ఎంత ఎత్తు నుంచి ప‌డిన‌ప్ప‌టికీ చీమ‌ల‌కు ఎందుకు దెబ్బ త‌గ‌ల‌దు..?

ఎత్తు నుంచి వస్తువులు నేలపై పడడానికి కారణం భూమి వాటిపై ప్రయోగించే గురుత్వాకర్షణ బలమేనని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐజాక్‌ న్యూటన్‌ కనుగొన్నారు. ఆ బలం ఆ వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. తేలికైన వస్తువు కన్నా బరువైన వస్తువుపైనే గురుత్వాకర్షణ బలం ఎక్కువగా పనిచేస్తుంది. భూమి వస్తువును తన వైపునకు ఆకర్షించే బలానికి వ్యతిరేక దిశలో వాతావరణంలోని గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం పనిచేస్తుంది. గాలి ప్రయోగించే ఈ నిరోధక బలం వస్తువు ఉపరితల … Read more

బన్నీ భార్య స్నేహకి, అల్లు అరవింద్ భార్య పెట్టిన కండిషన్స్ ఇవ్వే !

టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది రొమాంటిక్ కపుల్స్ లో ఒకరు అల్లు అర్జున్, స్నేహారెడ్డి. ఈ జంటను చూసిన ఎవరైనా సరే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాల్సిందే. అంత చూడ చక్కనైన జంట. ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. భార్యాభర్తలు ఆన్న తర్వాత సహజంగానే చిన్న చిన్న గొడవలు పడుతుంటారు. కానీ, ఈ జంటను చూస్తే అసలు వీళ్ళు గొడవ … Read more

అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే.. ఇవి తప్పనిసరి..!

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోరకంగా ప్రేమలో పడతారు. ఒకరు కుక్కని ప్రేమిస్తే, మరొకరు వస్తువును ప్రేమిస్తారు, ఇంకొకరు వాహనాన్ని ప్రేమిస్తారు. ఇలా ఈ ప్రేమలన్నింట్లో మరీ ముఖ్యమైన ప్రేమ మనుషుల మధ్య ఉండేది.. ఈ ప్రేమ అనే పదం లో ఏ మత్తు ఉంటుందో కానీ ఇందులో పడితే బయటపడడం కష్టం.. ప్రేమ కోసం కొంతమంది వ్యక్తులు ప్రాణాలు కూడా తీసుకునే సందర్భాలున్నాయి.. మరి అలాంటి ప్రేమ ఒక అమ్మాయికి … Read more

పవన్ కు అన్ని కోట్ల ఆస్తులు, ఇండియాలోనే ఇదో రికార్డు… ఆమె వల్లే సినిమాల్లోకి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాల ద్వారా ఆయన ట్రెండ్ సెట్ చేస్తుంటారు. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి టెక్నీషియన్ అవుదామని వచ్చారు. కానీ హీరోగా సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కొణిదెల వెంకటరావు, అంజన దేవీలకు 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించారు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తండ్రి కానిస్టేబుల్ కావడంతో ఆయన ఉద్యోగం చేస్తే పవన్ అక్కడ చదువుకోవాల్సి … Read more

త‌న త‌ప్పు తాను తెలుసుకున్న భ‌ర్త‌.. ఇంటికి వెళ్లే లోపు చ‌నిపోయిన భార్య‌..

భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది. భర్త ఆమె చేయి పట్టుకుని, నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి.. చివరికి ఇలా … Read more

100 వ్యూస్ కు యూట్యూబ్ మనకు ఎంత చెల్లిస్తుంది?

యూట్యూబ్లో మనీ అన్నది మనం చేసే టాపిక్ ని బట్టి… ఆ టాపిక్ మీద డిస్ ప్లే అయ్యే యాడ్స్ ని బట్టి… యాడ్స్ వచ్చే టైంను బట్టి… యాడ్స్ వచ్చే ప్లేస్ ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి మీరు ఇండియాలో ఉండి వీడియో చూస్తున్నప్పుడు యాడ్ వచ్చిందనుకోండి. ఆ యాడ్ మీద షుమారుగా 25 పైసలు వస్తుంది అనుకుందాం. మరి అదే వీడియోని అమెరికాలో ఉండి చూస్తుంటే కనుక అక్కడ వచ్చే యాడ్ కాస్ట్ డబుల్ … Read more

సంజ‌య్ దత్ నిజంగానే అంత మంది మ‌హిళ‌ల‌తో సంబంధం పెట్టుకున్నాడా..?

సినీ పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. తెరపై మెరిసిన జీవితాల వెనుక అనేక చీకటి కథలున్నాయి. అందులో హీరో హీరోయిన్లు కూడా ఉన్నారు. చాలామంది స్టార్ హీరోల వ్యక్తిగత వ్యవహారాలు… సంచలనంగా మారాయి. మన్యత దత్ 2006లో సంజయ్ దత్‌ను మొదటిసారి కలిశారు. తర్వాత ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చాలా త్వరగా ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మన్యతను పెళ్లి చేసుకునే ముందు సంజయ్ దత్ రెండు వివాహాలు … Read more

ప్ర‌ధాని మోడీ రోజూ తినే భోజనం ఖ‌ర్చు ఎంతో తెలుసా..?

పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌తో పోలిస్తే ధ‌నికులు చేసే భోజ‌నం ఖ‌ర్చు స‌హజంగా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇందుకు ఎవ‌రూ మిన‌హాయింపు కాదు. ఇక దేశంలోని రాజ‌కీయ నాయ‌కులు కూడా ఇదే కోవ కింద‌కు వ‌స్తారు. ఎందుకంటే వారు కూడా సెలబ్రిటీలే క‌దా. దీంతోపాటు ప‌ద‌వీ, హోదా ఉంటాయి. ఆ క్ర‌మంలో అలాంటి నాయ‌కులు రోజూ చేసే భోజ‌నం ఖ‌రీదు కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే ఇది స‌రే.. మ‌రి మ‌న దేశ ప్ర‌ధాని మోడీ … Read more

హిందువులు భ‌క్తితో పూజించే ల‌క్ష్మీ దేవికి అక్క కూడా ఉంది. ఆమె ఎవ‌రో, ఏం చేస్తుందో తెలుసా..?

హిందువులు లక్ష్మీ దేవిని ఎంత‌గా పూజిస్తారో అంద‌రికీ తెలిసిందే. త‌మ‌కు ధ‌నం సిద్దించాల‌ని, అదృష్టం క‌ల‌గాల‌ని, ఆర్థిక స‌మ‌స్య‌లు పోయి ఐశ్వ‌ర్యం క‌ల‌గాల‌ని ఆమెను వారు ప్రార్థిస్తారు. ఈ క్ర‌మంలో కొంద‌రికి కోరుకున్న‌ట్టుగానే ఐశ్వ‌ర్యం క‌లుగుతుంది. అయితే అది ఓకే… ల‌క్ష్మీ దేవిని చాలా మంది పూజిస్తారు, ఆమె గురించి అంద‌రికీ తెలుసు. కానీ ఆమె అక్క గురించి మీకు తెలుసా..? అవును, ఆవిడ కూడా ఉంది. ఆమె పేరు అల‌క్ష్మి. అయితే శ్రీ‌మ‌హావిష్ణువు ఆమెకు పెళ్లి … Read more

ఎడమచేయి దురద పెడితే…..మీకు డబ్బులు వ‌స్తాయట.! అలాగే ఓ ఆమెకు 64 కోట్ల లాటరీ తగిలిందట.!

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయా వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు పురాత‌న కాలం నుంచి నమ్ముతున్న విశ్వాసాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని నిజంగా న‌మ్మ‌ద‌గిన‌వే అయి ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు వాటిని న‌మ్మ‌రు గాక న‌మ్మ‌రు. అలాంటి న‌మ్మ‌శ‌క్యం గాని విశ్వాసాల్లో చేతుల దుర‌ద కూడా ఒక‌టి. అదేంటీ, చేతుల‌కు దుర‌ద ఉంటే దాన్ని విశ్వాసం అంటారా..? అదొక న‌మ్మ‌క‌మా..? అని ఆశ్చ‌ర్య‌పోకండి. మేం చెబుతోంది నిజ‌మే. చేతుల‌కు దుర‌ద క‌లిగితే దాన్ని బ‌ట్టి డ‌బ్బు వ‌స్తుందో, … Read more