ట్రాన్స్‌జెండర్లు ఎలా పుడతారు.. వీరి పుట్టుకకు అసలు కారణం ఇదే..!

అసలు ట్రాన్స్‌జెండర్లు ఎలా పుడతారు. వీరి పుట్టుకకు అసలు కారణం ఏంటి. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రాన్స్‌జెండర్లకు జీవనోపాధిని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం రీసెంట్‌గా కీలక నిర్ణయం తీసుకుంది. అర్హతలు ఉన్న కొంతమందిని ఎంపిక చేసి, వారికి ట్రాఫిక్ వాలంటీర్స్‌గా ఉద్యోగాలు ఇచ్చింది. దీంతోపాటు వీరి సంక్షేమం, అభివృద్ధి కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు ప్రతి జిల్లాలోని ఏరియా ఆసుపత్రుల్లో వారానికి రెండు రోజులు ట్రాన్స్‌జెండర్లకు వైద్యచికిత్స, స్క్రీనింగ్‌ … Read more

చివ‌రి రోజుల్లో రాజ‌నాల అంత దుర్భర ప‌రిస్థితిని అనుభ‌వించారా..?

ఇప్పటి తెలుగు హీరోలు ,నటులు అందరూ కూడా ఈయన ముందు దిగదుడుపే …ఎందుకంటే జీవితం చివరిలో చాల దుర్భర పరిస్థితి లో చనిపోయి ఉండొచ్చు కానీ తాను సంపాదించినా ఆస్తిలో అత్యధిక భాగం పేదవారి చదువు కోసమే వినియోగించిన అపార దానకర్ణుడు రాజనాలగ..ఈయన MA ఫిలోసోఫి ,MA ఇంగ్లీష్ చదివిన విద్యాధికుడు ….సావిత్రి లాంటి గొప్ప దానగుణ సంపన్నులు ఇంకా ఉన్నారు ..చిత్తూరి నాగయ్య ,రాజబాబు ,రాజనాల ,రేలంగి ,ప్రభాకర్ రెడ్డి లాంటి వారు ఉన్నారు.. రాజనాల … Read more

52 ఏళ్ల వ‌య‌స్సులో మా నాన్న మ‌ళ్లీ పెళ్లి చేసుకుని పిల్ల‌ల్ని కంటాడ‌ట‌.. ఇది క‌రెక్టేనా..?

తల్లి అకాల మరణం చెందడంతో, నడివయసులో ఉన్న మీ తండ్రి ఒంటరితనం భరించలేక మరొక వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు, అందుకు మీరు కూడా సమ్మతి తెలియజేయడం మంచి విషయమే.. కానీ అసలైన సమస్య ప్రశ్నలోని రెండో భాగంలో ఉంది..మీ తండ్రి గారు మరొక వివాహం చేసుకున్నా కూడా మీ పిన్ని గారి వల్ల సంతానం కనకూడదు అని ఎందుకు కోరుకుంటున్నారు.? ఈ వయసులో మీ తండ్రి పిల్లల్ని కంటే, సమాజంలో బంధువుల్లో వెక్కిరింతలకు గురవుతారని భావిస్తున్నారా? లేదంటే … Read more

తుల‌సి ఆకుల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు, ఎవ‌రు ప‌డితే వారు కోయ‌కూడ‌ద‌ట‌.!?

తుల‌సి ఆకుల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న శ‌రీరానికి తుల‌సి ఎంతో మేలు చేస్తుంది. ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసే శ‌క్తి తుల‌సి ఆకుల‌కు ఉంది. తుల‌సిని చాలా మంది మ‌హిళ‌లు నిత్యం పూజిస్తారు కూడా. అయితే పురాణాల ప్ర‌కారం తుల‌సి మొక్క‌కు సంబంధించిన ప‌లు విష‌యాల‌ను కూడా మ‌నం తెలుసుకోవాలి. అవి చాలా ముఖ్య‌మైన‌వి. ఈ క్ర‌మంలోనే తుల‌సి మొక్క వెనుక దాగి ఉన్న ప‌లు ర‌హ‌స్యాల‌ను ఇప్పుడు చూద్దాం. … Read more

డెబిట్‌, క్రెడిట్ కార్డుల్లో ఏది బెట‌ర్‌..? దేన్ని ఎప్పుడు వాడాలి..?

డిజిటల్ రూపంలో సుల‌భంగా డ‌బ్బులు చెల్లించేందుకు ఉప‌యోగ‌పడేవి డెబిట్, క్రెడిట్ కార్డులు. పెద్ద మొత్తంలో డ‌బ్బులు తీసుకెళ్లి చెల్లింపులు చేయ‌డం క‌న్నా చాలా మంది ఈ రెండు ర‌కాల కార్డులను తీసుకెళ్లి డ‌బ్బు చెల్లిస్తుంటారు. అయితే దాదాపుగా బ్యాంక్ ఖాతా ఉన్న ప్ర‌తి ఒక్క‌రి ద‌గ్గ‌ర డెబిట్ కార్డు క‌చ్చితంగా ఉంటుంది కానీ, క్రెడిట్ కార్డు అంద‌రి వద్దా ఉండ‌దు. ఈ క్ర‌మంలో డెబిట్ కార్డుతోపాటు క్రెడిట్ కార్డు కూడా ఉన్న‌వారు ఎప్పుడు ఏ కార్డుతో పేమెంట్స్ … Read more

క‌లియుగం గురించి వేదాలు ఏం చెబుతున్నాయో తెలుసా..?

ప్ర‌స్తుతం మ‌నం అంద‌రం ఉన్న‌ది క‌లియుగంలోనేన‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ యుగంలోనే యుగాంతం వ‌స్తుంద‌ని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌లియుగంలో మనుషులు ఉన్నతస్థానానికి చేరుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారని, అందుకు అవ‌స‌ర‌మైతే అడ్డదారులు కూడా తొక్కుతారని, వయసు, ఎత్తు, బలం, జ్ఞానం, ఆకర్షణ వంటివన్నీ రానురాను కలియుగంలో తగ్గిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అవ‌న్నీ జ‌ర‌గ‌డం కూడా మ‌నం చూస్తున్నాం. అయితే వేదాలు కూడా క‌లియుగం గురించిన కొన్ని నిజాల‌ను మ‌న‌కు చెబుతున్నాయి. అవేమిటో ఇప్పుడు … Read more

దేవుడిని కోరుకున్న కోరిక బయటకు చెబితే ఏం జరుగుతుందో తెలుసా..?

మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తాం. అదే విధంగా దేవున్ని కోరికలు కూడా కోరుకుంటాం. మరి అలా కోరుకున్న కోరికలు మనం బయటకు చెప్పవచ్చా లేదా అనేది ఓ సారి చూద్దాం. భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఎక్కువగా దేవుడు, దేవాలయాలను మనం నమ్ముతాం. మనకు ఏదైనా బాధ కలిగినా దేవుడికి మొక్కుతాం. ఆ బాధ నుంచి బయట పడేయాలని ఆరాధిస్తాం. కొంతమంది ఉద్యోగం రావాలని, డబ్బు సంపాదించాలని , ఇలా నచ్చిన కోరికలు వారు దేవున్ని … Read more

గోల్డెన్ వీసా అంటే ఏమిటి.. దీన్ని ఎలా ఇస్తారో మీకు తెలుసా..?

మనం వేరే దేశానికి వెళ్లాలంటే వీసా అనేది తప్పనిసరి అవసరం అవుతుంది. అలాంటి వీసాలలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా గోల్డెన్ వీసా అనేది ఉంటుంది. మరి ఈ వీసా అంటే ఏమిటి.. యూఏఈ గోల్డెన్ వీసాను ఎవరికి ఇస్తుంది..? అనేది ఓ సారి చూద్దాం. యుఏఈ ఈ గోల్డెన్ వీసాలను విద్యార్థులకు సంబంధించి టాలెంట్ ఎక్కువగా ఉన్నవారికి ఇస్తుంది. అంటే సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ లో 95 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అలాగే … Read more

కాలి రెండో వేలు పొడవుగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. ఏమవుతుందంటే..?

మన భారతదేశంలో పెళ్లంటే నూరేళ్ళ పంట అనే విధంగా ఆలోచిస్తూ, మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం వివాహమనేది చేసుకుంటారు. వివాహం చేసుకోవాలంటే ముఖ్యంగా అమ్మాయి కట్టుబొట్టు, కుటుంబ నేపథ్యం అనేది చూస్తారు. అలాగే అమ్మాయి నుదుటి నుండి కాలి పాదాలవరకు అన్నీ గమనించాక వివాహం చేసుకుంటారు. కాలి వేళ్ళను బట్టి వాళ్లు సున్నితంగా ఉంటారా ధనవంతులా, రిస్క్ చేసే తత్వం ఉందా.. స్థిరంగా ఉంటారా.. అనే విషయాలను చూసేవారట. ముఖ్యంగా అమ్మాయికి కాలి బొటనవేలు కంటే దాని … Read more

గ్యాస్ సమస్యతో ఇబ్బందిపడే వాళ్ళకి కొన్ని అద్భుతమైన చిట్కాలు.. !!

ఈ కాలంలో చాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో గ్యాస్ ప్రాబ్లెమ్ ఒకటి. ఇది చాలా బాధాకరమైన సమస్య. ఎందుకంటే ఈ సమస్య వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, ఉదర భారము, గుండెల్లో మంటకు దారితీస్తుంది. అసలు గ్యాస్ అనేది ఒకరి జీర్ణవ్యవస్థలోకి రెండు విధాలుగా ప్రవేశించే అవకాశం ఉంది. వాటిలో ఒకటి తిన్నప్పుడు లేదా త్రాగినప్పుడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆహారం జీర్ణం అయినప్పుడు హైడ్రోజన్, మీథేన్ లేదా కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులను బహిష్కరించి … Read more