కొత్త ఇంట్లో పాలు పొంగించాలా…అసలు ఎందుకు అలా చేయాలి ?
మన కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు గృహ ప్రవేశం చేసే సమయంలో లేదంటే అద్దె ఇంట్లోకి ప్రవేశించే సమయంలో అయినా సరే పొయ్యిపై పాలు పొంగించడం మన సాంప్రదాయం. పాలు పొంగించి ఇంట్లోకి పోతే అంతా శుభంతో వర్ధిల్లుతుందని నమ్ముతారు. నమ్మకం అనేది ఒక్కటే కాదు దీని వెనుక ప్రత్యేక అర్థం కూడా ఉంది. మనకు సకల సంపదలకు మూలం లక్ష్మీదేవి. ఆమె సముద్రగర్భం నుంచి వచ్చింది. నారాయణ ఉదయేశ్వరుడు పాలసాగరం లోనే పవలిస్తాడు. అందుకే మనం పాలు … Read more









