ఈ మూవీస్ వల్ల ఫేమస్ అయిన 10 ప్రదేశాలు.. వెళ్లాలనుకునేవారు ఓ లుక్కేయండి..!

కొన్ని సినిమాల్లో మనం హీరో హీరోయిన్స్ కన్నా వారు ఉండే లొకేషన్స్ ని ఎక్కువ ఇష్టపడతాం. కొంతమంది సినిమాలో హీరో లేదా హీరోయిన్ నివసించే ఇల్లు చూసి అబ్బా ఎంత బాగుందో అంటాం. అలా కొన్ని సీన్స్ కొన్ని కొన్ని ప్లేస్ లకి తీసుకెళ్లి చేస్తూ ఉంటారు. ఆ ప్రదేశాల్లో హీరోహీరోయిన్ల కంటే మనం ఆ ప్లేస్ లనే ఎక్కువగా ఇష్టపడతాం. ఈ విధంగా సినిమాల వల్లే ఎక్కువ పేరు వచ్చిన ప్రదేశాలు ఏంటో మనం ఇప్పుడు … Read more

తాళిబొట్టు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్న పూరి జగన్నాథ్ కు పెళ్లి చేసిన నటి యాంకర్ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న పూరిజగన్నాథ్ ఇప్పటికే ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చారు.. ఆయన డైరెక్షన్ లో చేసిన అల్లు అర్జున్,రవితేజ, ప్రభాస్,మహేష్ బాబు లాంటి హీరోలు హిట్స్ అందుకొని స్టార్ హీరోల గా కొనసాగుతున్నారు. అలాంటి పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు అనేక ఇబ్బందులు పడ్డారట. తన పెళ్లి సమయంలో కనీసం తాళిబొట్టు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్న పూరికి ఆ నటి మరియు యాంకర్ … Read more

Jr..ఎన్టీఆర్ కు వడ్డే నవీన్ బావ‌ అని మీకు తెలుసా.. కానీ ఆ ఒక్క పని వల్లే నందమూరి కుటుంబానికి దూరమయ్యారు..!!

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నారు వడ్డే నవీన్. ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే సినిమా హిట్స్ సాధించి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా మారిపోయారు.. 1997లో కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఈ సినిమా సూపర్ హిట్, తర్వాత వచ్చిన పెళ్లి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో నవీన్ కు అనేక ఆఫర్లు వచ్చాయి.. … Read more

నీళ్ల‌ను అతిగా తాగుతున్నారా..? అయితే జాగ్ర‌త్త సుమా..!

మనుషులతో పాటు ఇతర జీవులు జీవించాలంటే నీరు ఎంతో ముఖ్యం. నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యకైనా దివ్యౌషధం నీళ్లు. శరీరంలో జరిగే మెటబాలిక్ చర్యలకు నీళ్లు చాలా ముఖ్యం. నీళ్లు, నీటి శాతం ఎక్కువగా ఉన్న డ్రింగ్స్ తాగటం వల్ల ఎన్నో వ్యాధులు దరి చేరకుండా కాపాడుతాయి. అయితే కొంతమంది నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. మరికొంత మంది నీటిని ఎక్కువగా తీసుకుంటారు. అయితే నీళ్లు తక్కువ తీసుకోవటం వల్ల వీరికి … Read more

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి శుభ‌వార్త‌.. ఇలా చేస్తే చాలు..!

చాలా మంది బరువు తగ్గడానికి చేయని ప్రయత్నం లేదు. ఆ ఫుడ్ తినకూడదు, ఈ ఫుడ్ తినకూడదు అంటూ రోజూ కడుపు మాడ్చుకుని, ఇష్టం లేని ఫుడ్స్ తింటూ ఇష్టం ఉన్న వాటిని దూరం పెడుతూ వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఏది తినాలన్నా భయమే ఎక్కడ బరువు పెరిగిపోతారోనని. ఉదయాన్నే లేచి వ్యాయామాలు అంటూ పరుగులు పెట్టడం ఇలా ఒకటి కాదు రెండు కాదు, బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే … Read more

మొలకెత్తిన పెసలను రోజూ తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

పెసలు భారతీయుల ఆహారం. మన దేశంలో పూర్వీకుల నుంచి వీడి వాడకం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా మూంగ్ దాల్ అని పిలిచే ఇష్టమైన స్నాక్ ఐటమ్ పెసలే. ఇంతకీ పెసలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పెసలు అంటేనే మనకు గుర్తుకొచ్చేది పులగం. కూరల్లో పెసలను వాడుతారు. పెసర దోశ రుచికరంగా ఉంటుంది. ప్రస్తుతం మొలకెత్తిన పెసలు, మూంగ్‌దాల్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. రుచితోపాటు ఆరోగ్యాన్నిచ్చే పెసలంటే అందరికీ … Read more

కిడ్నీరాళ్లకు ఔషధం నారింజ రసం..!

కిడ్నీలో రాళ్లు బాధపెడుతున్నాయా? రోజుకో గ్లాసు నారింజపండ్ల రసం తాగితే చాలు… రాళ్ల బాధ మాయమవుతుంది. ఇటీవలి పరిశోధనల్లో తేలిన నిజం ఇది. ఎన్నిసార్లు శస్త్రచికిత్స చేయించుకున్న చాలా మందిని కిడ్నీలో రాళ్ల సమస్య మళ్లీ మళ్లీ బాధపెడుతుంటుంది. ప్రతి రోజూ నారింజ పండ్లరసం తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు పరిశోధకులు. కాల్షియం వంటి రసాయనాల గాఢత విపరీతంగా పెరిగిపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించినప్పటికి తిరిగి మళ్లీ రాళ్లు … Read more

మీ బ‌ల్లి శ‌బ్దం చేస్తుందా..? అయితే ఏం జ‌రుగుందో తెలుసా..?

మీ ఇంట్లో బల్లి శబ్ధం చేస్తుందా..? అప్పుడప్పుడు కిందపడి పరుగెడుతుందా? గోడపై మీ కంట పడేటట్లు అటూ ఇటూ తచ్చాడుతుందా? అయితే ఈ కథనం చదవాల్సిందే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తూ వ‌స్తే రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇదేవిధంగా ఆగ్నేయంలో బల్లి … Read more

అస‌లు వివాహం ఎందుకు చేసుకోవాలి..?

ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. దీనికి సమాధానం ప్రతివారూ తెలుసుకోవాలి. ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు. 1. ఋషిఋణం, 2. దేవఋణం, 3. పితృరుణం. … ఈ ఋణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ ఋణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు ఋణ విముక్తుడు కావాలి. దానికి ఏంటి మార్గం? మన పెద్దలు చెప్పారు – “బ్రహ్మచర్యేణ ఋషిభ్యః” ” యజ్ఞేన దేవేభ్యః” “ప్రజయా … Read more

భర్త అక్రమ సంబంధాలకు దారి తీయడానికి గల కారణాలు..!

భర్త ఇంట్లోకి రాగానే ప్రేమతో మాట్లాడలేకపోవడం విసుక్కోవడం ఇంట్లో సమస్యల వల్ల మధ్య తరగతి వారి జీవితాల్లో జరిగేవి. ఆడవాళ్లు పెళ్లి అయితే ముఖ్యంగా నైటీకే ఎక్కువ అంకితం అయిపోతున్నారు. చాలావరకు దానివల్ల కూడా ప్రాబ్లం. నిజం చెప్పాలంటే చింపిరి చింపిరిగా ఉండడం కట్టు బొట్టు పట్టించుకోక పోవడం వీటి వ‌ల్ల‌ కూడా భర్త అక్రమ సంబంధాలకి దారితీస్తుంది. ముఖ్యం గా డబ్బు ఉన్నవాళ్లు వేరువేరు బెడ్ రూమ్స్ లో పడుకోవడం ఇది చాలా పెద్ద తప్పు, … Read more