ఫ్రిజ్ లో ఆహారాల‌ను నిల్వ ఉంచి వేడి చేసి మ‌రీ తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

టెక్నాల‌జీ మ‌న‌కు అందించిన అనేక ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల్లో ఫ్రిజ్ కూడా ఒకటి. వేస‌విలోనే కాదు, ఇత‌ర ఏ కాలంలో అయినా స‌రే ఫ్రిజ్ మ‌న‌కు ఎలా ఉపయోగ‌ప‌డుతుందో అంద‌రికీ తెలుసు. చ‌ల్ల‌ని పానీయాల కోస‌మే కాక‌, ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా ఫ్రిజ్‌లు ఎంతో ప‌నికొస్తాయి. అయితే ఆహారాన్ని నిల్వ ఉంచే విష‌యానికి వ‌స్తే.. పండ్లు, కూర‌గాయాల‌ను ఫ్రిజ్‌లో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచితే ఏమీ కాదు.. కానీ వండిన ఆహారాన్ని మిగిలింది క‌దా అని … Read more

మూత్ర విస‌ర్జ‌న అధికంగా వ‌స్తుందా.. అయితే ఏం చేయాలో తెలుసా..?

చాలామంది ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడికన్నా వెళ్లాలన్న చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందో, వాటికి నివారణ మార్గాలు ఏంటో తెలుసుకోండి. హ్యూమన్ బ్లాడర్ అనేది మూత్రాన్ని బాత్రూంను విసిట్ చేసే వరకు స్టోర్ చేయగలుగుతుంది. రోజుకు నాలుగు నుంచి ఎనిమిది సార్లు మూత్ర విసర్జన జరగడం సాధారణమే. కానీ, ఫ్రీక్వెంట్ యూరినేషన్ సమస్యలో శరీరం మూత్రవిసర్జన అనే ప్రక్రియపై నియంత్రణ కోల్పోతుంది. మూత్రాన్ని … Read more

ఉదయాన్నే అద్దంలో ముఖం చూసుకుంటే అరిష్టాలే!

సాధారణంగా ప్రతిఒక్కరు ఉదయాన్నే లేవగానే రోజువారి కార్యక్రమాలు ముగించుకుని, తమ ఇష్టదైవాన్ని పూజించుకుంటారు. క్రైస్తవులు యేసు దేవునికి ప్రార్థన చేసుకోవడం, ముస్లిములు మసీదుకు వెళ్లి నమాజు చదువుకోవడం, హిందువులు ఇంట్లోనే పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల గృహంలో వున్న దోషాలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుందని అందరూ ప్రగాఢంగా నమ్ముతారు. అయితే కొంతమంది మాత్రం వీటన్నింటికి వ్యతిరేకంగా ఉదయాన్నే లేవగానే అద్దంలో ముఖాలను చూసుకోవడం, చుట్టుపక్కల వున్న వస్తువులను చూడటం, ఇంకా తమకు నచ్చిన … Read more

గృహాల్లో పెంపుడు జంతువులు వుండటం మంచిదేనా?

సాధారణంగా ప్రతిఒక్కరు తమతమ ఇళ్లలో ఏదో ఒక జంతువును పెంచుకుంటుంటారు. మరికొంతమంది తమ పిల్లల ఆనందం కోసం చిన్నచిన్న పిల్లులను, కుక్కలను, ఇతర జాతులకు చెందిన జంతువులను తెచ్చి బహుమానంగా ఇస్తుంటారు. గతంలో డబ్బులున్నవారే పెంపుడు జంతువులను పెట్టుకునేవారు. కానీ ప్రస్తుతకాలంలో చిన్నాపెద్ద, పేదధనిక వంటి తేడాలు లేకుండా అందరూ ఏదో ఒక జంతువును పెంచుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం… ఇటువంటి పెంపుడు జంతువులను పెంచుకోవడం సరైనదా, కాదా అనే కోణంలో పరిశీలిస్తే.. ఇది … Read more

అరటి ప్రాముఖ్యతేంటో మీకు తెలుసా..? ఎందుకు అర‌టి పవిత్రంగా మారింది..?

‘అరటి’’ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే… ప్రాచీనకాలం నుండి ప్రస్తుత కాలం వరకు మన భారతీయ సంస్కృతిలో ఏ శుభకార్యం జరిగినా.. అందులో అరటాకుగాని, అరటిపళ్లుగాని, అరటిచెట్టుకు సంబంధించిన కాండాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ అరటి ప్రాముఖ్యత గురించి రామాయణంలో వివరించబడితే.. ఇదే అరటి ఆవిర్భావం గురించి భాగవతంలో వివరించబడింది. అరిటిని ‘కదళి’, ‘రంభా’ అనే పేర్లతో కూడా చాలామంది పిలుచుకుంటారు. ముఖ్యంగా ఇవి పల్లెటూళ్లలో జరిగే ప్రతిఒక్క కార్యక్రమంలోను ఉపయోగించుకుంటారు. … Read more

శృంగారకాంక్ష ? స్త్రీలకు ఉండదా? ఇది సృష్టి లక్షణమేనా?

ఇది ఇద్దరికి సమానమైన ఆనందాన్ని కలిగించే ఒక క్రీడ‌. ఈ కాంక్ష పురుషునికి ఉంటుంది, స్త్రీకి ఉంటుంది. అసలు ఈ కాంక్ష పుట్టేదే స్త్రీ లో అన్నది వాత్స్యాయనుడి ఆలోచన. అరవై నాలుగు కళల‌ను స్త్రీ కలిగి ఉంటుంది. ఈ కళలు అన్ని పురుషుడిలో కామాన్ని రేకెత్తించటానికే అని వాత్స్యాయనుడు తను రాసిన కామ శాస్రం లో రాశాడు. ఇంకా స్త్రీలను నాలుగు జాతులుగా విభజించి ఏ జాతి స్త్రీకి ఏ సమ‌యములో ఆ కాంక్ష పుడుతుందో … Read more

ప్రతి స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తున్న ఈ చిన్న రంధ్రం గురించి మీకు తెలుసా ?

ఈకాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. అయితే, స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి అందులో ఉండే ఫీచర్ల గురించి అసలు తెలియకపోవచ్చు. కొంతమంది కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఫోన్ ని వాడితే, మరికొందరు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ తోనే పనులన్నీ కూడా బాగా చక్కబట్టేస్తుంటారు. అయితే ఎప్పుడైనా మీ స్మార్ట్ ఫోన్ లో వెనుక వైపు, కెమెరాల మధ్యలో అలాగే, ఫ్లాష్ లైట్ పక్కన లేదా ముందు సెల్ఫీ కెమెరా పక్కన లేదా … Read more

60 ఏళ్లు దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు అన్న‌మాటే.. మీరు ఆనందంగా ఉండేందుకు 10 చిట్కాలు..!

60 ఏళ్లు దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు అన్న‌మాటే. ఎందుకంటే 100 కి 11 మంది మాత్రమే 60 దాట గలుగుతున్నారు. ఏడు మంది మాత్రమే 65 దాటి 70 చేర గలుగు తున్నారు. దప్పిక అనిపించినా లేకున్నా నీరు తాగుతూ ఉండాలి. రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. ఆడతారో, తిరుగుతారో, నాట్యం చేస్తారో మీ ఇష్టం కదులుతూ ఉండండి. లేకపోతే కీళ్లన్నీ బిగుసుకుపోతాయి. బ్రతకడానికి తినండి తినటానికి బ్రతకకండి, పిండి పదార్థాలు బాగా … Read more

కొబ్బ‌రినీళ్ల‌లో తేనె క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గడుపున తాగితే..?

కొబ్బ‌రి నీళ్లు మ‌న శ‌రీరానికి ఎంత ఆరోగ్య‌క‌ర‌మైన‌వో అంద‌రికీ తెలిసిందే. వీటితో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు ల‌భిస్తాయి. ప్ర‌ధానంగా మిన‌ర‌ల్స్ మ‌న‌కు దొరుకుతాయి. దీంతో శ‌రీరం ఉల్లాసంగా ఉంటుంది. అదేవిధంగా తేనె… తేనెలో కూడా ఎన్నో ప్ర‌ధాన‌మైన విట‌మిన్లు ఉన్నాయి. ఇది స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్ కార‌కంగా ప‌నిచేస్తుంది. ఈ క్ర‌మంలో ఉద‌యాన్నే ఒక గ్లాస్ కొబ్బ‌రి నీళ్ల‌లో ఒక టేబుల్ స్పూన్ తేనెను క‌లుపుకుని ప‌ర‌గ‌డుపునే తాగితే ఏం … Read more

హ‌నుమాన్ చాలీసా గురించిన ఈ 6 ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా..?

హ‌నుమాన్ భ‌క్తులంద‌రూ ఆయన్ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు చ‌దివే మంత్రాల్లో హనుమాన్ చాలీసాకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. హ‌నుమాన్ చాలీసాను చ‌ద‌వ‌డం వ‌ల్ల ఆయ‌న్ను మెప్పించి ఆయ‌న ఆశీస్సులు పొంద‌వ‌చ్చ‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తారు. అలాగే శ‌ని ప్ర‌భావం ఉన్న‌వారు హ‌నుమాన్ చాలీసాను చ‌ద‌వ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం పొందుతారు. ఈ క్రమంలోనే ఆ చాలీసాలోని ప్ర‌తి శ్లోకానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఇక హ‌నుమాన్ చాలీసాను చాలా మంది రోజుకు రెండు సార్లు ఉద‌యం, సాయంత్రం వేళల్లో … Read more