న‌దుల్లోకి నాణేలను ఎందుకు విసురుతారో తెలుసా..?

పురాత‌న కాలం నుంచి మ‌న పూర్వీకులు పాటిస్తూ వ‌స్తున్న ఆచారాలు, సాంప్ర‌దాయాలు అనేక ఉన్నాయి. వాటిలో ఒక‌టే… న‌ది లేదా చెరువులోకి నాణేల‌ను విస‌ర‌డం. నుదుట‌న నాణేన్ని ఉంచి ఇష్ట దైవాన్ని త‌ల‌చుకుని అనంత‌రం ఆ నాణేన్ని న‌ది లేదా చెరువులో గంగ‌మ్మ త‌ల్లి చెంత వేస్తే అప్పుడు కోరుకున్న‌ది జ‌రుగుతుంద‌ని, అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ని అంద‌రి విశ్వాసం. దాన్ని ఇప్ప‌టికీ పాటించే వారు అనేక మంది ఉన్నారు. అయితే నిజానికి ఇలా నాణేల‌ను న‌దుల్లోకి విస‌ర‌డం … Read more

పొరపాటున కూడా పర్స్ లో ఈ వస్తువులను ఉంచకండి.. ఇలా చేస్తే ఇబ్బందులు తప్పవు..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పర్సులు వాడుతున్నారు. అయితే ఈ పర్సులు వాడేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది. అలా కాదని ఇష్టం వచ్చినట్లు… ఇష్టం ఉన్న వస్తువులు పర్సులో పెడితే ఆర్థిక సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అయితే పర్సులో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. బిల్లు లేదా ఈఎంఐ పేపర్లు లాంటివి పొరపాటున కూడా జేబు, పర్సులో పెట్టకూడదు. అలాగే ఫోన్ బిల్, ఇంటి బిల్లు లేదా ఇతర ఖర్చులకు సంబంధించిన బిల్లులను … Read more

హీరోయిన్లను రిపీట్ చేసిన 5 మంది డైరెక్టర్స్.! ఏ డైరెక్టర్ ఏ హీరోయిన్ ను రిపీట్ చేసారో చూడండి.!

సినిమా అంటే ఓ పెద్ద ప్రపంచం. ఈ పరిశ్రమలో లాభాలు రావచ్చు. ఒకే సారి కోటీశ్వరులు కావచ్చు. అయితే.. కొన్ని ట్యాక్‌ టిక్స్‌ పాటిస్తే.. మాత్రం.. అన్ని విజయాలే వస్తాయి. అలా.. కొంత మంది నిర్మాతలు మరియు దర్శకులు కొన్ని నియామాలు పాటించి సక్సెస్‌ అవుతున్నారు. ఇలాంటిదే.. తమకు కలిసొచ్చిన హీరోయిన్లను పెట్టి.. సినిమాలు తీశారు కొంత మంది దర్శకులు. వారేవరో ఇప్పుడు చూద్దాం. వివి. వినాయక్ నయనతారతో తీసిన లక్ష్మీ, యోగి, అదుర్స్ మూవీలు హిట్ … Read more

20 ఏళ్ల సచిన్… 25 ఏళ్ల అంజలికి ఎలా పడిపోయాడంటే ?

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ లవ్ స్టోరీ మాత్రం చాలామందికి ఎవర్ గ్రీన్ ఫేవరెట్. తన కంటే ఐదు సంవత్సరాలు పెద్దదైన అంజలిని 1955లో పెళ్లి చేసుకున్నాడు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్. వీరికి ఓ కూతురు సారా టెండూల్కర్, ఓ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఉన్నారు. ప్రేమకు వయసుతో కూడా సంబంధం లేదని నిరూపించింది సచిన్ మరియు అంజలి జంట. 1990 లో ఓ అంతర్జాతీయ టూర్ నుంచి స్వదేశానికి వస్తున్నాడు సచిన్ టెండూల్కర్. ఆ … Read more

ఈ విధంగా చేస్తే అస‌లు మ‌తిమ‌రుపు స‌మ‌స్య రానే రాద‌ట‌..!

వయసు పెరుగుతున్నకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది. వృద్ధాప్యం దగ్గరపడుతున్న కొద్దీ గత కాలపు జ్ఞాపకాలు అంత తొందరగా గుర్తుకు రావు. దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది, వయసు పెరగడం వల్ల వారి జీవితాల్లో చాలా జ్ఞాపకాలు దాగి ఉంటాయి. వాటన్నింటిలో నుండి మనకు కావాల్సిన వాటిని వెంటనే గుర్తుకు తెచ్చుకోవడం జరగదు. ఉదాహరణ ప్రకారం చెప్పాలంటే, ఎక్కువ మెమరీ స్పేస్ ఉన్న మెమరీ కార్డులో నుండి మనకు కావాల్సిన దాన్ని వెతుక్కోవడం ఎలా ఆలస్యమవుతుందో, … Read more

ఎల‌క్ట్రిక్ రైస్ కుక్క‌ర్‌ను వాడుతున్నారా..? అయితే మీ ఆరోగ్యం జాగ్ర‌త్త‌..!

అమ్మమ్మల కాలం : అప్పటి కాలంలో అన్నం వండాలంటే కనీసం గంట ముందు బియ్యం నానబెడుతారు. ఆ తర్వాత కట్టెలపొయ్యి మంటేసి అన్నానికి ఎసురు పెడుతారు. అన్నానికి చిల్లుల ప్లేటు మాత్రమే వాడేవారు. గంజి వంచడానికి వీలుగా ఉంటుందని. నీరు బాగా కాగిన తర్వాత నానిన బియ్యాన్ని కడిగి అందులో వేస్తారు. అది కొంతసేపటికి ఉడికి బుడగలుగా పొంగు వస్తుంది. ఆ తర్వాత చిన్నమంటతో అన్నం ఉడికేవరకు ఎదరుచూస్తారు. అన్నం ఉడికిందని నిర్థరణకు వచ్చిన తర్వాత గంజి … Read more

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనే ఉండే ఈ మొక్క ఆకు ర‌సం తాగితే చాలు.. ఎంత పెద్ద స్టోన్ అయినా కిడ్నీల నుంచి క‌రిగిపోవాల్సిందే..!

ప్రస్తుత ఆహారం పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఏది తిన్నా కల్తే. అంతా కెమికల్ ఫుడ్డే. ఏది తింటే ఏ రోగం వస్తుందోనని భయపడుతూ బతకాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. ప్రతి 10 మందిలో తొమ్మది మందిని షుగర్, బీపీ, ఇతర సమస్యలు వేధిస్తున్నాయి. వాటితో పాటు చాలామంది కిడ్నీ సమస్యలతోనూ నేడు బాధపడుతున్నారు. కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, కిడ్నీలలో రాళ్లు ఏర్పడటం.. లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోలేక … Read more

స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పేది..!

సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడు వుండకూడదు. రెండు చేతులతో తల గీరుకోరాదు. అయినదానికీ కానిదానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోరాదు. ఇది దారిద్ర్యమును తెచ్చిపెట్టును. ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరియొక ఆకులో వడ్డించ కూడదు. ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించ వలెను. గర్భిణి స్త్రీలు టెంకాయ పగులకొట్ట రాదు. టెంకాయ కొట్టే స్థలంలో కూడా వుండ కూడదు. గర్భిణి నిమ్మకాయను కోసి దీపము … Read more

వధూవరులకు బాసికం ఎందుకు కడుతారో తెలుసా..?

హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం… హిందువులు పురాతనకాలంలో నిర్వహించుకున్న కొన్ని పద్ధతులు ఆచారంగా మారిపోయాయి. అయితే వాటి వెనుక కొన్ని కారణాలు, శాస్రీయపరమైన ఫలితాలు కూడా వుండేవి. ముఖ్యంగా ప్రాచీనులు నిర్వహించుకునే ప్రతిఒక్క పనిని కూడా ముందుగా దేవుణ్ణి ఆరాధించుకుని పూర్తి చేసుకునేవారు. దాంతో వారి పనులన్నీ సక్రమంగా జరుగుతాయని, ఇతరుల వల్ల వచ్చే దుష్ర్పభావాలు వాటిమీద ప్రభావం చూపవని బలంగా నమ్మేవారు. ప్రస్తుతకాలంలో వున్న శాస్త్రజ్ఞులు కూడా ఆ పద్ధతులు నిర్వర్తించడం వల్ల ప్రయోజనాలు జరుగుతాయని … Read more

నుదుటన కుంకుమను ఎందుకు ధరిస్తారో తెలుసా?

హిందూ శాస్త్రాలు – ధర్మాల ప్రకారం… మానవ శరీరంలో వున్న రకరకాల అంగాలకు, అవయవాలకు ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క దేవత లేదా దేవుడు అధిపతులుగా వుంటారు. అందులో భాగంగానే లలాటానికి (నుదుటకి) బ్రహ్మదేవుడు అధిపతిగా వుంటాడు. మన పురాతన గ్రంథాలు, శాస్త్రాలలో కూడా లలాటం ప్రదేశాన్ని బ్రహ్మస్థానంగా పేర్కోవడం జరిగింది. ఆ విధంగా కొలువై వున్న బ్రహ్మదేవుడి ప్రియతమ రంగు ఎరుపు. అందువల్లే బ్రహ్మస్థానమైన లలాటంలో (నుదుట) ఎరుపు రంగులో వున్న బొట్టును పెట్టుకోవడం జరుగుతోంది. ఇది … Read more