చర్మ సమస్యలు అధికమయ్యే సమయం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ఈ సమయంలో చర్మ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మ సమస్యలు చికాకుని కలిగించి ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే ఆరోగ్యకరమైన చర్మం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ముందుగా, ఎక్కువ సేపు స్నానం చేయవద్దు. ఎక్కువ సేపు స్నానం చేయడం సరికాదు. అంతే కాదు మరీ వేడి నీటితో అస్సలు స్నానం చేయవద్దు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. స్నానం చేసిన తర్వాత కొద్ది సేపటికే … Read more









