసింహారెడ్డి సినిమా విడుదలైంది. బ్రహ్మాండమైన హిట్ అయింది. మొట్టమొదటిసారిగా హీరో ఒక ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించిన సినిమా ఇది. బాలకృష్ణ కెరీర్‌లోనూ, తెలుగు సినిమా రంగంలోనూ మరుపురాని హిట్. హీరో కుటుంబానికి విలన్ కుటుంబానికి కక్షలు, కార్పణ్యాలు ఉంటాయి. ఇరుపక్షాల వారూ ఫ్యాక్షనిస్టులే. ఒక దురదృష్టకరమైన క్షణంలో విలన్ దొంగదెబ్బ తీసి హీరో కుటుంబంలోనూ, పరివారంలోనూ చాలామందిని చంపేస్తాడు. ఆ బాధను గుండెల్లో దాచుకున్న హీరో వేరే బాధ్యత కారణంగా తాను మహారాజులా ఉన్న ప్రాంతాన్ని … Read more

పుచ్చ‌కాయ‌ల రైతు దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌.. అత‌ని కొడుకు పాటించ‌లేదు..

ఒక ఊర్లో ఒక రైతు 100 ఎకరాల్లో పుచ్చకాయలు పండించేవాడు. ఆ ఊరు చుట్టుపక్కల మాత్రమే కాదు, ఆ జిల్లా లోనే ఆ రైతు పండించే పుచ్చకాయలు చాలా ప్రసిద్ది. పంట చేతికి వచ్చాక ఆ రైతు మే నెలలో ఒక వారం రోజులు ఆ చుట్టు పక్కల ఊళ్లలో ఉన్న చిన్న పిల్లలు అందరికీ పుచ్చకాయలు తినే పండగ చేసేవాడు. దానికోసం తన దగ్గర ఉన్న అత్యంత మేలిమి రకం పుచ్చకాయలని ఎన్నుకునేవాడు. పిల్లలకి ఒక … Read more

నేను హైదరాబాద్ లో సిటీ లో పబ్ కి వెళ్దాం అనుకుంటున్నా, ఇప్పటి వరకు వెళ్ళలేదు, సలహాలు ఇవ్వగలరా..?

పబ్బులకు వెళ్లటానికి అనుభవం అవసరం లేదు. రెస్టారెంట్ కి వెళ్ళినట్టే వెళ్ళవచ్చు. మీ ఐడీ చూపించి ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్లు కట్టమన్న‌ ఫీజు కట్టి లోపలికి వెళ్ళవచ్చు. వెళ్లి ఖాళీగా కూర్చుంటే కుదరదు. ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తాగాలి. వాళ్లకు బిల్లు బాగా చేయాలి. ఆడవాళ్లు డాన్సులు చేస్తూ ఉంటారు కొంచెం కొంచెం నగ్నంగా. నీ ఖర్చును బట్టి కెపాసిటీని బట్టి ఆనందం అక్కడ దొరుకుతుంది. అక్కడ మాత్రం డ్రగ్స్ తీసుకోకండి, ఖ‌ర్మగాలి … Read more

గుండెపోటు రావడానికి 3 గంటల ముందు కనిపించే లక్షణాలు..!

ఒకరికి హార్ట్ ఎటాక్ ఉందని అనుమానం ఉంటే, అతన్ని నడవడానికి అనుమతించకూడదు; మెట్లు ఎక్కడం లేదా దిగడం లాంటివి అనుమతించకూడదు; ఆటోలో ఆసుపత్రికి వెళ్లకూడదు. వీటిలో ఏ ఒకటి జరిగినా రోగి మనుగడకు కష్టతరం అవుతుంది. గుండెపోటు (హార్ట్ ఎటాక్)ని మూడు గంటల ముందుగానే పసిగట్టగల అవయవం మన మెదడు. మన శరీర కార్యకలాపాల్లో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా మెదడు వెంటనే అప్రమత్తం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ జాగ్రత్తను అనుభవించడం కష్టం. ఏదయిన ఒక వివాహ … Read more

మ‌హిళ‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన ఆహార‌పు అల‌వాట్లు..!

సాధారణంగా మహిళలు తాము తీసుకునే ఆహారం పట్ల శ్రధ్ధ వహించరు. ఇక ఉద్యోగస్తులైతే, అశ్రధ్ధ మరింత ఎక్కువే. సమయం వుండదంటూ అందుబాటులో వున్నది ఏదో ఒక సమయంలో తినేస్తుంటారు. ఇక సాయంత్రమయే సరికి నీరసపడటమే. ఇట్టి మహిళలు చక్కని పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యంగాను, ఫిట్ గాను, రోజంతా అలసట లేకుండాను వుండాలంటే ఏం చేయాలనేది చూద్దాం. మహిళలు, ప్రతి దినం తీసుకునే రెగ్యులర్ ఆహారంతోపాటు, అదనంగా కొన్ని పోషక విలువలు కల ఆహారం తీసుకుంటే, మలబద్ధకం, అజీర్ణం, … Read more

రోజూ ఒత్తిడిని తీవ్రంగా ఎదుర్కొంటున్నారా..? అయితే జాగ్ర‌త్త.. కాస్తంత వినోదం కూడా ఉండాల్సిందే..!

24 గంటలూ పనిభారంతో సతమతమయ్యే వ్యక్తులకు ఒత్తిడి తగ్గించుకోడానికి కొన్ని చర్యలు సూచించబడుతున్నాయి. ఒత్తిడి కలిగివుండటం చాలా తీవ్రమైన సమస్య అయినప్పటికి చేసే పనుల్లో కొంత వెరైటీ, హాస్యాన్ని ఆచరించటం వలన దానినుండి బయటపడచ్చంటున్నారు నిపుణులు. ప్రతివారు ఆరోగ్యంగా వుండాలనే కోరుకుంటారు. కానీ నేటి జీవనం ఎంతో కొంత ఒత్తిడి కలిగించి అనారోగ్యం పాలు చేస్తోంది. ఇప్పటికే ఒత్తిడికి గురై సతమతమవుతున్న వారు తమ ఒత్తిడిని తగ్గించుకోడానికి కొన్ని చిట్కాలు పాటించండి. మనలో చాలామంది తెల్లవారి లేస్తే, … Read more

డ‌యాబెటిస్ కార‌ణంగా ట్యాబ్లెట్ల‌ను వాడుతున్నారా..? అయితే ఇది చ‌ద‌వండి..!

మధుమేహం ఘ‌ల వారందరూ టాబ్లెట్లు వాడవచ్చా? సాధారణంగా టైప్ 2 డయాబెటిస్ గ‌ల వారందరూ టాబ్లెట్లతోనే ఆ వ్యాధిని నియంత్రించుకుంటుంటారు. సర్జరీ చేసే సమయాలలోను, లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు గురైనా లేక ఏదేని కారణాల వలన టాబ్లెట్ వేసుకోలేకపోతే ఇన్సులిన్ వాడాలి. టైప్ 1 డయాబెటిస్ వారు ఇన్సులిన్ తప్పక ఉపయోగించాలి. వీరు టాబ్లెట్లు ఎప్పటికీ వాడరాదు. మధుమేహానికి టాబ్లెట్లు ఎప్పటినుండి వాడాలి ? వైద్యులు టైప్ 2 డయాబెటిస్ వున్నదని పరీక్షలు చేసి నిర్ధారించిన … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వారు త్వ‌ర‌గా కోలుకోవాలంటే.. ఇలా చేయండి..!

గుండె పోటు శరీరాన్ని కుంగదీస్తుంది. శరీరం తీవ్ర ఒత్తిడిని, మనసు ఎంతో నిరాశా నిస్పృహలను పొందుతాయి. మళ్ళీ కోలుకోవాలంటే మరి సుదీర్ఘ ప్రక్రియే. కోలుకోడానికి జీవనశైలి పూర్తిగా మార్చాలి. సవ్యమైన జీవనశైలి ఆచరిస్తే, ఎంతో కొంత త్వరగా శరీరాన్ని కోలుకొనేలా చేస్తుంది. హార్ట్ ఎటాక్ ల నుండి త్వరగా కోలుకోడానికిగాను దిగువ చర్యలు పాటించండి. ఎంజైములు గ‌ల పచ్చి కూరలు, పండ్లు, సాధారణ కూరగాయలు మొదలైనవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి సమస్యను పరిష్కరిస్తాయి. చేప ఆహారంలో … Read more