కొత్త వాహనాలకు పూజలు చేసేటప్పుడు మిరప, నిమ్మకాయలను దండగా కడతారు ఎందుకో తెలుసా..?
ఎవరైనా ఏ వాహనమైనా కొనుక్కున్నప్పుడు దానికి శాస్త్రోక్తంగా పూజ చేయించే పద్ధతిని హిందువులు పాటిస్తారు. ఆ మాట కొస్తే సెకండ్ హ్యాండ్ వాహనం కొన్నప్పటికీ అది తమ చేతుల్లోకి వచ్చింది మొదటి సారే కనుక అలాంటి వాహనాలకు కూడా పూజలు చేయిస్తారు. వాహనదారులు తమ ఇష్ట దైవానికి చెందిన ఆలయానికి వెళ్లి మరీ ఈ పూజ జరిపిస్తారు. అయితే సాధారణంగా ఎవరైనా హనుమంతుడు లేదా దుర్గా దేవిల ఆలయాలకు వెళ్లి ఈ పూజ చేస్తారు. ఎందుకంటే వారు … Read more









