నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేదా..? అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

ఈ బిజీ లైఫ్‌లో చాలామందికి కంటికి సరిపడా నిద్ర ఉండడంలేదు. ఎంతసేపు పనుల్లో మునిగిపోయి, సంపాదనే ద్యేయంగా రాత్రి పగలు కష్ట పడుతున్నారు. సంపాదించడం మంచిదే కానీ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అహర్నిశలు పని చేయడం మంచిది కాదు. మీరు సరైన విశ్రాంతి, నిద్ర లేకుండా కష్టపడి పనిచేసినాగాని ఆ ఆస్తిని అనుభవించడానికి మీరు ఉండాలి కదా. ఔను మీరు విన్నది నిజమే.. మీరు కంటి నిండా సరిగ్గా కునుకు తీయకపోతే మీ ప్రాణాలకే ప్రమాదమని అధ్యయనాలు … Read more

కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా..? అయితే ఈ ఆహారాల‌ను తినండి..!

ఈ కాలంలో చాలామంది ఇబ్బంది పడే ఆరోగ్య సమస్యల్లో కిడ్నీ స్టోన్స్ కూడా ఒకటి. యూరిన్ లో ఉండే యూరిక్ ఆసిడ్, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, ఆక్సాలిక్ ఆసిడ్స్ నుండి ఇవి తయారవుతాయి. అయితే ఈ రాళ్లు ఐదు మిల్లీ మీటర్ల కంటే తక్కువున్నట్లయితే యూరిన్ లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. కానీ పెద్ద స్టోన్స్ మాత్రం యూరిన్ నుండి బయటకు వెళ్లవు. బాధని కలుగ చేస్తాయి. ఇవి యూరిన్ యొక్క ఫ్లో ని అడ్డుకుంటాయి. అలాగే, … Read more

అంద‌రూ పాటించాల్సిన ఆహార నియ‌మాలు..!

దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు. ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు. అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని పురాణాలు … Read more

ఏయే ప‌నులు చేసేట‌ప్పుడు ఏయే దేవ‌త‌ల‌ను త‌ల‌చుకుంటే మంచిది..?

సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు, గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు. ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠించాలి, ఏ దేవతా పూజ చేయాలనే వివరాలు మీకోసం. ఉద్యోగ ప్రయత్నం … Read more

గోళ్ల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు తీయొద్ద‌ని చెప్ప‌డం వెనుక ఇంత క‌థ ఉందా..?

ప్రత్యేకించి మంగళవారం గోళ్ళు తీయడం నిషిద్ధం. శుక్రవారం లక్ష్మీప్రదం అని చెప్పి మనవాళ్ళు శుక్రవారం కూడా వద్దు అని అన్నారు. సోమ, బుధ, గురు, శుక్రవారములు క్షౌరానికి ప్రశస్తం. శని ఆది వారాలు మధ్యం. మంగళవారం నాడు నింద్యము. క్షౌరానికి గోళ్లకు సంబంధమేమిటి అంటే క్షౌరకర్మ చేయించుకున్నప్పుడే (ఆధునిక భాషలో చెప్పాలంటే cutting) గోళ్ళు తీసుకోవాలి. గోళ్ళు మనదేహంలోని మృతకణాలకు ప్రతీక. కణ విభజన (Metabolism) నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇందులో మృతకణాలు కొన్ని జుత్తుగా, మరికొన్ని … Read more

భాగస్వామి లేకుండా జీవించడం ఎంత కష్టమో ఈ జీవితం ప్రతిరోజూ మనకు గుర్తు చేస్తుంది..!!

నాకు అమ్మ నాన్న లేరు, నా అన్నయ్య.సోదరి కలిసి వరుడిని వెతికి పెళ్లి చేసారు. కొంతకాలం జీవితం బాగానే సాగింది, కానీ నా భర్త ఆరు నెలల పాటు ఉద్యోగం కోల్పోయాడు. నా అన్నయ్య, చెల్లి అదే ఒక సాకుగా తీసుకుని, మీ భర్తకు ఉద్యోగం లేదని, బాధ్యత లేదని, విడాకులు తీసుకోవాలని అన్నారు. ఇక నుంచి అతనికి ఎటువంటి బాధ్యత ఉండదని, పని ఉండదని, ఏమీ ఉండదని, అతన్ని వదిలేయాలని వారు పట్టుబట్టారు… మాకు రెండు … Read more

18 ఏళ్ల నా స్నేహితురాలు 2 నుండి 3 గంటలు బాత్రూంలో ఎందుకు గడుపుతుంది?

మీ ప్రశ్నకి సమాధానంగా కొంత మంది మూర్ఖులు “మీకెందుకు, సంస్కారం లేదా, ఆ అమ్మాయి బతుకు వీధిలో పెట్టకు”, వగైరా వగైరా అని కామెంట్లు చేస్తారు. అలా అన్నవాళ్లందరూ కపట ధారులు.. ఏ ప్రశ్నైనా మనం చూసే దృష్టిని బట్టి, ఆ విషయం పై మనకున్న జ్ఞానాన్ని బట్టి సమాధానం ఉంటుంది. నా సమాధానం ఇది (స్వానుభవం నుంచి): ఆ అమ్మాయిని ఇంత సేపు ఏం చేస్తున్నావమ్మా అని శ్రేయోభిలాషులతో 1-2 సార్లు అడిగించి చూడండి. సముచితమైన … Read more

బ్ర‌హ్మానందం, త‌నికెళ్ల భ‌ర‌ణిని చూసి కూడా స్పందించ‌ని పూజారి.. ఎందుకలా చేశాడంటే..?

ఓసారి బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్ కు వెళ్ళారు, షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు. అక్కడున్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు, బ్రహ్మానందం తనికెళ్ళ భరణి ఇద్దరినీ చూడగానే ఆ పూజారి వీళ్ళని గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తాడని అనుకున్నారిద్దరూ కానీ ఆయన వీళ్ళని చూసి తన పూజలో తాను నిమగ్నమయ్యాడు. పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అదీలేదు, వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళాల్సి … Read more

క‌ళ్ళ కొన‌ల వ‌ద్ద పుసి ఎందుకు వ‌స్తుందో తెలుసా..?

నిద్ర‌పోయి లేచిన త‌రువాత‌, లేదంటే జ‌లుబు, పడిశం వంటివి వ‌చ్చిన‌ప్పుడు కళ్ల కొన‌ల ద‌గ్గ‌ర పుసి క‌డుతుందని తెలుసు క‌దా. అది ఒక్కొక్క‌రిలో ఒక్కోలా ఉంటుంది. కొంద‌రిలో పుసి గ‌ట్టిగా ఏర్ప‌డితే మ‌రికొంద‌రిలో ద్ర‌వంలా ఉంటుంది. ఇంకా కొంద‌రిలో జిగ‌రు జిగురుగా మారుతుంది. అయితే ఎలా ఉన్నా పుసి ఏవిధంగా త‌యార‌వుతుందో, అస‌లు ఎందుకు వ‌స్తుందో మీకు తెలుసా? తెలీదు కదా! అయితే కింద ఇచ్చిన క‌థ‌నం చ‌ద‌వండి, మీకే తెలుస్తుంది! క‌ళ్ల మ‌ధ్య‌లో ఉండే న‌ల్ల‌ని … Read more

రైల్వే ట్రాక్స్ కింద‌, చుట్టూ కంక‌ర రాళ్ల‌ను ఎందుకు పోస్తారో తెలుసా..?

రైలు ప‌ట్టాల ప‌క్క‌న మీరెప్పుడైనా న‌డిచారా..? న‌డిచాం… అయితే ఏంటంటారా..? ఏమీ లేదండీ… రైలు ప‌ట్టాల ప‌క్క‌న కంక‌ర రాళ్ల‌పై న‌డుస్తుంటే నిజంగా అదోలాంటి ఫీలింగ్ కలుగుతుంది. య‌మ వేగంగా దూసుకువ‌చ్చే రైళ్ల చ‌ప్పుడుకు ఆ స‌మ‌యంలో హ‌డ‌లిపోతాం. అయినా ట్రాక్‌పై ఉండే రాళ్ల మీద న‌డ‌వడం అంత ఆషామాషీ కాదు. అయితే… నిజానికి అస‌లు ట్రెయిన్ ట్రాక్స్ మ‌ధ్య‌లో, ప‌క్క‌న, చుట్టూ… ఆ మాట కొస్తే ట్రాక్ మొత్తం కంక‌ర రాళ్ల‌తో ఎందుకు నిండి ఉంటుందో … Read more